Lord Shiva : శివుడిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొరపాట్లని చెయ్యకండి..!
Lord Shiva : చాలామంది శివుడిని పూజిస్తూ ఉంటారు. శివుడిని పూజించేటప్పుడు కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. ఈ తప్పులను కనుక చేశారంటే, అనవసరంగా మీరే ఇబ్బందుల్లో పడతారు. శివుడిని పూజించేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. భక్తుల కోరికల్ని తేలికగా శివుడు నెరవేరుస్తాడు. భక్తులకి ఎలాంటి కష్టం వచ్చినా సరే, శివుడు తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. సోమవారం నాడు శివుడిని ఆరాధించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 3 ఆకులతో … Read more









