Almonds And Cashews : జీడిప‌ప్పు, బాదంప‌ప్పును అస‌లు ఎలా తీసుకోవాలి..?

Almonds And Cashews : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు, జీడిపప్పు కూడా ఒక‌టి. ఈ డ్రై ఫ్రూట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అలాగే ఈ బాదంప‌ప్పు, జీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికి తెలిసిందే. అయితే మ‌న ఇంట్లో ఉండే కొంద‌రు పెద్ద‌లు జీడిప‌ప్పు, బాదంప‌ప్పు వంటి వాటిని ఎక్కువ‌గా … Read more

Tribal Style Chicken Curry : మ‌సాలా లేకుండా ట్రైబ‌ల్ స్టైల్‌లో చికెన్‌ను ఇలా క‌ర్రీ చేయండి.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Tribal Style Chicken Curry : చికెన్ క‌ర్రీని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు మ‌న ఇంట్లో చికెన్ క‌ర్రీ ఉండాల్సిందే. అన్నం, చ‌పాతీ వంటి తింటే చికెన్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. మ‌నం వివిధ ప‌ద్ద‌తుల్లో చికెన్ క‌ర్రీని త‌యారు చేస్తూ ఉంటాము. ఒకే ప‌ద్ద‌తిలో త‌యారు చేసిన చికెన్ క‌ర్రీని తిని తిని బోర్ కొట్టిన వారు కింద చెప్పిన విధంగా వెరైటీగా ఈ చికెన్ కర్రీని త‌యారు … Read more

Sweet Shop Style Ariselu : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా మెత్త‌గా అరిసెల‌ను ఇలా చేయండి..!

Sweet Shop Style Ariselu : మ‌నం పండుగ‌ల‌కు చేసే పిండి వంట‌ల్లో అరిసెలు కూడా ఒక‌టి. అరిసెలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. చాలా మంది అరిసెల‌ను, నెయ్యితో ప‌ప్పుతో ఇష్టంగా తింటూ ఉంటారు. అరిసెలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని త‌యారు చేయ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌ని అంద‌రూ భావిస్తారు. కానీ అంద‌రికి ఎంతో ఇష్ట‌మైన ఈ అరిసెల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే … Read more

Jamakaya : జామ‌కాయ‌ల గురించి ఈ ఒక్క విష‌యం తెలిస్తే.. ఇప్పుడే కొని తింటారు..!

Jamakaya : మ‌న‌లో చాలా మంది అధిక ధ‌ర‌లు ఉన్న పండ్లు, మంచి రంగులో ఉండే పండ్లు మాత్ర‌మే మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని భావిస్తారు. ఎంత ఎక్కువ ధ‌ర పెట్టి కొంటే ఆ పండు అంత మంచిద‌ని భావిస్తూ ఉంటారు. కానీ పండ్ల‌ల్లో అన్నింటి కంటే జామ‌పండు మేలైన పండ‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌ది ర‌కాల పండ్ల‌ను తిన‌డానికి ఒక జామ‌పండును తింటే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయ‌ని వారు చెబుతున్నారు. అలాగే జామ‌పండు … Read more

Biscuits Without Maida And Oven : మైదా లేకుండా, ఓవెన్ వాడ‌కుండా.. బిస్కెట్ల‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Biscuits Without Maida And Oven : పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో బిస్కెట్లు కూడా ఒక‌టి. బిస్కెట్లు చాలా రుచిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌న‌కు షాపుల్లో, బేకరీల‌ల్లో, సూప‌ర్ మార్కెట్ ల‌లో వివిధ ర‌కాల బిస్కెట్లు ల‌భిస్తూ ఉంటాయి. అలాగే మ‌నం ఇంట్లో కూడా ఈ బిస్కెట్ల‌ను విరివిరిగా త‌యారు చేస్తూ ఉంటాము. బిస్కెట్ల‌ను మైదాపిండితో ఎక్కువ‌గా త‌యారు చేస్తూ … Read more

Potli Samosa : మైదా లేకుండా ఇలా స‌మోసాల‌ను వెరైటీగా చేయండి.. అంద‌రికీ న‌చ్చుతాయి..!

