Dhaba Style Dal : ధాబా స్టైల్‌లో ఎంతో టేస్టీగా ఉండే దాల్‌ను ఇలా చేయండి.. రోటీలు, అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Dhaba Style Dal : ధాబా దాల్ .. మిన‌ప‌ప్పుతో చేసే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎక్కువ‌గా ధాబాల‌ల్లో త‌యారు చేస్తూ ఉంటారు. రొట్టె, చ‌పాతీ, జొన్న రొట్టె వంటి వాటితో ఈ ప‌ప్పును తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగ ఈ ప‌ప్పు చాలా బ‌ల‌వ‌ర్ద‌కం అని చెప్ప‌వ‌చ్చు. ఈ దాల్ ను తీసుకోవ‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. పిల్ల‌ల‌కు ఈ ప‌ప్పును పెట్ట‌డం వ‌ల్ల వారు … Read more

Mens Health : పురుషుల కోస‌మే ఇది.. 30 ఏళ్లు దాటిన వారు త‌ప్పనిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Mens Health : వ‌య‌సు పైబ‌డే కొద్ది పురుషుల శ‌రీరంలో అనేక మార్పులు వ‌స్తాయి. వారి శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే హార్మోన్ల‌తో పాటు పోష‌కాల‌ల్లో కూడా క్షీణ‌త వ‌స్తుంది. 30 ఏళ్లు దాటిన త‌రువాత వారి శ‌రీరానికి, జీవ‌క్రియ‌కు మ‌ద్ద‌తు ఇచ్చే విట‌మిన్ల‌ను తీసుకోవ‌డంపై శ్ర‌ద్ద చూపించ‌డం చాలా అవ‌స‌రం. త‌గిన ఆహారాల‌ను తీసుకోవ‌డంతో పాటు త‌రుచూ ప‌రీక్ష‌లు చేయించుకుంటూ శ‌రీరంలో త‌క్కువ‌గా ఉన్న విట‌మిన్ల‌ను క్యాప్పుల్స్ రూపంలో తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. 30 ఏళ్లు దాటిన … Read more

Halwa Puri : హ‌ల్వా పూరీని ఇలా చేయండి.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Halwa Puri : హ‌ల్వా పూరీ.. మ‌న‌లో చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. తియ్య‌గా ఉండే ఈ పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు.వీటిని ఎక్కువ‌గా గుంటూరు జిల్లాల వారు త‌యారు చేస్తూ ఉంటారు. ఈ పూరీల‌ను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు పిల్ల‌లు. ఎంతో రుచిగా ఉండే ఈ హ‌ల్వా పూరీల‌ను … Read more

Eye Sight Improving Tips : రోజూ ఈ 10 చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Eye Sight Improving Tips : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో క‌ళ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌న జీవితంలో చాలా ముఖ్య పాత్ర‌ను పోషిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌న శ‌రీర ఆరోగ్య కోసం ఎంత శ్ర‌ద్ద తీసుకుంటామో మ‌న క‌ళ్ల ఆరోగ్యం గురించి కూడా అంతే శ్ర‌ద్ద తీసుకోవాలి. కానీ నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా దృష్టికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. కంటి ఆరోగ్యం మెరుగుప‌డి దృష్టి లోపాలు త‌గ్గాలంటే … Read more

Prasadam Pulihora : ప్ర‌సాదం పులిహోర‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Prasadam Pulihora : మ‌నలో చాలా మంది పులిహోర‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మ‌నం వివిధ రుచుల్లో ఈ పులిహోర‌ను తయారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన పులిహోర వెరైటీలలో మెంతి పులిహోర కూడా ఒక‌టి. మెంతి పులిహోర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా గోదావ‌రి జిల్లాల వారు త‌యారు చేస్తూ ఉంటారు. సాధార‌ణ చింత‌పండు పులిహోర … Read more

Brain Health : మీరు రోజూ ఈ 9 ప‌నులు చేస్తే చాలు.. వృద్ధాప్యంలోనూ మీ మెద‌డు షార్ప్‌గా ప‌నిచేస్తుంది..!

