Headache : తలనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బకు తగ్గుతుంది..
Headache : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో తలనొప్పి ఒకటి. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. తలనొప్పి అనేది చిన్న సమస్యే అయినా ఇది వస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు. అయితే దీనికి ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మనకు లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే తలనొప్పి నుంచి బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సజ్జలను తినడం వల్ల తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. వీటిలో … Read more









