Akhanda Movie : అఖండ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Akhanda Movie : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం అఖండ . ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మురళీకృష్ణ, శివుడు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించారు. … Read more









