Paneer Vs Egg : పన్నీర్, గుడ్డు రెండింట్లో ఏది మంచిది..? బ‌రువు త‌గ్గేందుకు ఏది ఉప‌యోగ‌ప‌డుతుంది..?

Paneer Vs Egg : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు. మంచి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ఆరోగ్యం బాగుండే విధంగా పాటిస్తున్నారు. చాలామంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని గుడ్డు, పన్నీర్ ని తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గడానికి రెండిట్లో ఏది మంచిది..? ఈ రెండిటి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డైట్ లో ప్రోటీన్ తీసుకోవాలంటే, మనం గుడ్డు, పన్నీర్ వంటివి … Read more

జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌లోని ఈ 5 ర‌హ‌స్యాల గురించి తెలుసుకుందాం..!

జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర మేళ తాళాల‌తో బ‌య‌లు దేరే స‌మ‌యంలో పూరీ చుట్టుప‌క్క‌ల ప్రాంత‌మంతా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఈ ర‌థ‌యాత్ర ఒక స‌మాధి వ‌ద్ద ఆగుతుంది. ఇక్క‌డ మూడు ర‌థాలు కాసేపు ఆగి, స‌మాధికి స‌మీపంలో ఉన్న ఆత్మ‌లు ప్ర‌శాంతంగా విశ్రాంతి తీసుకుంటాయ‌ని పండితులు చెబుతారు. ఇలా ఆగ‌డం వెనుక ఓ ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఉంది. పురాణాల ప్ర‌కారం, జ‌గ‌న్నాథుడికి స‌ల్బేగ్ అనే ఓ ముస్లిం భక్తుడు ఉండేవాడు. స‌ల్బేగ్ త‌ల్లి హిందువు, త‌న తండ్రి ముస్లిం. … Read more

Eating With Hand : కుడి చేతితో భోజనం చేయడం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఇదే..!

Eating With Hand : మనిషి జీవనానికి ఆహారం తీసుకోవడం ఎంతో ఆవశ్యకం. శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి, జీవరసాయన ప్రక్రియలకు, ఆరోగ్యానికి, శక్తికి.. ఇలా ఎన్నో రకాలుగా మనం తీసుకునే ఆహారం వినియోగమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ అనుకూలతలు, ఇష్టాలు, స్థోమతలకు అనుగుణంగా వివిధ రకాల ఆహారాల‌తో భోజనం చేస్తుంటారు. అయితే ఎవరు ఏం తిన్నా తప్పనిసరిగా కుడి చేత్తోనే తింటారు. ఎడమ చేత్తో ఎవరూ తినరు. ఈ విధానం ఎప్పటి నుంచి ఆచరణలో … Read more

ఇంట్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. ఆ ఏడాది అంతా ఇంట్లో పూజలే చేయకూడదా..?

మన పూర్వీకులు పాటించే పద్ధతుల్ని మనం పాటిస్తున్నాం. కానీ వాటి వెనుక కారణాలు మనకి తెలియదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఆ ఏడాది అంతా పూజలు చేయరు. అలానే పండుగలు కూడా జరుపుకోరు. అయితే నిజంగా ఇంట్లో ఎవరైనా చనిపోతే, పూజలు ఏడాది మొత్తం చేసుకోకూడదా.. ఈ సందేహం చాలా మందిలో ఉంది. మీకు కూడా ఈ సందేహం ఉంటే, ఇప్పుడే ఈ విషయాలను తెలుసుకోండి. కొంతమంది ఇళ్లల్లో అయితే ఎవరైనా చనిపోతే ఆ సంవత్సరం అంతా … Read more

Balakrishna Daughters : బాలయ్య తన కూతుళ్ల‌ని హీరోయిన్లుగా ఎందుకు రానివ్వ‌లేదు..?

Balakrishna Daughters : ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. నరసింహంగా పేరు సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ కుమారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంది బాలకృష్ణ మాత్రమే. కేవలం సినిమాల్లోనే కాకుండా బాలయ్య రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ తమ బంధువుల అమ్మాయి అయిన‌ వసుంధరను వివాహం చేసుకున్న … Read more

Rice Drink : అన్నంతో చేసిన ఈ జావ‌ తాగితే వెంటనే స్లిమ్ అయిపోతారు.. ఎలా చేయాలి అంటే..?

