Magnesium Foods : ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Magnesium Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం కూడా ఒక‌టి. కండ‌రాల పనితీరుకు, న‌రాల ప‌నితీరుకు, శ‌రీరంలో శ‌క్తి ఉత్ప‌త్తికి, ఎముక‌ల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవ‌స‌రం. వీటితో పాటు శ‌రీరంలో అనేక విధులను నిర్వ‌ర్తించ‌డంలో కూడా మెగ్నీషియం మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. శ‌రీరంలో మెగ్నీషియం లోపించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన‌ప‌డే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక మెగ్నీషియం ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. … Read more

Muskmelon Juice : వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని త‌ర్బూజా జ్యూస్‌.. త‌యారీ ఇలా..!

Muskmelon Juice : వేస‌వికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భించే పండ్ల‌ల్లో ఖ‌ర్బూజ పండ్లు కూడా ఒక‌టి. వీటిలో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఖ‌ర్బూజాల‌ను నేరుగా తిన‌డానికి బ‌దులుగా చాలా మంది వీటిని జ్యూస్ రూపంలో తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఖ‌ర్బూజ జ్యూస్ చాలా రుచిగా … Read more

Ghee On Empty Stomach : రోజూ ఖాళీ క‌డుపుతో ఒక టీస్పూన్ నెయ్యి తీసుకుంటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Ghee On Empty Stomach : భార‌తీయులు ఎక్కువ‌గా తినే ఆహార ప‌దార్థాల‌ల్లో నెయ్యి కూడా ఒక‌టి. నెయ్యిని ఎంతో కాలంగా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. నెయ్యితో అనేక ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ నెయ్యిని తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా వంట‌ల్లో వాడ‌డం లేదా … Read more

Vatti Thunakala Kura : ఈ కూర గురించి ఇప్ప‌టి త‌రం వారికి తెలియ‌దు.. శ‌రీరాన్ని ఉక్కులా మారుస్తుంది..!

Vatti Thunakala Kura : వ‌ట్టి తున‌క‌లు.. మాంసాన్ని ఎండ‌బెట్టి వ‌రుగులుగా చేసి నిల్వ చేస్తారు.వీటినే వ‌ట్టి తున‌క‌లు అంటారు. వీటిని పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా త‌యారు చేసేవారు. కానీ ఇప్ప‌టికి వ‌ట్టి తున‌క‌ల‌ను చాలా మంది త‌యారు చేసి సంవ‌త్స‌రం పాటు నిల్వ చేసుకుని తింటూ ఉంటారు. మ‌ట‌న్ ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు ముక్క‌లుగా క‌ట్ చేసి దారానికి గుచ్చి ఎండ‌లో ఎండ‌బెడ‌తారు. ముక్క‌లు ఎండిన త‌రువాత గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసి అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఈ ముక్క‌ల‌ను క‌ట్ … Read more

Gut Health : ఈ 8 ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటున్నారా.. మీ పొట్ట ఆరోగ్యం పాడ‌వుతుంది జాగ్ర‌త్త‌..!

Gut Health : మ‌న పొట్ట కూడా ఆరోగ్యంగా ఉండ‌డం చాలా అవ‌స‌రం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం తిన్న ఆహారాలు స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. మాన‌సిక ఆరోగ్యం మ‌రియు శారీర‌క ఆరోగ్యాన్ని స‌రిగ్గా ఉంచ‌డంలో మ‌న పొట్ట కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే నేటిత‌రుణంలో మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా మ‌న పొట్ట ఆరోగ్యం క్షీణిస్తుంది. మ‌నం తీసుకునే ఆహార ప‌దార్థాలే మ‌న పొట్ట ఆరోగ్యాన్ని నాశ‌నం చేస్తున్నాయ‌ని ఆరోగ్య నిపుణులు … Read more

Mamidikaya Pappu : ఆంధ్రా స్టైల్‌లో మామిడి కాయ ప‌ప్పును ఇలా చేయాలి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Mamidikaya Pappu : మామిడికాయ ప‌ప్పు.. వేస‌వికాలంలో ఈ ప‌ప్పును త‌యారు చేయ‌ని వారు ఉండర‌నే చెప్ప‌వ‌చ్చు. మామిడికాయ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే మామిడికాయ ప‌ప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆంధ్రా స్టైల్ లో చేసే ఈ మామిడికాయ ప‌ప్పు కూడా చాలా క‌మ్మ‌గా ఉంటుంది. దీనిని ఎక్కువ‌గా అమ్మ‌మ్మ‌ల కాలంలో త‌యారు చేసేవారు. ఈ ప‌ప్పును త‌యారు చేసుకోవ‌డం … Read more

Kadugu Charu : ఎలాంటి చింత‌పండు, ప‌ప్పులు లేకుండా చారును ఇలా చేయండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Kadugu Charu : సాధార‌ణంగా మ‌నం బియ్యం క‌డిగిన నీటిని పార‌బోస్తూ ఉంటాము. కానీ కొన్ని ప్రాంతాల్లో బియ్యం క‌డిగిన నీటితో క‌డుగు చారును త‌యారు చేస్తారు. క‌డుగు చారు చాలా రుచిగా ఉంటుంది. ప‌ప్పు, చింత‌పండు లేకుండా చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది ప‌ప్పుచారు వ‌లె చిక్క‌గా ఉండ‌దు. ఈ చార‌ను వేస‌వికాలంలో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఈ క‌డుగు చారును త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. … Read more

Garlic Peels : ఈ విష‌యం తెలిస్తే ఇకపై వెల్లుల్లి పొట్టును ప‌డేయ‌రు..!

Garlic Peels : మ‌నం సాధార‌ణంగా వంట‌ల్లో వెల్లుల్లి రెమ్మ‌ల‌ను వాడుతూ ఉంటాము. వెల్లుల్లి రెమ్మ‌లల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఆయుర్వేద నిపుణులు కూడా ఈ వెల్లుల్లి రెమ్మ‌ల‌ను త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని చెబుతూ ఉంటారు. అయితే మ‌నం సాధార‌ణంగా వెల్లుల్లి రెమ్మ‌ల‌పై ఉండే పొట్టును తీసి వెల్లుల్లి రెమ్మ‌ల‌ను వాడుతూ ఉంటాము. ఈ వెల్లుల్లిని పొట్టును మ‌నం … Read more

Vankaya Tomato Pachadi : వంకాయ ట‌మాట ప‌చ్చ‌డి త‌యారీ ఇలా.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Vankaya Tomato Pachadi : మ‌నం వంకాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో కూర‌లే కాకుండా ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా చేసే వంకాయ ట‌మాట ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో, నెయ్యితో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. కూర లేక‌పోయినా కేవ‌లం … Read more

7 Supplements : ఈ 7 ర‌కాల స‌ప్లిమెంట్స్ డెయిలీ లైఫ్‌లో మ‌న‌కు ఎంతో అవ‌స‌రం.. అవేమిటంటే..?

7 Supplements : మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాల‌న్నా, మ‌నం మ‌న రోజు వారి ప‌నుల‌ను చ‌క్క‌గా చేసుకోవాల‌న్నా మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్, ప్రోటీన్స్ తో పాటు ఎన్నో ర‌కాల పోష‌కాలు అందుతాయి. ఈ పోష‌కాల‌న్నీ చ‌క్క‌గా అందిన‌ప్పుడే మ‌న శ‌రీరం త‌న విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌గ‌ల‌దు. అంతేకాకుండా మ‌న‌కు ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మ‌నం స‌మ‌తుల్య ఆహారాన్ని … Read more