Dogs : వాహ‌నాల టైర్ల మీద కుక్క‌లు మూత్రం ఎందుకు పోస్తాయో తెలుసా ? ఇలా చేస్తే వాటిని మూత్రం పోయ‌కుండా అడ్డుకోవ‌చ్చు..!

Dogs : వాహ‌నాల టైర్ల మీద కుక్క‌లు ఎక్కువ‌గా మూత్ర విస‌ర్జ‌న చేయడాన్ని మ‌నం చూస్తూనే ఉంటాం. మ‌న వాహ‌నాల మీద అవి మూత్రం పోస్తే మ‌న‌కు తీవ్ర‌మైన అస‌హ‌నం క‌లుగుతుంది. వాహ‌నాన్ని మొత్తం క‌డిగి మ‌రీ శుభ్రం చేస్తాం. ఇక కొంద‌రి వాహ‌నాల‌పై అయితే ఎప్పుడూ కుక్క‌లు ప‌దే ప‌దే మూత్రం పోస్తూనే ఉంటాయి. అలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు. అయితే అస‌లు కుక్క‌లు అన్ని ప్ర‌దేశాల‌ను వ‌దిలి కేవ‌లం వాహ‌నాల టైర్ల మీదే … Read more

Viral Video : ఈ ఆంటీ చేసిన డ్యాన్స్ చూస్తే వారెవ్వా.. అంటారు.. వీడియో..!

Viral Video : సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌స్తుతం ఏవిధంగా ఉందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో చాలా మంది రోజూ విహ‌రిస్తున్నారు. చాలా స‌మ‌యం పాటు అందులో కాల‌క్షేపం చేస్తున్నారు. ఎక్కువ‌గా అందులో వీడియోల‌ను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా ప‌లు పాట‌ల‌కు కొంద‌రు చేసే డ్యాన్స్‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. క‌నుక‌నే చాలా మంది సోష‌ల్ మీడియాలో ఎక్కువ సేపు కాలం గ‌డుపుతున్నారు. ఇక అలాంటి వారి టేస్ట్‌ల‌కు త‌గిన‌ట్లుగానే కొంద‌రు వీడియోలు చేసి అందులో పోస్ట్ చేస్తున్నారు. దీంతో … Read more

Flax Seeds Powder : రోజూ రాత్రి అర టీస్పూన్ పొడిని పాల‌లో క‌లిపి తాగండి.. న‌రాల బ‌ల‌హీన‌త‌లు ఉండ‌వు..

Flax Seeds Powder : తమ‌ జీవన శైలి బట్టి ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. జంక్ ఫుడ్స్ లాంటి వాటికి అలవాటు పడిపోయి పోషకాలను విస్మరిస్తున్నారు. దీని కారణంగా అధిక బరువు పెరుగుతూ డైటింగ్ వంటి అస్తవ్యస్తమైన ప్రణాళికలతో ఆరోగ్యానికి ముప్పు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గి నరాల బలహీనత వంటి సమస్యలకు లోనవుతున్నారు. ఈ నరాల బలహీనత వల్ల‌ కాళ్లు, చేతులు వణకడం, తక్కువ బరువు … Read more

Banana Peel For Dark Circles : అర‌టిపండు తొక్క‌తో ఇలా చేయండి.. డార్క్ స‌ర్కిల్స్ మాయ‌మ‌వుతాయి..!

Banana Peel For Dark Circles : డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా..? చాలా మంది, ఈరోజుల్లో డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారు. డార్క్ సర్కిల్స్ ని పోగొట్టుకోవాలంటే, ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, పోషకాహార లోపం వంటి వాటి వలన కూడా కంటి చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. వీటిని తొలగించుకోవడం సులభమే. ఈ చిట్కాలని పాటిస్తే, ఈజీగా డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. అరటిపండు తొక్క ఇందుకు బాగా పనిచేస్తుంది. … Read more

Baahubali : బాహుబ‌లి రెండు సినిమాల్లోనూ ఈ పోలికను మీరు గ‌మ‌నించారా ? ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌నేలేదు..!

Baahubali : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి రెండు సినిమాలు కూడా ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి ది బిగినింగ్ జూలై 10, 2015వ తేదీన రిలీజ్ కాగా.. దీనికి రూ.180 కోట్ల బ‌డ్జెట్ అయింది. రూ.650 కోట్ల‌ను రాబ‌ట్టింది. అలాగే బాహుబ‌లి 2 ఏప్రిల్ 28, 2017న రిలీజ్ కాగా.. ఇందుకు రూ.250 కోట్లు ఖ‌ర్చయింది. ఈ మూవీ ఏకంగా రూ.1810 కోట్ల‌ను రాబ‌ట్టింది. భార‌తీయ చ‌ల‌న చిత్ర … Read more

Lord Surya : సూర్యుడికి చెందిన ఈ విగ్ర‌హాల‌ను ఇంట్లో పెట్టుకోండి.. సిరి సంప‌ద‌లు ల‌భిస్తాయి..

