Ullipaya Palli Chutney : ఇడ్లీలు, దోశ‌ల‌లోకి ఉల్లిపాయ ప‌ల్లి చ‌ట్నీ.. ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Ullipaya Palli Chutney : మ‌నం అల్పహారాల‌ను తీసుకోవ‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. చ‌ట్నీతో తింటేనే అల్పాహారాలు చ‌క్క‌గా ఉంటాయి. మ‌నం సుల‌భంగా, రుచిగా చేసుకోద‌గిన చ‌ట్నీల‌ల్లో ఉల్లిపాయ ప‌ల్లి చ‌ట్నీ కూడా ఒక‌టి. దోశ‌, ఇడ్లీ, వ‌డ ఇలా దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. త‌రుచూ ఒకేర‌కం చ‌ట్నీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల్పాహారాల్లోకి రుచిగా … Read more

Pani Puri : పానీపూరీ తింటున్నారా.. అయితే త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యం.. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం..

Pani Puri : మ‌న‌కు సాయంత్రం పూట రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద ల‌భించే వివిధ రకాల చిరుతిళ్ల‌ల్లో పానీపూరీ కూడా ఒక‌టి. పానీపూరీ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అయితే నేటి త‌రుణంలో వ్యాపారులు స్వ‌లాభం కోసం అన్నింటిని క‌ల్తీ చేస్తున్నారు. చాలా సార్లు పానీపూరీ విష‌యంలో కూడా ఇలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. పానీపూరీని … Read more

Perfect Muddapappu : అస‌లు సిస‌లైన ప‌ర్‌ఫెక్ట్ ముద్ద‌ప‌ప్పును ఇలా చేయండి.. కొంచెం కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

Perfect Muddapappu : ముద్ద ప‌ప్పు.. ఇది తెలలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పిల్లల నుండి పెద్ద‌ల వ‌ర‌కు ముద్ద‌ప‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఆవ‌కాయ‌తో పాటు ఇత‌ర ప‌చ్చ‌ళ్ల‌తో కూడా దీనిని తింటూ ఉంటారు. ముద్ద‌ప‌ప్పు అన‌గానే చాలా మంది కందిప‌ప్పును మెత్త‌గా ఉడికించ‌డ‌మే అనుకుంటూ ఉంటారు. కానీ కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ముద్ద‌ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా పాత‌కాలంలో త‌యారు చేసేవారు. అన్నం తినే పసి … Read more

Night Walk : రాత్రి భోజ‌నం చేసిన అనంత‌రం వేగంగా న‌డిస్తే మంచిదా.. లేక నెమ్మ‌దిగా న‌డ‌వాలా..?

Night Walk : రాత్రిపూట భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేసే వాళ్ల‌ని మనం చాలా మందినే చూస్తూ ఉంటాము. రోజూ రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత ప‌డుకోవ‌డం కంటే వాకింగ్ చేసిన త‌రువాత ప‌డుకోవ‌డం మంచిద‌ని ఇది చాలా మంచి అల‌వాట‌ని నిపుణులు చెబుతూ ఉంటారు. భోజ‌నం చేసిన త‌రువాత వెంట‌నే ప‌డుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా త‌లెత్తుతాయి. క‌నుక భోజ‌నం చేసిన త‌రువాత వాకింగ్ చేయ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయని, … Read more

Pomfret Fish Fry : పాంఫ్రెట్ చేప‌ల‌ను ఇలా క్రిస్పీగా ఫ్రై చేయండి.. ఎంతో బాగుంటాయి..!

Pomfret Fish Fry : పాంఫ్రేట్ ఫిష్.. మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన చేప‌ల‌ల్లో ఇది ఒక ర‌కం. ఈ చేప‌లో ఒకే ఒక పెద్ద ముళ్లు మాత్ర‌మే ఉంటుంది. ఎక్కువ‌గా ఈ చేప‌ల‌తో ఫ్రైను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ఇది ల‌భిస్తుంది. స్టాట‌ర్ గ తిన‌డానికి, సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ పాంఫ్రెట్ ఫిష్ … Read more

Skin Rashes In Summer : వేస‌విలో వ‌చ్చే చెమ‌ట‌కాయ‌లు, దుర‌ద‌ల‌ను త‌గ్గించుకునేందుకు ఈ చిట్కాల‌ను పాటించండి..!

Skin Rashes In Summer : వేస‌విలో మ‌న‌లో చాలా మంది వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. చ‌ర్మంపై దుర‌ద‌, ద‌ద్దుర్లు, చెమ‌ట కాయ‌లు, చ‌ర్మం ఎర్ర‌గా మార‌డం వంటి వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. వేస‌విలో ఈ స‌మ‌స్య రావ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అయిన‌ప్ప‌టికి వీటి వ‌ల్ల క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వేస‌వికాలంలో ఉండే … Read more

Cabbage Sambar : క్యాబేజీ సాంబార్ త‌యారీ ఇలా.. క‌మ్మ‌ని రుచి.. టేస్ట్ చేస్తే విడిచిపెట్ట‌రు..!

Cabbage Sambar : మ‌నం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో ప‌ప్పు, ఫ్రై, కూర‌, ప‌చ్చ‌డి ఇలా అనేక ర‌కాల వంట‌కాలు వండుకుని తింటూ ఉంటాము. చాలా మంది క్యాబేజిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవే కాకుండా క్యాబేజితో మ‌నం సాంబార్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యాబేజి సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. క్యాబేజిని ఇష్ట‌ప‌డ‌ని … Read more

Travel Health Tips In Summer : వేస‌విలో ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాల‌తో ఆరోగ్యంగా ఉండండి..!

Travel Health Tips In Summer : వేసవికాలం వ‌చ్చిందంటే చాలు ముందుగా మ‌న‌కు గుర్తొచ్చేవి వేసవి సెల‌వులు. ఈ సెల‌వుల స‌మ‌యంలో చాలా మంది విహార యాత్రల‌కు వెళ్తూ ఉంటారు. ఎక్కువ‌గా దూర ప్ర‌యాణాలు, స‌ముద్రాల ద‌గ్గ‌రికి వెళ్తూ ఉంటారు. చాలా మంది వేస‌వి సెల‌వుల్లో ప్ర‌యాణాలు చేస్తూ చ‌క్క‌గా వేస‌విని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంతో ఆనందంగా సెల‌వుల‌ను గ‌డుపుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇలా ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు అలాగే ప్ర‌యాణం చేసి ఇంటికి … Read more

Beerapottu Pachi Karam : కమ్మ‌ని బీర‌పొట్టు ప‌చ్చికారం.. ఒక్క‌సారి అయినా స‌రే ట్రై చేయండి..!

Beerapottu Pachi Karam : మ‌నం బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బీరకాయ‌ల‌తో చేసే వంటకాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. బీర‌కాయ‌ల‌తోనే కాకుండా బీర‌పొట్టుతో కూడా మ‌నం ప‌చ్చడిని త‌యారు చేస్తూ ఉంటాము. బీర‌పొట్టుతో ప‌చ్చ‌డినే కాకుండా మ‌నం కారంపొడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బీర‌పొట్టుతో చేసే ఈ కారం పొడి కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు … Read more

Seeds For Cholesterol : వీటిని రోజూ తింటే చాలు.. శ‌రీరంలోని కొలెస్ట్రాల్ మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

Seeds For Cholesterol : నేటి తరుణంలో మ‌న‌లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. అధిక కొలెస్ట్రాల్ కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా గుండె జ‌బ్బుల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది. క‌నుక ఈ స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. … Read more