Kumbhkaran : కుంభకర్ణుడు ఆరు నెలలు ఎందుకు నిద్రపోయేవాడో తెలుసా..?
Kumbhkaran : ఎవరైనా ఎక్కువ సేపు నిద్రపోతే కుంభకర్ణుడిలా పడుకుంటున్నావని చెప్తూ ఉంటారు. మీరు కూడా చాలా సార్లు వినే ఉంటారు. కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోయేవాడని చెబుతారు. అయితే, అసలు ఎందుకు కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయేవాడు..?, దాని వెనుక కారణం ఏమిటి..? ఏదైనా శాపం ఉందా లేదంటే ఎవరైనా వరం చేర్చారా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒకటి, రెండు రోజులు నిద్రపోవడమే కష్టంగా ఉంటుంది. కానీ, కుంభకర్ణుడు ఏకంగా ఆరు … Read more









