Hair Care : త‌క్కువ టైమ్‌లోనే జుట్టు వేగంగా పెర‌గాలా.. అయితే ఇలా చేయండి..!

Hair Care : జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాల‌న్ని మ‌నం ఎన్నో ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటాము. దాదాపు మార్కెట్ లో ల‌భించే అన్ని ర‌కాల నూనెల‌ను వాడుతూ ఉంటాము. అయిన‌ప్ప‌టికి చాలా మంది జుట్టు రాల‌డం, జుట్టు పొడిబార‌డం, జుట్టు చిట్ల‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు సమ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ఇలా జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఉల్లిపాయ నూనెను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ నూనెను వాడ‌డం … Read more

Chicken Gravy Curry : చిక్క‌ని గ్రేవీతో చికెన్ క‌ర్రీ.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

Chicken Gravy Curry : చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. చికెన్ తో ఎక్కువ‌గా త‌యారు చేసే వంట‌కాల్లో చికెన్ గ్రేవీ క‌ర్రీ ఒక‌టి. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే చికెన్ గ్రేవీ క‌ర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, వంట‌రాని … Read more

Foods For Waist Size : మీ న‌డుము చుట్టుకొల‌త త‌గ్గాలంటే వీటిని రోజూ తినండి..!

Foods For Waist Size : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతూ ఉంటారు. చాలా మందికి న‌డుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్రధాన కార‌ణాలు. అయితే కొంద‌రిలో శ‌రీర‌మంతా సాధార‌ణంగా ఉన్న‌ప్ప‌టికి కేవలం న‌డుము భాగం మాత్ర‌మే లావుగా క‌నిపిస్తుంది. అలాంటి వారు న‌డుము కొల‌త‌ను త‌గ్గించుకోవ‌డానికి న‌డుముకు సంబంధించిన … Read more

Bread Custard : నోరూరించే బ్రెడ్ స్వీట్‌.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే లాగించేస్తారు..!

Bread Custard : మ‌నం బ్రెడ్ తో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సుల‌భంగా వీటిని త‌యార చేసుకోవ‌చ్చు. బ్రెడ్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో బ్రెడ్ క‌స్టర్డ్ కూడా ఒక‌టి. బ్రెడ్ క‌స్ట‌ర్డ్ చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు లేదా ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు దీనిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఈ బ్రెడ్ కస్ట‌ర్డ్ ను ఫ్రిజ్ … Read more

Biotin Foods For Hair : మీ జుట్టు పొడ‌వుగా, బ‌లంగా పెర‌గాలంటే ఈ 10 ఫుడ్స్‌ను త‌ప్ప‌క తీసుకోండి..!

Biotin Foods For Hair : జుట్టు అందంగా, ఒత్తుగా, పొడ‌వుగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ నేటి త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవ‌డానికి మార్కెట్ లో ల‌భించే అన్ని ర‌కాల హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడుతున్నారు. అనేక ర‌కాల చిట్కాల‌ను కూడా పాటిస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి కొంద‌రిలో జుట్టు బ‌ల‌హీనంగా త‌యార‌వుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బాహ్యంగా చిట్కాల‌ను ప్ర‌యోగిస్తే మాత్ర‌మే స‌రిపోదు. జుట్టు ఆరోగ్యంగా … Read more

Mango Murabba : మామిడికాయ‌ల‌తో దీన్ని చేసి తినండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Mango Murabba : మ్యాంగో ముర‌బ్బా.. ప‌చ్చి మామిడికాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ మ్యాంగో ముర‌బ్బాను ఒక్క‌సారి త‌యారు చేసి పెట్టుకుంటే సంవ‌త్స‌రం పాటు తిన‌వ‌చ్చు. దీనిని పిల్ల‌లు మ‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌చ్చి మామిడికాయ‌లు ల‌భించిన‌ప్పుడు దీనిని త‌యారు చేసి సంవ‌త్స‌ర‌మంతా వాడుకోవ‌చ్చు. ఈ మ్యాంగో ముర‌బ్బాను త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా, చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌యారు చేయ‌వ‌చ్చు. క‌ట్టా, మీటా … Read more

Yoga Asanas In Summer : వేస‌విలో మీ శ‌రీర‌రం చ‌ల్ల‌గా ఉండాలంటే.. ఈ 10 ఆస‌నాల‌ను వేయండి చాలు..!

Yoga Asanas In Summer : ఫిట్ గా ఉండాల‌ని, చ‌క్క‌టి శ‌రీర ఆకృతిని క‌లిగి ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ అంద‌రూ వాటికి త‌గిన‌ట్టు వ్యాయామాలు చేయ‌లేరు. బ‌రువైన, క‌ష్ట‌మైన వ్యాయామాల‌ను అంద‌రూ చేయ‌లేరు. అంద‌రి శ‌రీర‌త‌త్వం ఒకేలా ఉండ‌దు. అలాగే అంద‌రికి ఈ క‌ష్ట‌మైన వ్యాయామాలు చేసేంత స‌మ‌యం కూడా ఉండ‌దు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే యోగాస‌నాలు వేయ‌డం వ‌ల్ల శ‌రీరాన్ని ఫిట్ గా ఉంచుకోవ‌చ్చు. అలాగే ఇవి చాలా సుల‌భ‌మైన‌వి. … Read more

Ragi Pindi Puri : రాగి పిండితో పూరీల‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటాయి..!

Ragi Pindi Puri : మ‌నం రాగిపిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. రాగిపిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మైదాపిండి, కార్న్ ఫ్లోర్ ల‌కు బ‌దులుగా రాగిపిండితో వంట‌కాలు త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగిపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రాగిపిండి పూరీలు కూడా ఒక‌టి. రాగిపిండి పూరీలు మెత్త‌గా,రుచిగా ఉంటాయి. వీటిని … Read more

Mouth Cancer Symptoms : ఈ 8 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు నోటి క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్లే..!

Mouth Cancer Symptoms : నేటి త‌రుణంలో ఎక్కువ మంది ప్రాణాల‌ను బ‌లిగొంటున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో క్యాన్స‌ర్ ఒక‌టి. మారిన మ‌న జీవ‌న‌విధానం, జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల చేత చాలా మంది క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. క్యాన్స‌ర్ లో చాలా ర‌కాలు ఉంటాయి. వాటిలో నోటి క్యాన్స‌ర్ ఒక‌టి. ధూమ‌పానం, పొగాకు సంబంధిత ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల నోటి క్యాన‌ర్స్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. నోటి క్యాన్స‌ర్ కూడా ప్రాణాంత‌క‌మైన‌దే. అయిన‌ప్ప‌టికి దీనిని ముందుగానే గుర్తించి … Read more

Sabudana Kichdi : ఉద‌యం అప్ప‌టిక‌ప్పుడు దీన్ని చేసుకుని తినండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Sabudana Kichdi : మ‌నం స‌గ్గుబియ్యాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. స‌గ్గుబియ్యం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో మ‌నం అనేక రకాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. స‌గ్గుబియ్యంతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో స‌గ్గుబియ్యం కిచిడీ కూడా ఒక‌టి. స‌గ్గుబియ్యం కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. వేస‌వికాలంలో దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా … Read more