మీ గోళ్లు ఈ రంగులో ఉన్నాయా.. అయితే జాగ్రత్త.. ఏం జరుగుతుందో తెలుసుకోండి..
శరీర సౌందర్యంలో గోళ్లకు చాలా ప్రాధాన్యత ఉంది. మన చేతిగోళ్ళు మనకున్న వ్యాధులను చెప్పగలవు అనే విషయం మీకు తెలుసా.. అవును ఇది నిజమే… వ్యాధులను నిర్ధారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వైద్యులు కొన్నిసార్లు గోర్లను చూసి వారు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే చెప్పగలరు. గోళ్ళ ఆరోగ్యం మనుషుల యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది చెబుతుంటారు. గోళ్ళ ఆరోగ్యంగా ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని, గోళ్లు పెళుసుగా ఉంటే వారు తరచుగా వ్యాధుల బారిన … Read more