Lord Surya : హిందూ పురాణాల్లో సూర్య దేవునికి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. చాలా మంది సూర్యున్ని రోజూ పూజిస్తారు, ప్రార్థిస్తారు కూడా. కొంద‌రు సూర్య న‌మ‌స్కారాలు చేస్తారు. నిజానికి సూర్యుడు జ్ఞానానికి ప్ర‌తీక‌. ఆయ‌న్ను పూజిస్తే జ్ఞానం, సంప‌ద ల‌భిస్తాయ‌ని న‌మ్ముతారు. ఆ కోవ‌లోనే చాలా మంది సూర్యున్ని నిత్యం పూజిస్తారు. అయితే ప‌లు ర‌కాల లోహాల‌తో చేసిన సూర్యుని బొమ్మ‌ల‌ను పూజించినా కూడా ముందు చెప్పిన విధంగా లాభాలు క‌లుగుతాయ‌ట‌. మ‌రి సూర్యునికి … Read more

తులం బంగారం ధ‌ర రూ.50వేల‌కు చేరుకోనుందా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా బంగారం ధ‌ర‌ల్లో రోజు రోజుకీ పెను మార్పులు సంభ‌విస్తున్న విష‌యం తెలిసిందే. ఇండియ‌న్ స్టాక్ మార్కెట్లు అస‌లే న‌ష్టాల్లో ఉన్నాయి. 10 ల‌క్ష‌ల కోట్ల మేర ఇప్ప‌టికే మ‌దుప‌రుల సంప‌ద ఆవిరైపోయింది. ఈ క్ర‌మంలోనే బంగారం ధ‌ర‌లు కూడా త‌గ్గుతుండ‌డం క‌ల‌వ‌ర‌పెడుతోంది. అయితే ఈ ధ‌ర‌లు ఇంకా ప‌డిపోతాయా.. తులం బంగారం ధ‌ర రూ.50వేల‌కు వ‌స్తుందా.. అని వినియోగ‌దారులు సైతం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే అది నిజం అయ్యే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు … Read more

Black Salt : ఈ ఉప్పు గురించి తెలుసా.. ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలిస్తే.. అస‌లు న‌మ్మ‌లేరు..!

Black Salt : నల్ల ఉప్పును ఎక్కువగా రెస్టారెంట్లలో వాడుతూ ఉంటారు. ఇది మంచి ఫ్లేవర్‌తోపాటు మంచి రుచిని కూడా ఇస్తుంది. నల్ల ఉప్పులో ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల ఉప్పును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. నల్ల ఉప్పు వాడకం ఈ మధ్య కాలంలో పెరిగింది. నల్ల ఉప్పు వాడడం వలన కాలేయంలో పిత్త ఉత్పత్తికి సహాయపడటం ద్వారా జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అలాగే చిన్న ప్రేగులలో జరిగే శోషణ ప్రక్రియలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. … Read more

Yama Dharma Raju : మ‌నిషి చ‌నిపోయాక అత‌ని ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా..?

Yama Dharma Raju : మ‌నిషి చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంది..? అత‌ని శ‌రీరాన్న‌యితే ఖ‌న‌నం చేస్తారు. మ‌రి ఆత్మ సంగ‌తి..? అది ఎక్క‌డికి వెళ్తుంది..? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది..? మీకు తెలుసా..? ఆ.. అయినా ఈ రోజుల్లో ఆత్మ‌లు, ప్రేతాత్మ‌లు ఏంటి అంటారా..? అలా అనుకునే వారు ఉంటే ఉంటార‌నుకోండి. వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే అస‌లు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి..? మ‌నిషి మ‌ర‌ణించాక అత‌ని ఆత్మకు ఏమ‌వుతుంది..? … Read more

ఉప్పుతో ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ చిటికెలో మాయం.. ఇంట్లో ఇంక డబ్బే డబ్బు..!

ప్రతి ఒక్కరికీ ఆర్థిక కష్టాలుంటాయి. అప్పులు, వడ్డీలు కట్టుకోలేక మానసికంగా, శారీరకంగా ఇబ్బది పడుతుంటారు. అయితే అలా కష్టాలు పుడుతున్న వారు ఉప్పుతో ఈ చిట్కా పాటిస్తే కచ్చితంగా కొంత మేర ఉపశమనం పొందగలుగుతారని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మనందరం ఇంట్లో ఆహారపు రుచిని పెంచడానికి కచ్చితంగా ఉప్పును ఉపయోగిస్తాం. అయితే ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని మీకు తెలుసా. ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయడం … Read more