Deeparadhana : మీ పుట్టిన తేదీని బట్టి మీ ఇష్టదైవానికి ఎన్ని వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలో తెలుసుకోండి..!

Deeparadhana : హిందూ సాంప్ర‌దాయంలో దేవుళ్ల‌ను పూజించే ప‌ద్ధ‌తుల్లో అనేక విధానాలున్నాయి. పూవుల‌ను వాడ‌డం, అగ‌రుబ‌త్తీలు వెలిగించ‌డం, ధూపం, దీపం.. ఇలా అనేక మంది త‌మ అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి దేవుళ్లను పూజిస్తారు. అయితే ఎవ‌రు దేవున్ని పూజించినా దీపారాధ‌న చేయ‌కుండా పూజ‌నైతే ముగించ‌రు. ఎందుకంటే దీపంలో ఉండే వెలుగు దైవానికి చిహ్నం కాబ‌ట్టి. దీపంతో దేవున్ని ఆరాధిస్తే శాంతి క‌లుగుతుంది. శుభం చేకూరుతుంది. అందుకే చాలా మంది దీపారాధ‌న విష‌యంలో శ్ర‌ద్ధ‌ను క‌నబ‌రుస్తారు కూడా. అయితే సాధార‌ణంగా … Read more

Hanuman Chalisa : రాత్రి పూట‌ హనుమాన్ చాలీసా చదివితే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Hanuman Chalisa : చాలా మంది హనుమాన్ చాలీసాని చదువుతూ ఉంటారు. హనుమాన్ చాలీసా చదవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. మరి హనుమాన్ చాలీసాని చదివితే ఎలాంటి లాభాలని పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులసీదాస్ అందించిన హనుమాన్ చాలీసాని చాలా మంది చదువుతూ ఉంటారు. హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది. హనుమంతుడిని మెప్పించిన హనుమాన్ చాలీసాని చదవడం వలన శని ప్రభావం పోతుంది. హనుమాన్ చాలీసా చదవడానికి, ఒక పద్ధతి కూడా ఉంది. … Read more

కాళ్ల బేరానికి వ‌చ్చిన శ్రీ‌రెడ్డి.. ముందే ఆలోచించి ఉండాల్సింది..!

పెద్ద‌లు అందుకే అంటుంటారు. కాలు జారితే తీసుకోవ‌చ్చు కానీ మాట జారితే తీసుకోలేము అని. ఈ సామెంత అంద‌రికీ వ‌ర్తిస్తుంది. అవును, ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను సునిశితంగా గ‌మ‌నిస్తే ఈ విష‌యం ప్ర‌స్ఫుట‌మ‌వుతుంది. టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది కనుక ఆ నేత‌లు ఊరుకోరు. వైసీపీ హ‌యాంలో తాము అనుభ‌వించిన క్షోభ‌కు రెట్టింపు బాధ అనుభ‌వించేలా వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందులు పెట్ట‌డం ఖాయం. గ‌తంలో వైసీపీ చేసింది కూడా అదే. ప్ర‌భుత్వంలోని … Read more

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకుంటున్న క‌స్తూరి..? ఊచ‌లు లెక్క‌పెట్టాల్సిందే..?

సీనియ‌ర్ న‌టి క‌స్తూరి పెద్ద చిక్కులో ప‌డిపోయింది. ఆమెను త‌మిళ‌నాడు పోలీసులు ఏ క్ష‌ణంలో అయినా అరెస్టు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమెపై పెట్టిన కేసుకు గాను ఆమె మద్రాసు హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. అయితే ఆమె బెయిల్ పిటిష‌న్‌ను మ‌దురై బెంచ్ కొట్టేసింది. దీంతో ఆమెను ఏ క్ష‌ణంలో అయినా పోలీసులు అరెస్టు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. త‌మిళ‌నాడులో స్థిర‌ప‌డ్డ తెలుగు వారిపై క‌స్తూరి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. … Read more

Honey : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ తేనెను ఇలా తీసుకోండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

Honey : ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. మారుతున్న ఆహారపు అలవాట్లు , జంక్ ఫుడ్స్ అధికంగా తినడం, శారీరక శ్రమ తగ్గడంతో భారీగా బరువు పెరుగుతున్నారు. అతి చిన్న వయసులోనే పెద్ద పొట్టతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద బాన లాంటి పొట్టను కరిగించి స్లిమ్‌గా కనిపించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. బానలాంటి పొట్టను తగ్గించుకోవడంలో తేనే పరమౌషధంలా పనిచేస్తుంది. తేనె అనేది ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఔషధాలలో … Read more

Green Peas : పచ్చి బఠానీల్లో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలిస్తే.. వదలకుండా తింటారు..!