Rice Drink : స్థూలకాయం అనేక వ్యాధులకు మూలం, ఎందుకంటే దీని కారణంగా శరీరంలో అనేక వ్యాధులు అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారు స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఆహార నియమాలు పాటిస్తారు. ఈ కారణంగా స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే ముందుగా ప్లేట్ నుండి అన్నం తీసేయండని కొందరు చెబుతుంటారు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు అదనపు కొవ్వు బరువు పెరిగేందుకు కారణం అవుతుండగా.. దానిని తగ్గించుకునేందుకు అనేక మార్గాల్లో ట్రై చేస్తున్నారు చాలామంది. ఇలా డైటింగ్ చేసే … Read more

Soul Weight : మ‌నిషి ఆత్మ బ‌రువు ఎంత ఉంటుందో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Soul Weight : ప్రతి మనిషిలో అత్మ ఉంటుంది, అది మనిషి మరణం తర్వాత అతనిని నుండి వేరై, పరమాత్మలో లీనం అవుతుంది. ఇది మన పురాణాలు మనకు అందించిన సమాచారం. ఇది నిజమేనా ? నిజంగానే ఆత్మ ఉంటుందా ? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు అమెరికాకు చెందిన ఓ సైంటిస్ట్ అవును మనిషికి ఆత్మ ఉంటుంది, దాని బరువు 21 గ్రాములు అని ప్రయోగాలతో సహా నిరూపించాడు. చాలా మంది డాక్టర్లు దీనితో విభేదించినప్పటికీ … Read more

బుధ‌వారం రోజున ఇలా చేస్తే భ‌విష్య‌త్తులో ఎలాంటి స‌మ‌స్య‌లైనా తొల‌గిపోతాయట‌..!

హిందూ పంచాంగం ప్ర‌కారం వారాల‌లో బుధ‌వారం నాలుగోది. ఈ ప‌విత్ర‌మైన రోజున ఆది దేవుడు, విఘ్నాలు తొల‌గించే వినాయ‌కుడికి అంకితం ఇవ్వబ‌డింది. అందుకే ఈ ప‌ర్వ‌దినాన గ‌ణేశుడిని పూజిస్తారు. మ‌న‌లో ఎవ‌రైనా ఏదైనా శుభ‌కార్యం ప్రారంభించేట‌ప్పుడు ముందుగా వినాయ‌కుడినే పూజిస్తాం. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌మ ప‌నుల‌న్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్త‌వుతాయ‌ని చాలా మంది న‌మ్ముతారు. అంతేకాదు మ‌నం చేసే ప్ర‌తి ప‌నిలోనూ త‌ప్ప‌కుండా విజ‌యం ల‌భిస్తుంద‌ని భావిస్తారు. అంతేకాదు బుధ‌వారం రోజున కొన్ని ప‌రిహారాలు … Read more

Naivedyam : దేవుళ్ల‌కు ఏయే పండ్ల‌ను నైవేద్యంగా పెడితే.. ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో తెలుసా..?

Naivedyam : ప్రతి రోజూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపారాధన చేయాలి. అలానే అందరూ దేవుడికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. అయితే దేవుడికి ఏ పండ్లు నైవేద్యం పెడితే, ఎలాంటి ఫలితం కనిపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా పండ్లు, పూలు, కొబ్బరికాయ వంటివి దేవుడి కోసం తీసుకు వెళ్తూ ఉంటాం. భగవంతుడికి కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే మనం మొదలు పెట్టిన పనులు సులభంగా పూర్తి అవుతాయి. … Read more

ANR : ఆ హీరోల‌తో ఏఎన్నార్ చేసిన మూవీలు అన్నీ ఫ్లాప్.. అవేమిటంటే..?

ANR : ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ను త‌న న‌ట‌న‌తో ఏలిన న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వ‌ర్ రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అప్ప‌ట్లో ఈయ‌న అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా ఉండేవారు. ఈయ‌న చేసిన అనేక చిత్రాల్లో ప్రేమ అనే అంశం బ‌లంగా ఉండేది. దీంతో ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ను కూడా ఏఎన్నార్ సొంతం చేసుకున్నారు. ప్రేమ క‌థ‌తో వ‌చ్చిన ఏఎన్నార్ చిత్రాలు దాదాపు అన్నీ హిట్ అయ్యాయి. అయితే వ‌య‌స్సు పైబ‌డిన అనంత‌రం … Read more