ఈ 4 ఆహారాలను ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది..!

చాలా మంది ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్న ప్రస్తుత కాలంలో, ఆరోగ్యకరమైన ఆహారాల ప్రాముఖ్యత గతంలో కంటే ఎక్కువగా పెరగడం ప్రారంభమైంది. మనం ఏది తిన్నా అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆహారాలను పచ్చిగా తింటారు మరియు కొన్ని ఉడకబెడ‌తారు. ఉడకబెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూర్చే 5 ఆహారాలు ఏవో డైటీషియన్ ఆయుషి యాదవ్ చెప్పారు. క్యారెట్, బ్రోకలీ మరియు బచ్చలికూర వంటి కూరగాయలను ఉడకబెట్టినప్పుడు, కెరోటినాయిడ్స్ మరియు ఫైటోన్యూట్రియెంట్స్ … Read more

ఈ 5 చిక్కుముళ్ల‌లాంటి ప్ర‌శ్న‌ల‌ను మీరు సాల్వ్ చేయ‌గ‌లరా..? చేస్తే మీకు బాగా తెలివి తేట‌లున్న‌ట్లే లెక్క తెలుసా..?

సుడోకు.. ప‌ద‌వినోదం.. పొడుపు క‌థ‌లు.. ఇలాంటి ప‌జిల్స్ ఏవైనా స‌రే మ‌న మెద‌డుకు మేత పెడ‌తాయి. మ‌న మెదడు చురుగ్గా ప‌నిచేసేందుకు అవి దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే ఇవే కాదు.. కొన్ని చిక్కు ప్ర‌శ్న‌లు కూడా మ‌న మెద‌డు ప‌నితీరుకు స‌వాల్ విసురుతుంటాయి. వాటిని సాల్వ్ చేసేందుకు బాగా చ‌దువు కూడా అవ‌స‌రం లేదు. చిన్న లాజిక్ చాలు, వాటిని సుల‌భంగా సాధించ‌వ‌చ్చు. కింద ఇచ్చింది కూడా అలాంటి మెద‌డుకు మేత పెట్టే క్లిష్ట‌త‌ర‌మైన ప్ర‌శ్న‌లే. కానీ ఆలోచిస్తే.. … Read more

సంతోషకరమైన జీవితానికి మార్కండేయ మహర్షి చెప్పిన మూడు మార్గాలు..!

మనం ఎలా ఉండాలో మనకి తెలుసు అనే అనుకుంటాం చాలాసార్లు. కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడే ఎటూ తేల్చుకోలేకపోతాం. ఒక్కోసారి ఆ సమస్యలకి పరిష్కారం మనచుట్టూనే ఉంటుంది. మన పురాణాల రూపంలో. పురాణాలను పుక్కిటి పురాణాలని నిన్నమొన్నటి వరకూ పక్కన పడేశాం. కానీ ఇప్పుడు వాటిప్రాశస్త్యాన్ని కొద్దికొద్దిగా తెలుసుకుంటున్నాం.ఇపుుడైతే పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రైసెస్ మేనేజ్మెంట్లు, అదే అప్పుడు మునులు, రుషులు చూపించిన మార్గాలు. అలాంటి మార్గాలలో ఒకటి మహా మృత్యుంజయ మంత్రాన్ని మనకి అందించిన మహర్షి మార్కండేయ … Read more

ఈ 4 చిన్నపాటి నియమాలు పాటిస్తే 124 రోగాలనుండి మనల్ని మనం రక్షించుకోవ‌చ్చు..!

ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి జీవిత సత్యం. ఇప్పుడిప్పుడే చాలా మందికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది. ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే 4 నియమాలు క్రమం తప్పకుండా పాటిస్తే చాలు, దాదాపు 124 రోగాలను మన దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవ‌చ్చు. ఈ 4 నియమాలు మనం తాగే నీటికి సంబంధించినవి కావడం విశేషం. అవేంటో ఇప్పుడు ఒక‌సారి చూద్దాం. తినడానికి 40 నిమిషాల … Read more

చియా విత్త‌నాల‌ను అధికంగా తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

చియా విత్త‌నాలు చూసేందుకు అచ్చం స‌బ్జా గింజ‌ల మాదిరిగానే ఉంటాయి. కానీ రెండూ వేర్వేరు. అయితే రెండూ ఒకేలా ప‌నిచేస్తాయి. అంటే నీటిలో వేస్తే జెల్ లాగా మారుతాయి. ఈ క్ర‌మంలో అలాంటి చియా సీడ్స్‌ను తింటే మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అనేక వ్యాధుల‌ను న‌యం చేసేందుకు చియా విత్త‌నాల‌ను మ‌నం తిన‌వ‌చ్చు. ఈ విత్త‌నాల్లో ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే అనేక లాభాల‌ను పొందుతారు. … Read more

