Gongura Vankaya : గోంగూర, వంకాయ కలిపి ఒక్కసారి ఇలా కూర చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Gongura Vankaya : గోంగూర వంకాయ.. గోంగూర, వంకాయలు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు. అంత రుచిగా ఉంటుంది ఈ కూర. ఈ కూరను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. మొదటిసారి చేసే వారు, బ్యాచిలర్స్ ఎవరైనా చాలా తేలికగా తక్కువ సమయంలో ఈ కూరను తయారు చేసుకోవచ్చు. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు … Read more









