Eye Sight : ఆయుర్వేదం ప్రకారం ఈ 6 సూచనలు పాటిస్తే కంటి అద్దాలు వాడాల్సిన పనే ఉండదు..!
Eye Sight : పౌష్టికాహార లోపం, గంటల తరబడి టీవీలు వీక్షిస్తూ ఉండడం, స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్ల తెరలను అదే పనిగా చూడడం.. ఇలా చెప్పుకుంటూ పోతే నేటి తరుణంలో ఇలాంటి అనేక అలవాట్ల వల్ల చాలా మంది దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే కంటి అద్దాలు పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కింద ఇచ్చిన సూచనలను పాటించాలి. దీంతో కంటి సమస్యలు పోతాయి. దృష్టి చక్కగా ఉంటుంది. … Read more









