Rakshitha : ఇడియట్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి.. ఇప్పుడు ఎక్కడ ఉంది..?
Rakshitha : రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ఇడియట్. ఇందులో కథానాయికగా నటించింది రక్షిత. చిత్రంలో రక్షిత ఎంతో నాజూకుగా, క్యూట్ క్యూట్ అందంతో కుర్రకారు మతులు పోగొట్టింది.ఈ సినిమాతో రక్షితకి ఫుల్ పాపులారిటీ దక్కగా, ఆ తర్వాత పలు సినిమాలలో నటించే అవకాశం దక్కింది. ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. వెంటనే మహేష్ తో ‘నిజం’ అనే సినిమాలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా … Read more