Brain Health : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో మెద‌డు ఒక‌టి. మ‌న శ‌రీరం మొత్తం మ‌న మెద‌డు ఆధీనంలోనే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని ఎంత జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటామో మెద‌డు ఆరోగ్యాన్ని కూడా అంతే జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. మెద‌డు ఆరోగ్యంగా ఉండాలంటే త‌గిన ఆహారాల‌ను తీసుకుంటే మాత్ర‌మే సరిపోదు. మ‌న జీవ‌నశైలిలో, మ‌న అల‌వాట్ల‌ల‌ల్లో కూడా మార్పులు చేసుకోవాలి. మెద‌డు ఆరోగ్యంగా, చురుకుగా, ప‌దునుగా ఉండాలంటే మ‌నం చేయ‌వ‌ల‌సిన ప‌నులు ఏమిటో ఇప్పుడు … Read more

Caramel Payasam : ఎంతో టేస్టీగా ఉండే కార‌మెల్ పాయ‌సం.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Caramel Payasam : మ‌న‌లో చాలా మంది సేమ్యా పాయాసాన్ని ఇష్టంగా తింటారు. పిల్ల‌లు, పెద్ద‌లు అంద‌రూ కూడా దీనిని ఇష్టంగా తింటారు. అయితే త‌రుచూ ఒకేర‌కం సేమ్యా పాయసం కాకుండా దీనిని మ‌రింత రుచిగా క్యార‌మెల్ పాయ‌సంలాగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యార‌మెల్ పాయ‌సం కూడా చాలా రుచిగా ఉంటుంది. క్యాట‌రింగ్ వాళ్లు దీనిని ఎక్కువ‌గా స‌ర్వ్ చేస్తూ ఉంటారు. క్యార‌మెల్ పాయసాన్ని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని … Read more

Nutmeg Milk : జాజికాయ పొడిని పాల‌లో క‌లిపి రాత్రి పూట తాగండి.. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతాయి..!

Nutmeg Milk : మ‌న ఇంట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో జాజికాయ కూడా ఒక‌టి. జాజికాయ‌ను ఎంతో కాలంగా మ‌నం వంటల్లో వాడుతున్నాము. మ‌సాలా వంట‌కాల్లో జాజికాయ‌ను లేదా జాజికాయ పొడి వేయ‌డం వ‌ల్ల అవి మరింత రుచిగా త‌యార‌వుతాయి. వంట‌లకు రుచి ఇవ్వ‌డంతో పాటు జాజికాయ‌ను వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. ముఖ్యంగా జాజికాయ పాల‌ను రాత్రి పూట తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. … Read more

Spicy Mutton Fry : రాయ‌ల‌సీమ స్టైల్‌లో మ‌ట‌న్‌ను ఎంతో స్పైసీగా ఇలా చేయండి.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Spicy Mutton Fry : మ‌ట‌న్ ను మ‌న‌లో చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌ట‌న్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ ఫ్రై కూడా ఒక‌టి. మ‌ట‌న్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ మ‌ట‌న్ ను ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన … Read more

Cholesterol And Weight Reduce Technique : ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్‌తోపాటు అధిక బ‌రువు త‌గ్గిపోయే సుల‌భ‌మైన టెక్నిక్‌.. ఇలా చేయండి చాలు..!

Cholesterol And Weight Reduce Technique : మ‌న ఎత్తు, బ‌రువు, రంగు మ‌న త‌ల్లిదండ్రుల నుండి జ‌న్యుప‌రంగా వ‌స్తాయి. అలాగే మ‌న శ‌రీరంలో కొవ్వు పేరుకునే భాగాలు కూడా జ‌న్యుప‌రంగా ఒక్కొక్క‌రికి ఒక్కోలా వ‌స్తూ ఉంటాయి. కొంద‌రు పురుషుల్లో కొవ్వు న‌డుము చుట్టూ ఎక్కువ‌గా పేరుకుపోతూ ఉంటుంది. ఛాతి, కాళ్లు స‌న్న‌గా ఉంటాయి. పురుషుల్లో కొవ్వు క‌ణాలు న‌డుము చుట్టూ, పొట్ట చుట్టూ ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే వారు బ‌రువు పెరిగిన‌ప్పుడు పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు … Read more