వినాయకుడు కలలో కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా ?
సాధారణంగా మనం పగలు లేదా రాత్రి పడుకున్నప్పుడు కలలు రావడం సర్వసాధారణం. ఈ విధంగా పడుకున్నప్పుడు కొన్ని భయంకరమైన కలలు వస్తే, కొన్ని సార్లు మనకు ఎంతో అనుకూలమైన కలలు వస్తుంటాయి. అయితే కొన్నిసార్లు పీడకలలు వస్తే అవి నిజంగానే జరుగుతాయేమోనని కంగారుపడుతూ ఉంటాము. ఇలా కలలో మనకి ఎన్నో రకాల జంతువులు, పక్షులు, నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే మన కలలో వినాయకుడు కనిపిస్తే దేనికి సంకేతం ? కలలో వినాయకుడు కనిపించడం వల్ల ఏం … Read more









