Khadgam Movie : ఖడ్గం చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ ను అందుకనే పెట్టారా..?
Khadgam Movie : కృష్ణవంశీ సినిమా అంటే అందులో తప్పకుండా చిత్ర కథలో కుటుంబ నేపథ్యం కచ్చితంగా ఉంటుంది. దాదాపు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాలలో ఖడ్గం కూడా ఒకటి. 2002లో వచ్చిన ఈ సినిమా భారత్‌లో హిందూ, ముస్లింల మధ్య స్నేహబంధం ఎలా ఉంటుందో అని తెలియజేసే నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద ఘన విజయాన్ని అందుకొని భారీ వసూళ్లను రాబట్టింది. ఖడ్గం చిత్రంలో … Read more









