Hair Fall In Summer : వేస‌వి కాలంలో కేవ‌లం ఈ 4 త‌ప్పుల వ‌ల్లే జుట్టు ఊడిపోతుంది తెలుసా..?

Hair Fall In Summer : మ‌న‌లో చాలా మంది జుట్టు రాలే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ స‌మ‌స్య వేసవి కాలంలో ఎక్కువ‌గా ఉంటుంది. బ‌ల‌మైన సూర్య‌కాంతి, చెమ‌ట, నీటిని తాగ‌క‌పోవ‌డం వంటి వివిధ‌ కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే వేసవి కాలంలో జుట్టు రాలడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు … Read more

Chinese Chilli Egg : చైనీస్ స్టైల్‌లో చిల్లీ ఎగ్‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. అస‌లు వ‌ద‌ల‌రు..!

Chinese Chilli Egg : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లోల‌భించే వాటిల్లో చైనీస్ చిల్లీ ఎగ్ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. బ‌య‌ట కొనే ప‌ని లేకుండా ఈ చిల్లీ ఎగ్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు, వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా ఇంట్లోనే చైనీస్ చిల్లీ ఎగ్ ను త‌యారు చేసి … Read more

Yoga For Brain Health : ఈ యోగాసనాల‌ను వేయండి చాలు.. మీ మైండ్ రిలాక్స్ అవుతుంది..!

Yoga For Brain Health : ఉరుకుల ప‌రుగుల జీవితం కార‌ణంగా మ‌న‌లో చాలా ప్ర‌శాంత‌త‌ను కోల్పోతున్నారు. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. మ‌నం ఎంత ఉరుకుల ప‌రుగుల జీవితాన్ని గడుపుతున్న‌ప్ప‌టికి మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. మన‌స్సు ప్రశాంతంగా ఉన్న‌ప్పుడే మ‌నం మ‌న జీవితంలో అలాగే వృత్తి ప‌రంగా స‌రైన నిర్ణ‌యాల‌ను తీసుకోగలుగుతాము. మ‌న‌స్సును ప్ర‌శాంతంగా ఉంచుకోవ‌డం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా శ‌రీరం యొక్క‌ మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. … Read more

Hyderabad Style Special Veg Tahri : హైద‌రాబాద్ స్టైల్ స్పెష‌ల్ వెజ్ త‌హ్రి.. త‌యారీ ఇలా..!

Hyderabad Style Special Veg Tahri : హైదరాబాద్ స్టైల్ త‌హ్రీ.. హైద‌రాబాద్ స్టైల్ లో చేసే ఈ వెజ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు, వంట చేయ‌డం కుద‌ర‌న‌ప్పుడు సుల‌భంగా, రుచిగా ఈ త‌హ్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా కొత్త రుచులు కోరుకునే వారు … Read more

Facepack For Glow : ఈ ఫేస్ ప్యాక్‌ను వాడితే చాలు.. కొద్ది రోజుల్లోనే మీ ముఖం త‌ళత‌ళా మెరిసిపోతుంది..!

Facepack For Glow : ముఖం అందంగా, ప్ర‌కాశ‌వంతంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. దీని కోసం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికి చాలా మందిలో ముఖం నిర్జీవంగా క‌నిపిస్తుంది. చ‌ర్మం పొడిబారిన‌ట్టు క‌నిపిస్తుంది. చ‌ర్మంపై మృత‌క‌ణాలు పేరుకుపోవ‌డం కూడా దీనికి ఒక కార‌ణం. చ‌నిపోయిన చ‌ర్మ క‌ణాలు ముఖంపై పేరుకుపోవ‌డం వ‌ల్ల ముఖం అంద‌విహీనంగా క‌న‌బడుతుంది. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, స‌రైన ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వివిధ కార‌ణాల చేత … Read more

Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో కార కారంగా ఉండే ప‌చ్చ‌డి ఇలా పెట్టండి.. అన్నంలో నెయ్యితో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Spicy Drumstick Pickle : మున‌క్కాయ‌ల‌తో మ‌నం ఎన్నో ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. అలాగ మున‌క్కాయ‌లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మున‌క్కాయ‌ల‌తో త‌రుచూ కూర‌లే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే ఊర‌గాయ‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఊర‌గాయ 6 నెల‌ల‌కు పైగా నిల్వ ఉంటుంది. అన్నంతో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ఊర‌గాయ‌ను చాలా సుల‌భంగా … Read more

Ghee Roasted Makhana : వీటిని నెయ్యిలో వేయించి రోజూ తినండి.. ఈ 10 అద్భుతాలు జ‌రుగుతాయి..!

Ghee Roasted Makhana : ఫూల్ మ‌ఖానా.. వీటినే తామ‌ర గింజ‌లు, మ‌ఖానా అని కూడా అంటారు. వీటిని ఎంతో కాలంలో మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాము. ఫూల్ మ‌ఖానాతో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది ఈ కూర‌ల‌ను ఇష్టంగా తింటారు. ఫూల్ మ‌ఖానాతో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో ఫూల్ మ‌ఖానా చాలా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. చాలా … Read more

Guthi Bendakaya : మ‌సాలా కూరి గుత్తి బెండ‌కాయ‌ను ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Guthi Bendakaya : మ‌సాలా గుత్తి బెండ‌కాయ వేపుడు.. బెండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ప్ర‌త్యేకంగా మ‌సాలా పొడి త‌యారు చేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. బెండ‌కాయ‌ల‌ను తిన‌ని వారు కూడా వీటిని ఇష్టంగా తింటారు. వెరైటీ వంట‌కాల‌ను రుచి చేయాల‌నుకునే వారు దీనిని త‌ప్ప‌కుండా రుచి చూడాల్సిందే. ఈ వేపుడును త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా … Read more

Papaya On Empty Stomach : రోజూ ఖాళీ క‌డుపుతో బొప్పాయి పండును తింటే క‌లిగే 10 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Papaya On Empty Stomach : మ‌నం ఆహారంగా తీసుకోద‌గిన రుచిక‌ర‌మైన పండ్ల‌ల్లో బొప్పాయి పండు కూడా ఒక‌టి. బొప్పాయి పండు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పండు మ‌న‌కు అన్ని వేళ‌లా ల‌భిస్తుంది. బొప్పాయి పండులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, విట‌మిన్స్, ఫైబ‌ర్, మిన‌ర‌ల్స్ ఉన్నాయి. బొప్పాయి పండును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి. అయితే ఈ పండును ప‌ర‌గ‌డుపున … Read more

Ulli Pachadi : ఉల్లి ప‌చ్చ‌డి ఇలా చేయండి.. నోటికి ఎంతో రుచిగా ఉంటుంది..!

Ulli Pachadi : ఉల్లిపాయ ప‌చ్చ‌డి… మ‌నం వంటల్లో వాడే ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ ప‌చ్చ‌డి మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ ప‌చ్చ‌డిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ కూడా ఉంచుకోవ‌చ్చు. వంట చేసే స‌మ‌యం లేన‌ప్పుడు ఈ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని కడుపు నిండుగా భోజ‌నం చేయ‌వ‌చ్చు. ఈ ప‌చ్చ‌డిని చాలా సుల‌భంగా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో … Read more