Milk Sweet : నెయ్యి, నూనె లేకుండా పాలతో ఇలా స్పెషల్ స్వీట్ చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Milk Sweet : మనం పాలతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పాలతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది పాలతో చేసిన తీపి వంటకాలను తినడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు. తరుచూ ఒకేరకంగా కాకుండా పాలతో కింద చెప్పిన విధంగా చేసే తీపి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో పాలు ఎక్కువగా ఉన్నప్పుడు, పాలు విరిగినప్పుడు, తీపి తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. … Read more









