Black Pepper Powder : మిరియాల పొడిని మీరు తినే ఆహారంపై చల్లి తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా..?
Black Pepper Powder : నల్ల మిరియాలు.. ఇవి తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. భారతీయులు ఎంతో కాలంగా వీటిని వంటల్లో వాడుతున్నారు. పూర్వం వంటల్లో కారానికి బదులుగా నల్ల మిరియాలనే వాడేవారు. దాదాపు నల్ల మిరియాలు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉంటాయని చెప్పవచ్చు. ఇవి వంటలకు మంచి రుచిని తీసుకురావడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. నల్ల మిరియాలను వాడడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల మిరియాలను … Read more









