Mutton Pulusu : మటన్ పులుసును ఇలా చేస్తే చాలు.. ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తింటారు..!
Mutton Pulusu : మటన్ పులుసు.. మటన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. మటన్ పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రాగి సంగటి ఇలా దేనితో తినడానికైనా ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు ఇలా ఎవరైనా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నప్పుడు మటన్ వండాలనుకునే వారు దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, … Read more