లారీల వెనుక HORN OK PLEASE అని రాసి ఉంటుంది.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

ర‌హ‌దారుల‌పై ప్ర‌యాణం చేసేట‌ప్పుడు చాలా వ‌ర‌కు లారీలు, ట్ర‌క్కులు లేదా ఇత‌ర భారీ వాహ‌నాల వెనుక భాగాన్ని మీరు గ‌మ‌నించే ఉంటారు. చాలా మంది ఆ భాగంపై అనేక ర‌కాల సూక్తులు లేదా త‌మ వాళ్ల పేర్ల‌ను రాసుకుంటారు. అయితే అంద‌రూ కామ‌న్‌గా రాసేది మాత్రం.. HORN OK PLEASE అనే. దీన్ని మీరు చాలా లారీల వెనుక వైపు చూసే ఉంటారు. అయితే రాయ‌నైతే రాస్తారు కానీ దీని అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు. … Read more

వార్నీ.. ఇదేం ప‌ద్ధ‌తిరా నాయ‌నా.. ప్రైవేటు బ‌స్సుల‌లో వ్య‌భిచారం..!

వ్య‌భిచారం చేసేందుకు విటులు కొత్త మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. ఇంత‌కు ముందు హోట‌ల్స్ లేదా లాడ్జిల‌కు వెళ్లేవారు. కానీ ఇప్పుడు వారికి ఒక కొత్త మార్గం దొరికింది. ఇంత‌కీ ఏంటా మార్గం.. అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా. అవేనండీ.. ప్రైవేటు బ‌స్సులు, అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజ‌మే. ఇదంతా ఒక పెద్ద మాఫియాలా న‌డిపిస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో ప్రైవేటు బ‌స్సుల్లో వ్య‌భిచారం జ‌రుగుతుంద‌ని సాక్షాత్తూ ట్రావెల్ కంపెనీలే చెబుతున్నాయి. కావ‌ల్సిన అమ్మాయిల‌ను విటులు ముందుగానే బుక్ చేసుకుంటారు. ఈ క్ర‌మంలో … Read more

ఇంట్లో గ‌ర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తుండ‌గా బ‌య‌టి నుంచి భార్య వ‌చ్చి త‌లుపు కొట్టింది.. త‌రువాత ఏం జ‌రిగిందో చూస్తే షాక‌వుతారు..!

గ‌ర్ల్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసేవారు ఎప్పుడూ బ‌య‌టే ఆ ప‌ని చేస్తారు. ఇళ్ల‌కు వాళ్ల‌ను స‌హ‌జంగా తీసుకురారు. కానీ ఆ వ్య‌క్తి మాత్రం త‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌ను ఏకంగా త‌న ఇంటికే తీసుకొచ్చాడు. మంచి మూడ్‌లో ఉండ‌గా భార్య వ‌చ్చింది. త‌లుపు కొట్టింది. దీంతో షాకైన ఆ వ్య‌క్తికి అస‌లు ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఎలాగోలా త‌న భార్య నుంచి త‌ప్పించుకున్నాడు. కాగా ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. … Read more

మెట్రో రైలులో యువ‌తి హ‌ల్‌చ‌ల్‌.. వైర‌ల్ వీడియో..

ఈమ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియా పిచ్చితో కొంద‌రు చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు తెచ్చుకుని ఫాలోవ‌ర్ల‌ను పెంచుకునేందుకు సాహ‌సాలు చేస్తున్నారు. కొండ‌ప్రాంతాల్లో అంచున నిల‌బ‌డి లేదంటే డ్యామ్‌లు, రిజ‌ర్వాయ‌ర్లు, వాట‌ర్ ఫాల్స్ అంచున నిల‌బ‌డి రీల్స్ చేస్తున్నారు. దీంతో ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్నారు. ఇక కొంద‌రు అయితే రీల్స్ పిచ్చితో ప‌బ్లిక్ లో పిచ్చి ప‌ట్టిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వీరి ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ఎంతో ఇబ్బంది క‌లుగుతోంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో కొంద‌రికి కూడా ఇలాగే … Read more

ఇక ఆ హీరోతో సినిమా తీయ‌లేను.. కొర‌టాల సంచ‌ల‌న కామెంట్స్‌..

ఎన్‌టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దేవ‌ర మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి క‌లెక్ష‌న్ల వ‌సూళ్ల‌లో దూసుకుపోతోంది. ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అయితే సాధిస్తుంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు అంటున్నారు. ఇందులో ఎన్‌టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ప్ర‌కాష్ రాజ్‌, హ‌రితేజ‌, గెట‌ప్ శ్రీ‌ను ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. అయితే దేవ‌ర మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల … Read more