Nuvvu Naku Nachav : నువ్వు నాకు నచ్చావ్ లాంటి బ్లాక్ బస్టర్‌ని వదులుకున్న ఆ హీరో ఎవరంటే..?
Nuvvu Naku Nachav : విక్టరీ వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా కె.విజయ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ . ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి అందించిన సంభాషణలు అదిరిపోయాయి.. ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై హీరో రామ్ పెదనాన్న శ్రీ స్రవంతి రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2001 వ సంవత్సరం సెప్టెంబర్ … Read more









