Marriage : త‌న‌క‌న్నా ఎక్కువ వ‌య‌స్సు ఉన్న స్త్రీని పురుషుడు పెళ్లి చేసుకోవ‌చ్చా..?

Marriage : పూర్వ‌కాలం నుంచి మన పెద్ద‌లు ఎన్నో ఆచారాల‌ను, సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఇలాంటి వాటిని పాటించేవారు త‌క్కువ‌య్యారు. కానీ కొన్ని ఆచారాలు మాత్రం ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే స్త్రీ, పురుషుల పెళ్లిళ్ల విష‌యంలో అనేక న‌మ్మ‌కాల‌ను పాటించేవారు. స్త్రీ ఎల్ల‌ప్పుడూ త‌న‌క‌న్నా వ‌య‌స్సులో ఎక్కువ ఉన్న పురుషుల‌నే పెళ్లి చేసుకోవాల‌ని.. త‌క్కువ వ‌య‌స్సు ఉన్న పురుషుల‌ను చేసుకోరాద‌ని.. అలా చేసుకుంటే అరిష్టం క‌లుగుతుంద‌ని చెబుతుంటారు. అయితే ఇలా చేసుకుంటే నిజంగానే … Read more

Aditya 369 : బాలయ్య నటించిన ఆదిత్య 369 మూవీలో.. ఆ 369 అనే నంబర్ లో అంత‌ అర్థం ఉందా..!

Aditya 369 : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరు సంపాదించిన హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం, సైన్స్ ఫిక్షన్, … Read more

Masala Chai Powder : ఇలా మసాలా ఛాయ్ పౌడర్ తో.. ఛాయ్ తయారు చేస్తే.. ఆహా అంటారు..!

Masala Chai Powder : ప్రతి రోజూ చాలా మంది టీ తాగుతూ ఉంటారు. చాలా మంది ఉదయం టీతోనే వారి రోజుని మొదలు పెడుతుంటారు. అయితే మామూలు టీ కాకుండా ఈ విధంగా టీ తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అలానే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు ఒక మంచి టీ మసాలా రెసిపి గురించి చూసేద్దాం. ఇలా కనుక టీ ని తయారు చేసుకుంటే టీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఛాయ్ మసాలాని తయారు … Read more

కోడిగుడ్ల‌తో క‌లిపి వీటిని అస‌లు తీసుకోకండి.. ప్ర‌మాదం..!

గుడ్డు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది రోజూ గుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్డును తీసుకుంటే రకరకాల పోషక పదార్థాలు మనకి అందుతాయి. ప్రతి రోజూ అందుకే పిల్లలు, పెద్దలు కూడా గుడ్డును తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలని తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. అనవసరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుడ్డులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. గుడ్డులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ … Read more

Blood Stains On Clothes : దుస్తులపై పడ్డ రక్తపు మరకలను తొలగించే.. అద్భుతమైన చిట్కాలు..!

Blood Stains On Clothes : మనం ఎలాంటి దుస్తులను ధరించినా సరే వాటిపై చిన్న మరకపడినా విలవిలలాడిపోతాం. ఇక ఖరీదైన దుస్తులపై మరకలు పడితే మన ప్రాణాలు పోయినట్లు అవుతుంది. అంత రేటు పెట్టి కొన్న డ్రెస్‌పై ఏదైనా మరక పడితే మనకు మనసులో అంతా ఆందోళనగా ఉంటుంది. ఆ మరకను పోగొట్టే వరకు మనకు నిద్ర పట్టదు. ఈ క్రమంలోనే మన దుస్తులపై రోజూ భిన్న రకాల మరకలు పడుతుంటాయి. అయితే వాటిల్లో రక్తపు … Read more

Veedhi Potu : వీధి పోటు అంటే ఏమిటి..? దీని వ‌ల్ల ఏం జ‌రుగుతుంది..?

Veedhi Potu : చాలా మందికి తెలియని వీధి పోట్లు, వీధి పోట్లలో రకాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీధి పోట్లలో మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. వీధిలో నడిచేవారు భవనాన్ని పొడుచినట్లుగా నడుస్తారు అనే భావనని స్పురింపచేస్తుంది. ఒక ఇంటి ముందు ఉండే వీధి ఇంటిని దాటిన వెంటనే వీధి వంపు తిరిగి తిన్నగా పెరిగితే, వంపు వద్ద ఉండే ఇల్లు వీధి పోటు గల ఇల్లు అవుతుంది. ఈశాన్య వీధి పోటు అంటే … Read more

Dates : డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా.. తింటే ఏమవుతుంది..?

Dates : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు తీసుకునే ఆహారం మీ శరీరంలోని ఇన్సులిన్ పై ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణ‌లో ఉంటాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినవచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఆ విషయం గురించి తెలుసుకుందాం. ఖర్జూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి. చాలామంది ఖర్జూరంని ఇష్టంగా తింటారు. అయితే … Read more

Rock Salt : న‌డ‌వ‌లేని వారు సైతం దీన్ని తీసుకుంటే లేచి ప‌రుగెత్తుతారు.. కీళ్లు, న‌డుము, మోకాళ్ల నొప్పులు మాయం..!

Rock Salt : ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరు వయస్సుతో తేడా లేకుండా 30 దాటిందంటే చాలు.. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, అస్థవ్యస్థమైన‌ జీవనశైలి కారణంగా ఆడ, మగ తేడాలేకుండా రోజు రోజుకీ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జనాలు ఉన్న శారీరక సమస్యలు చాలవన్నట్లు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఇలాంటి సమస్య నుంచి బయట పడాలంటే ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది. … Read more

Soundarya : ఆయ‌న హీరో అన‌గానే నో చెప్పిన సౌంద‌ర్య‌.. కార‌ణం ఏమిటంటే..?

Soundarya : బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, హాస్య నటుడిగా రాణించి, కథానాయకుడిగా ఎదిగిన వ్యక్తి అలీ. ప్రస్తుతం తనదైన నటనతో నవ్వులు పంచుతూ ప్రేక్షకులను అల్లరిస్తున్నారు. అలీ కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం యమలీల. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పటిలో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు, నటుడిగా అలీ స్టార్‌డమ్‌ ను పెంచింది. ఈ చిత్రం సంగీత పరంగానూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. 1994 ఏప్రిల్‌ 28న … Read more

Balakrishna : బాల‌య్య త‌న సినీ కెరీర్‌లో వ‌దులుకున్న 10 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు ఇవే..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఆయ‌న ఫ్యాన్స్ బాల‌య్య అని పిలుచుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో వారు ఆయ‌న‌ను అలా పిలుచుకుంటారు. అయితే ఫ్యాన్స్‌ను మాత్ర‌మే కాదు.. ఆయ‌న త‌న సినిమాల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటారు. ఆయ‌న ఈ మ‌ధ్య కాలంలో చేసిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఇక అఖండ మూవీతో ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. క‌రోనా త‌రువాత వ‌చ్చిన చిత్రం అయిన‌ప్ప‌టికీ అఖండ‌కు ప్రేక్ష‌కులు బ్రహ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక … Read more