Green Peas : పచ్చి బఠానీలను సహజంగానే చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వీటితో పులావ్‌లు, మసాలా కర్రీలు, చాట్‌లు, బిర్యానీ, సమోసా.. వంటి వంటకాలను తయారు చేసి తింటుంటారు. వీటిని అలాగే రోస్ట్‌ చేసి ఉప్పు, కారం చల్లి తింటే ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అయితే పచ్చి బఠానీలను తినడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ప్రయోజనాలు అందుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చి బఠానీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, … Read more

ఏ నూనెతో దీపారాధన చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

మన హిందూ ఆచారం ప్రకారం దేవుడు ముందు దీపం వెలిగించి పూజ చేయడం ఒక ఆచారం.ఈ విధంగా దేవుని చిత్రపటం ముందు లేదా విగ్రహం ముందు దీపం వెలిగించడం వల్ల మన చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి మన జీవితంలో వెలుగులు నిండుతాయని భావిస్తాము. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఉదయం సాయంత్రం దేవుడి గదిలో దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో విధమైన నూనెను ఉపయోగిస్తుంటారు. మరి ఏ నూనెతో … Read more

Non Veg Foods : నెల రోజులు మాంసాహారం తీసుకోకుండా ఉంటే.. ఏం అవుతుంది…? ఇన్ని లాభాలా..?

Non Veg Foods : చాలామంది, శాఖాహారం మాత్రమే తీసుకుంటున్నారు. శాఖాహారం తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మాంసాహారాన్ని పూర్తిగా మానేసి, కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకునే వాళ్ళు కూడా, చాలామంది ఉన్నారు. ఆరోగ్యానికి మాంసాహారం మంచిది కాదని, చాలామంది చెప్తూ ఉంటారు. కానీ, చాలా మంది మాంసాహారాన్ని వదిలిపెట్టలేక మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసాహారాన్ని పూర్తిగా మానేకపోయినా, పరిమితంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. మాంసాహారాన్ని మానేసి పూర్తిగా శాకాహారం తీసుకుంటే, ఆరోగ్య ప్రయోజనాలు … Read more

Shiva Lingam : ఇంట్లో పూజించే శివ‌లింగం ఎంత సైజులో ఉండాలో తెలుసా..?

Shiva Lingam : సృష్టి, స్థితి, ల‌య కార‌కుల‌ని బ్ర‌హ్మ‌, విష్ణువు, మ‌హేశ్వ‌రుల‌ని పిలుస్తామ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ ముగ్గురిలోనూ చాలా మంది భ‌క్తులు విష్ణువును, శివున్ని పూజిస్తుంటారు. ఇక మోక్షం క‌ల్పించ‌మ‌ని, మ‌రుజ‌న్మ ఉండొద్ద‌ని, కోరిన వ‌రాలు తీర్చాల‌ని శివుడికి పూజ‌లు చేస్తుంటారు. అలాగే మ‌ర‌ణ భ‌యం ఉండొద్ద‌ని చెప్పి శివుడికి అభిషేకాలు కూడా చేస్తారు. అలాగే శివ‌రాత్రి రోజు ఉప‌వాసం ఉండి జాగారం చేస్తారు. ఇలా చేస్తే ఎంతో పుణ్యం వ‌స్తుంద‌ని విశ్వ‌సిస్తారు. … Read more

Swayam Krushi Arjun : స్వయంకృషి సినిమా చిన్నోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Swayam Krushi Arjun : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. బాల్యంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్న బాలనటులు పెద్ద అయ్యాక హీరోగా చాలామంది సక్సెస్ అయ్యారు. మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించినప్పటికీ హీరోగా ప్రయత్నించి విఫలమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం స్వయంకృషి. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా … Read more