Bengali Style Rava Burfi : బెంగాలీ స్టైల్‌లో ర‌వ్వ బ‌ర్ఫీ.. ఇలా చేయండి.. ఒక్క‌టి కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

Bengali Style Rava Burfi : బొంబాయి ర‌వ్వ‌తో మ‌నం ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ర‌వ్వ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంటకాల్లో ర‌వ్వ బ‌ర్ఫీ కూడా ఒక‌టి. త‌రుచూ చేసే ర‌వ్వ బ‌ర్ఫీ కంటే కింద చెప్పిన విధంగా చేసే ర‌వ్వ బ‌ర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా వెస్ట్ బెంగాల్ … Read more

Isabgol With Milk : దీన్ని పాల‌తో క‌లిపి తీసుకుంటే మ్యాజిక్ డ్రింక్‌లా ప‌నిచేస్తుంది.. 10 అద్భుతాలు జ‌రుగుతాయి..!

Isabgol With Milk : సైలియం పొట్టు.. దీనినే ఇసాబ్గోల్ అని కూడా పిలుస్తారు. ఒవాకా అనే చెట్టు విత్త‌నాల నుండి దీనిని తయారు చేస్తారు. ఇసాబ్గోల్ అనేక ఔష‌ధ గుణాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగి ఉంది. ఇది ముఖ్యంగా మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇసాబ్గోల్ ను పాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇసాబ్గోల్ ను పాలతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే … Read more

Pachi Mirchi Tomato Pappu : రాయ‌ల‌సీమ స్టైల్‌లో పచ్చి మిర్చి ట‌మాటా ప‌ప్పు.. ఇలా చేస్తే అన్నంలో సూప‌ర్‌గా ఉంటుంది..!

Pachi Mirchi Tomato Pappu : ప‌చ్చిమిర్చి ట‌మాట ప‌ప్పు.. ప‌చ్చ‌మిర్చి, ట‌మాటాలు క‌లిపి చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే ట‌మాట ప‌ప్పు కంటే ఈ విధంగా త‌యారు చేసే ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చిమిర్చి ట‌మాట పప్పును ఎక్కువ‌గా రాయ‌ల‌సీమ వారు త‌యారు చేస్తూ ఉంటారు. రోటీ, చ‌పాతీ, సంగ‌టి వంటి వాటితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌ప్పును చాలా త‌క్కువ … Read more

Summer Heat Remedies : ఎండ‌లో తిరిగి బ‌య‌ట నుంచి ఇంటికి వ‌చ్చారా.. ఈ చిట్కాల‌ను పాటించండి.. వేడి అస‌లే ఉండ‌దు..!

Summer Heat Remedies : మండే ఎండ‌ల నుండి మ‌న శ‌రీరాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. వేసవికాలంలో ఉండే ఉష్ణోగ్ర‌త‌, వేడి గాలుల కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా జ్వ‌రం, హీట్ స్ట్రోక్ వంటి వాటితో పాటు ఎండలో తిర‌గడం వ‌ల్ల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ఎండాకాలంలో వీలైనంత వ‌ర‌కు ఇంట్లో లేదా నీడ‌లో ఉండ‌డం మంచిది. అయితే అంద‌రికి ఈ వీలు ఉండదు. ఎండ‌లో బ‌య‌ట … Read more

Mixed Veg Lollipop : మిక్స్ వెజ్ లాలిపాప్‌ల‌ను ఇలా చేసి పెట్టండి.. ఎవ‌రైనా స‌రే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Mixed Veg Lollipop : మిక్స్డ్ వెజ్ లాలిపాప్స్.. ఇవి మ‌న‌కు పెళ్లిళ్లల్లో వ‌డిస్తూ ఉంటారు. అలాగే రెస్టారెంట్ ల‌లో కూడా ఇవి మ‌న‌కు ల‌భిస్తూ ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ వెజ్ లాలిపాప్స్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో పార్టీలు జ‌రిగిన‌ప్పుడు, స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు, వీకెండ్స్ లో స్పెష‌ల్ గా త‌యారు చేసి తీసుకోవ‌డానికి ఇవి చాలా … Read more