Potli Samosa : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో హోటల్స్ లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో స‌మోసాలు కూడా ఒక‌టి. వీటిని రుచి చూడ‌ని వారు వీటిని ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. సాయంత్రం స‌మ‌యాల్లో వీటిని స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. మ‌నం ఇంట్లో కూడా వీటిని సుల‌భంగా త‌యారు చేస్తూ ఉంటాము. అయితే సాధార‌ణంగా మ‌నం స‌మోసాల‌ను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదాపిండిని ఉప‌యోగిస్తూ ఉంటాము. మైదాపిండికి మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు క‌నుక మైదాపిండికి … Read more

Pasaru : రోజూ బ్రష్ చేసుకునేప్పుడు వాంతికి వ‌చ్చేలా ప‌స‌రు క‌క్కుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

Pasaru : మ‌న‌లో చాలా మంది ఉద‌యం బ్ర‌ష్ చేసేట‌ప్పుడు నోట్లో వేళ్లు పెట్టుకుని ప‌స‌రును క‌క్కుతూ ఉంటారు. గొంతులో పేరుకుపోయిన క‌ఫాన్ని తొల‌గించుకోవ‌డానికి, క‌డుపులో ఉన్న ప‌స‌రును తొల‌గించుకోవ‌డానికి ఇలా నోట్లో వేసుకుని కక్కుతూ ఉంటారు. అలాగే కొంద‌రు నీళ్లు తాగి మ‌రీ పెద్ద పెద్ద శ‌బ్దాలు చేస్తూ కక్కుతూ ఉంటారు. ఈ కాలంలో ఇలా నోట్లో వేళ్లు వేసుకుని క‌క్కేవారి సంఖ్య కొద్దిగా త‌గ్గిన‌ప్ప‌టికి పూర్వకాలంలో పెద్ద‌లు మాత్రం ఇలా ప్ర‌తిరోజూ చేసేవారు. అయితే … Read more

Mixed Veg Dosa : దోశ‌ను ఇలా వెరైటీగా ఒక్క‌సారి వేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Mixed Veg Dosa : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహారాల్లో దోశ కూడా ఒక‌టి. దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దోశ‌ను ఇష్టంగా తింటారు. మ‌నం సాధార‌ణ దోశ‌ల‌తో వివిధ రుచుల్లో కూడా దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన దోశ‌ల‌ల్లో మిక్స్డ్ వెజ్ దోశ కూడా ఒకటి. ఈ వెజ్ దోశ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. … Read more

Mirchi Bajji Onion Masala Curry : మిర్చీ బ‌జ్జీల‌ను ఇలా కూర‌గా చేసి తినండి.. రుచి ఎంతో బాగుంటుంది..!

Mirchi Bajji Onion Masala Curry : మ‌నం స్నాక్స్ గా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో మిర్చీ బ‌జ్జీ కూడా ఒక‌టి. మిర్చీ బ‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ బజ్జీల‌ను స్నాక్స్ గా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌జ్జీల‌తో చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా … Read more

Sprouts : మొల‌క‌ల‌ను అస‌లు ఏ విధంగా తినాలో తెలుసా..?

Sprouts : ప్ర‌స్తుత కాలంలో శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకోవాల‌ని, శ‌రీరాన్ని ధృడంగా, బ‌లంగా ఉంచుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. దీని కోసం శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు క‌లిగిన ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకుంటూ ఉన్నారు. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు క‌లిగిన ఆహారాల్లో మొల‌కెత్తిన గింజ‌లు కూడా ఒక‌టి. మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకునే వారి సంఖ్య నేటి త‌రుణంలో ఎక్కువైందనే చెప్ప‌వ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ తో పాటు అనేక ర‌కాల పోష‌కాలు … Read more