ఇంటి ముందు ముగ్గు ఎందుకు వెయ్యాలి..? దాని వెనుక ఇంత అర్ధం ఉందా..?
ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రోజూ ఇల్లు తుడుచుకుంటూ ఉంటారు. ఇంటి బయట కూడా కచ్చితంగా రోజూ తుడుచుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంటి బయట చెత్తాచెదారం లేకుండా తుడుచుకుని నీళ్లు జల్లి, ముగ్గు పెట్టుకోవాలని కూడా చెప్తూ ఉంటారు. చాలామంది రకరకాల ముగ్గులను వేస్తూ ఉంటారు. ఎంతో అందంగా ఇంటి గుమ్మాన్ని అలంకరించుకుంటూ ఉంటారు. అయితే, అసలు ముగ్గులు ఎందుకు వేయాలి..? ముగ్గుల అర్థం, పరమార్థం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి గడప … Read more









