Old Coins : మీ ద‌గ్గ‌ర ఈ రూ.1 పాత నాణెం ఉందా..? అయితే రూ.2.50 ల‌క్ష‌లు వ‌స్తాయి..!

Old Coins : పాత క‌రెన్సీ నోట్లు, నాణేల‌ను ప్ర‌స్తుతం చాలా మంది ఆన్‌లైన్ లో అమ్ముతూ ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సంపాదిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇలాంటి వాటిని విక్ర‌యించేందుకు ప్ర‌త్యేక వెబ్‌సైట్లు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. స‌ద‌రు నోట్లు, నాణేలు ఎంత పాత‌వి అయితే విలువ అంత ఎక్కువ వ‌స్తోంది. ఇక మీ ద‌గ్గర క‌నుక ఓ ప్ర‌త్యేక‌మైన‌ రూ.1 నాణెం పాత‌ది ఉంటే.. దాంతో మీకు రూ. ల‌క్ష‌లు వ‌స్తాయి. మీ ద‌గ్గ‌ర 1985లో ముద్రించ‌బ‌డిన … Read more

Lord Ganesha : వినాయకుడిని చూసి మ‌నం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన‌ విషయాలు ఇవే..!

Lord Ganesha : ఏ పూజ చేయాలన్నా మొదట మనం వినాయకుడిని పూజిస్తాం. వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే ఏ దేవుడినైనా పూజిస్తాం. వినాయకుడిని మొట్టమొదట పూజించడం వలన మనం తలపెట్టే ఏ కార్యమైనా కూడా పూర్తి అవుతుందని మన నమ్మకం. అందుకే తొలి పూజ వినాయకుడికి చేస్తారు. ఎలాంటి అవరోధాలు రాకుండా పని పూర్తి అవ్వాలని ప్రతిసారి తొలి పూజని వినాయకుడికి చేస్తారు. వినాయకుడి జీవితం నుండి నేర్చుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలని ఇప్పుడు … Read more

Fenugreek Seeds : మెంతులను దీనితో కలిపి తినండి.. డయాబెటిస్‌ పోతుంది..

Fenugreek Seeds : ప్రస్తుత తరుణంలో షుగర్‌ వ్యాధి అనేది చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలా చిన్న వయస్సులోనే దీని బారిన పడుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్నారు. అయితే షుగర్‌ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే సరిగ్గా మందులను వాడుతూ కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే షుగర్‌ తప్పక నియంత్రణలో ఉంటుంది. షుగర్‌ గురించి అంతగా బెంగ పడాల్సిన పని ఉండదు. ఇక షుగర్‌ నియంత్రించే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. … Read more

Greeshma Nethrika : మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

Greeshma Nethrika : స్టార్ హీరోయిన్స్ క‌న్నా కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించి పెద్ద‌యిన భామ‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన వారు ఇప్పుడు హీరోయిన్స్ గా న‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రికొందరు మాత్రం సినిమా పరిశ్రమపై ఆసక్తి లేకపోవడంతో ఇతర రంగాల్లో సెటిల్ అవుతుంటారు.అయితే వెంక‌టేష్‌, క‌త్రినా కైఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన మ‌ల్లీశ్వ‌రి చిత్రంలో బాల‌న‌టిగా న‌టించిన గ్రీష్మ నేత్రిక ఇప్పుడు చాలా పెద్ద‌గా అయింది. ఈ అమ్మ‌డు మ‌ల్లీశ్వ‌రి … Read more

Nuvvu Naku Nachav : నువ్వు నాకు న‌చ్చావు సినిమాలోని ఆ రెండు సీన్ల‌లో తేడాలు గ‌మ‌నించారా..?

Nuvvu Naku Nachav : విక్ట‌రీ వెంక‌టేష్ క్లాసిక‌ల్ హిట్ నువ్వు నాకు నచ్చావ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్లస్ అయ్యాయి. అంతేకాదు ఈ చిత్రానికి కథ కూడా ఆయనే అందించాడు. స్రవంతి రవికిశోర్ నిర్మించిన నువ్వు నాకు నచ్చావ్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. 200 రోజులు ఆడి … Read more

Sleep : నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ‌వైపు ప‌డుకోవాలి.. లేచేట‌ప్పుడు కుడి వైపు నుంచి లేవాలి.. ఎందుకంటే..?

