Besan Halwa : శ‌న‌గ‌పిండితో 10 నిమిషాల్లో ఎంతో రుచిగా ఉండే హ‌ల్వాను ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!

Besan Halwa : శ‌న‌గపిండితో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌తో పాటు తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో చేసే తీపి వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. శ‌న‌గ‌పిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో శ‌న‌గ‌పిండి హ‌ల్వా కూడా ఒక‌టి. శ‌న‌గ‌పిండి హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. నైవేధ్యంగా కూడా ఈ హ‌ల్వాను త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా ఈ హ‌ల్వాను తయారు చేయ‌వ‌చ్చు. త‌రుచూ … Read more

Flax Seeds For Beauty : అవిసె గింజ‌లు కేవ‌లం ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ప‌నిచేస్తాయి.. వీటిని ఎలా ఉప‌యోగించాలంటే..?

Flax Seeds For Beauty : అందంగా క‌నిపించాల‌ని కోరుకొని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అందంగా క‌నిపించ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక చిట్కాల‌ను పాటిస్తారు. ఎంతో డ‌బ్బు ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు వంటి వివిధ ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అయితే అందంగా క‌నిపించాల‌నుకునే వారు, య‌వ్వ‌నంగా క‌నిపించాల‌నుకునే వారు ఇలా బ్యూటీ పార్ల‌ర్ కు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డానికి బ‌దులుగా … Read more

Soya 65 : సోయా 65 ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Soya 65 : మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా మీల్ మేక‌ర్ ల‌తో మ‌నం స్నాక్స్ ను కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌తో సోయా 65 ని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు … Read more

Chia Seeds : చియా సీడ్స్‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 10 అద్భుత‌మైన లాభాలు ఇవే..!

Chia Seeds : పోష‌కాల ప‌వ‌ర్ హౌస్ గా పిల‌వ‌బ‌డే చియా విత్త‌నాల గురించి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి చాలా చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి వీటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. వీటిని నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం, స్మూతీ, జ్యూస్ వంటి వాటితో వీటిని తీసుకుంటూ ఉంటారు. చియా విత్త‌నాలను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ముఖ్యంగా శాఖాహారులు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ప్రోటీన్ ల‌భిస్తుంది. కండలు తిరిగే శ‌రీరం కావాల‌నుకునే శాఖాహారులు చియా … Read more

Tomato Pachadi : ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా డిఫరెంట్‌గా చేసి చూడండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Tomato Pachadi : మ‌న‌లో చాలా మంది ట‌మాట ప‌చ్చ‌డిని ఇష్టంగా తింటారు. ట‌మాట ప‌చ్చ‌డిని వివిధ రుచుల్లో వివిధ ప‌ద్ద‌తుల్లో తయారు చేస్తూ ఉంటారు. అయితే త‌రుచూ ఒకేర‌కంగా కాకుండా ట‌మాట ప‌చ్చ‌డిని కింద చెప్పిన విధంగా రుచిగా, వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ట‌మాట ప‌చ్చ‌డి కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో, అల్పాహారాల‌తో తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని చాలా త‌క్కువ … Read more

Pancreas Cancer Symptoms : ఈ 8 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీకు క్లోమ‌గ్రంథి క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ట్లే..!

Pancreas Cancer Symptoms : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌యవాల్లో ప్యాంక్రియాస్ గ్రంథి కూడా ఒక‌టి. ముఖ్యంగా జీర్ణ‌వ్య‌వ‌స్థలో ఈ గ్రంథి చాలా ముఖ్య‌మైన‌ది. మనం తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎంజైమ్ ల‌ను ఈ గ్రంథి విడుద‌ల చేస్తుంది. ఈ ఎంజైమ్ లు ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు వంటి వాటిని విచ్చిన్నం చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచే ఇన్సులిన్ ను కూడా ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఇలా … Read more

Soft Masala Chapati : మ‌సాలా చ‌పాతీల‌ను సాఫ్ట్‌గా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Soft Masala Chapati : త‌రుచూ ఒకేర‌కం చ‌పాతీలు తిని తిని బోర్ కొట్టిందా… అయితే కింద చెప్పిన విధంగా వెరైటీగా మ‌సాలా చ‌పాతీల‌ను త‌యారు చేసి తీసుకోండి. ఈ మ‌సాలా చ‌పాతీలు చాలా రుచిగా ఉంటాయి. ఏ క‌ర్రీ లేక‌పోయినా కూడా వీటిని తినేయ‌వ‌చ్చు. అలాగే ఇవి చాలా స‌మ‌యం వ‌ర‌కు కూడా గ‌ట్టి ప‌డ‌కుండా మెత్త‌గా ఉంటాయి. వీటిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఒక్క‌సారి ఈ చ‌పాతీల‌ను రుచి చూస్తే మ‌ళ్లీ … Read more

Ghee Night Cream : నెయ్యితో క్రీమ్‌ను ఇలా త‌యారు చేసి రాత్రి ఉప‌యోగించండి.. మీ ముఖం తెల్ల‌గా మెరిసిపోతుంది..!

Ghee Night Cream : పాల నుండి త‌యారు చేసే వాటిల్లో నెయ్యి కూడా ఒక‌టి. నెయ్యిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంట‌ల్లో, తీపి వంట‌కాల త‌యారీలో ఇలా అనేక ర‌కాలుగా నెయ్యిని తీసుకుంటూ ఉంటారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా నెయ్యిని అంద‌రూ ఇష్టంగా తింటారు. నెయ్యిలో అనేక పోష‌కాలు ఉంటాయి. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే నెయ్యి కేవ‌లం మ‌న ఆరోగ్యానికే కాకుండా అందానికి … Read more

Tomato Pulao : ట‌మాటా పులావ్‌ను ఎంతో టేస్టీగా ఇలా చేయండి.. ముద్ద కూడా మిగ‌ల్చ‌కుండా మొత్తం తినేస్తారు..!

Tomato Pulao : ట‌మాట పులావ్.. ట‌మాటాలతో సుల‌భంగా చేసుకోద‌గిన రైస్ వెరైటీల‌లో ఇది కూడా ఒక‌టి. టమాట పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు, వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఈ పులావ్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. అలాగే వంట‌రానివారు., బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో అంద‌రికి ఈ ట‌మాట పులావ్ న‌చ్చుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. … Read more

Meal Maker Masala Curry : డిఫ‌రెంట్ స్టైల్‌లో మీల్‌మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Meal Maker Masala Curry : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మీల్ మేక‌ర్ కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటితో మ‌నం ఎన్నో రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మీల్ మేక‌ర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. అన్నం, చ‌పాతీ, పులావ్, బ‌గారా అన్నం ఇలా దేనితోనైనా ఈ క‌ర్రీని తీసుకోవ‌చ్చు. ఈ … Read more