Dehydration Health Tips : వేస‌విలో ఎండ వేడి, డీ హైడ్రేష‌న్ నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Dehydration Health Tips : ఉష్ణోగ్ర‌త‌లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎండ తీవ్ర‌త కార‌ణంగా ప్ర‌జ‌లు అనేక ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. వేసవి కాలంలో ఎండ నుండి మ‌న ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా మం హైడ్రేటెడ్ గా ఉండ‌డం చాలా అవ‌స‌రం. వేసవి కాలంలో శ‌రీరంలో త‌గినంత నీరు లేక‌పోతే మ‌నం తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. వేసవికాలంలో మ‌నం రోజంతా హైడ్రెటెడ్ గా ఎలా ఉండాలి.. దీని కోసం మ‌నం తీసుకోవాల్సిన … Read more

Godhumapindi Karappusa Mixture : గోధుమ‌పిండితో కార‌ప్పూస మిక్చ‌ర్‌.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Godhumapindi Karappusa Mixture : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే మిక్చ‌ర్ వెరైటీల‌లో కార‌పూస మిక్చ‌ర్ కూడా ఒక‌టి. కార‌పూస మిక్చ‌ర్ చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తిన‌డానికి, ఇంటికి అతిధులు వ‌చ్చిన‌ప్పుడు స‌ర్వ్ చేయ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కార‌పూస మిక్చ‌ర్ ను బ‌య‌ట కొనే ప‌ని లేకుండా మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఒకేసారి … Read more

Non Dairy Foods For Strong Bones : ఎముక‌లు బ‌లంగా మారాలంటే పాల‌ను తాగాల్సిన ప‌నిలేదు.. వీటిని కూడా తిన‌వ‌చ్చు..!

Non Dairy Foods For Strong Bones : మ‌న శ‌రీరానికి స‌రైన ఆకృతిని ఇవ్వ‌డంలో ఎముక‌లు కీల‌క పాత్ర పోషిస్తాయి. ఎముక‌లను ధృడంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఎముక‌లు ధృడంగా ఉండాలంటే మ‌నం త‌గినంత క్యాల్షియం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. త‌గినంత క్యాల్షియం శ‌రీరానికి అంద‌క‌పోతే ఎముక‌లు గుళ్ల‌బార‌తాయి. కీళ్ల‌నొప్పులు వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక రోజూ త‌గినంత క్యాల్షియం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. మ‌న శ‌రీరానికి రోజుకు 700 మిల్లీ గ్రాముల క్యాల్షియం … Read more

Instant Healthy Oats Breakfast : ఓట్స్‌తో అప్ప‌టిక‌ప్పుడు ఎంతో హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్‌ను ఇలా చేసుకోండి.. రుచిగా కూడా ఉంటుంది..!

Instant Healthy Oats Breakfast : ఓట్స్.. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్ లో ఫైబ‌ర్ తో పాటు ఎన్నో ర‌కాల మంచి పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బ‌రువు త‌గ్గుతారు. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె ప‌నితీరు మెరుగుప‌డుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇలా ఓట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. … Read more

Mushrooms : పుట్ట గొడుగుల గురించి ఈ విష‌యం తెలిస్తే ఇప్పుడు తెచ్చుకుని తింటారు..!

Mushrooms : మ‌న‌కు ప్ర‌కృతి ప్రసాదించిన స‌హ‌జ సిద్ద‌మైన ఆహారాల్లో పుట్ట‌గొడుగులు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎక్కువ‌గా వ‌ర్ష‌కాలంలోనే దొరికేవి. కానీ నేటి త‌రుణంలో కాలంతో సంబంధం లేకుండా మ‌న‌కు పుట్ట‌గొడుగులు ల‌భిస్తున్నాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూఉంటారు. పుట్టగొడుగుల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. పుట్ట‌గొడుగుల‌ను తిన్న‌ప్ప‌టికి చాలా మందికి వీటి గురించి అనేక సందేహాలు ఉంటాయి. పుట్ట‌గొడుగుల‌ను తిన‌వ‌చ్చా.. లేదా.. ఇవి మాంసాహార‌మా… శాఖాహార‌మా.. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల … Read more