Sleep : ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా రోజూ కనీసం 8 గంటల సేపు నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. నిద్రపోయేటప్పుడు కూడా పలు నియమాలని పాటించాలి. నిజానికి పెద్దలు చెప్పిన‌ కొన్ని నియమాల‌ వెనుక సైన్స్ దాగి ఉంది. మూఢనమ్మకాలని చెప్పి కొట్టి పారేస్తే దాని వలన అనవసరంగా ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పూర్వకాలంలో పెద్దలు పిల్లలకి ఎడమవైపుకి తిరిగి నిద్రపోవాలని చెప్పేవారు. లేచే సమయంలో కుడివైపుకి తిరిగి … Read more

Loans : అప్పుల బాధల నుండి బయటపడాలంటే.. ఇలా చేయండి..!

Loans : అప్పుల బాధలతో మీరు సతమతమవుతున్నారా..? అయితే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి. కొంతమంది అప్పులతో సతమతమవుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా రూపాయి కూడా మిగలదు. సంపాదించినదంతా చేతికి రాకుండా పోతుంది. అలాంటప్పుడు ఇలా చేయడం మంచిది. మీ సంపాదన మీ చేతుల్లోనే ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి. పురాతన కాలం నుండి చాలా మంది పాటిస్తున్న పద్ధతులు ఇవి. వీటిని పాటించడం వలన పరిష్కారం దొరుకుతుంది. ఇలా కనుక చేశారంటే ఆర్థిక … Read more

Foods : ప‌థ్యం స‌మ‌యంలో ఎలాంటి ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడ‌దు.. తెలుసా..?

Foods : పథ్యం శతగుణం ప్రపోక్తం అని శాస్త్రోక్తం కనుక సర్వ వైద్యములకు పథ్యం చేయడం శ్రేయస్కరం. కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పథ్యం తప్పనిసరి అని డాక్టర్లు కూడా చెబుతారు. పథ్యమంటే తినతగినవి, అపథ్యం అంటే తినరానివి. ఎన్ని రకాల నియమాలు పాటించినా ఏదో విధంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే పథ్యం పాటించడంలో తప్పులేదు. పథ్యం చేసేప్పుడు తినకూడనివి, తినేవి ఏంటో తెలుసుకోండి. బీరకాయ, పొట్లకాయ, బీట్రూట్, అరటికాయ, … Read more

Ammoru Movie : రూ.1.80 కోట్ల‌తో తీసిన అమ్మోరు సినిమా.. క‌లెక్ష‌న్లు ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది..!

Ammoru Movie : ఒక సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ ఎంత‌గా క‌ష్ట‌ప‌డుతుంటార‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తారు. ఒక‌సారి ఔట్ పుట్ స‌రిగ్గా రాలేద‌ని తెలిస్తే మ‌ళ్లీ రీషూట్‌కి కూడా వెన‌కాడ‌రు.భారీ బ‌డ్జెట్ చిత్రాలు కూడా ఇలా రీషూట్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే సౌంద‌ర్య ప్ర‌ధాన పాత్ర‌లో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన అమ్మోరు చిత్రాన్ని రీషూట చేశార‌ట‌. అమ్మోరు చిత్రం ఆ టైంలోనే మంచి గ్రాఫిక్స్ … Read more

Viral Photo : ఈ ఫొటోలో క‌నిపిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవ‌రో తెలుసా..?

Viral Photo : సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక సెల‌బ్రిటీల‌కి సంబంధించి అనేక వార్త‌లతో పాటు వారి చిన్న‌నాటి ఫోటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే పిక్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది లిప్‌స్టిక్ వేసుకుంటూ త‌న అందాన్ని అద్దంలో చూసుకుంటుండ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. షాలిని పాండే చిన్న‌ప్పుడు కూడా చాలా అందంగా ఉంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. షాలిని పాండే ఫొటోపై కామెంట్ల వ‌ర్షం … Read more