Hotel Style Allam Pachadi : హోట‌ల్ స్టైల్‌లో అల్లం ప‌చ్చ‌డిని ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Hotel Style Allam Pachadi : వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఆహార ప‌దార్థాల్లో అల్లం కూడా ఒక‌టి. అల్లం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అల్లాన్ని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు అల్లంంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే అల్లం ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అల్లం … Read more

Ragi Oats Laddu : రాగులు, ఓట్స్‌తో ఇలా ల‌డ్డూల‌ను చేయండి.. రోజుకు ఒక‌టి తింటే చాలు..!

Ragi Oats Laddu : మ‌నం రాగిపిండితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను తయారు చేస్తూ ఉంటాం. రాగిపిండితో జావ‌, సంగ‌టి, రొట్టె ఇలా ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రాగిపిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఇవి మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రాగిపిండితో త‌ర‌చూ చేసే వంట‌కాలే కాకుండా దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగిపిండి, ఓట్స్ క‌లిపి చేసే ఈ ల‌డ్డూలు చాలా … Read more

Brown Rice Vs White Rice : బ్రౌన్ రైస్‌, వైట్ రైస్‌.. రెండింటి మ‌ధ్య తేడాలు.. ఏవి ఎలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి..?

Brown Rice Vs White Rice : మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అనేక ర‌కాలు డైటింగ్ ప‌ద్ద‌తుల‌ను పాటిస్తూ ఉంటారు. అలాగే బ‌రువు త‌గ్గాల‌ని వైట్ రైస్ కు బ‌దులుగా బ్రౌన్ రైస్ ను తీసుకుంటూ ఉంటారు. బ్రౌన్ రైస్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. బ్రౌన్ రైస్ … Read more

Chinthakaya Pachadi : చింత‌కాయ ప‌చ్చ‌డిని ఇలా పెడితే.. సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంది..!

Chinthakaya Pachadi : మ‌నం కొన్ని ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉండేలా త‌యారు చేసుకుని పెట్టుకుంటూ ఉంటాము. అలాంటి నిల్వ ప‌చ్చ‌ళ్ల‌లో చింత‌కాయ ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో త‌యారు చేసే ఈ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటాయి. ఈ ప‌చ్చ‌డిని మ‌నం ఇత‌ర ప‌చ్చ‌ళ్ల త‌యారీలో చింత‌పండుకు బ‌దులుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. దొండ‌కాయ ప‌చ్చ‌డి, ప‌చ్చిమిర్చి ప‌చ్చ‌డి, దోస‌కాయ ప‌చ్చ‌డి ర‌క‌ర‌కాల ప‌చ్చళ్ల త‌యారీలో మ‌నం చింత‌కాయ ప‌చ్చ‌డిని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ చింత‌కాయ‌ప‌చ్చ‌డి … Read more

Tomato Karam : ట‌మాటాల‌తో ఇలా ఒక్క‌సారి చేసి చూడండి.. రుచి చూస్తే మళ్లీ ఇదే కావాలంటారు..!

Tomato Karam : ట‌మాట కారం.. మ‌నం ట‌మాటాల‌తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ట‌మాట కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని 15 నిమిషాల్లోనే చాలా సుల‌భంగా తయారు చేసుకోవ‌చ్చు. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా ట‌మాట‌కారాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి త‌యారు చేసి పెడితే ఈ కారం 4 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు అయిపోయిన‌ప్పుడు అప్ప‌టికప్పుడు ఇలా ట‌మాట కారాన్ని త‌యారు … Read more

Veg Masala Upma : ఉప్మాను ఇలా వెరైటీగా ఒక్క‌సారి చేయండి.. ఇష్టం లేని వారికి కూడా న‌చ్చుతుంది..!

Veg Masala Upma : ర‌వ్వ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఉప్మా కూడా ఒక‌టి. ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉప్మా రుచిగా ఉన్న‌ప్ప‌టికి దీనిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ కింద చెప్పిన విధంగా చేసే వెజ్ మ‌సాలా ఉప్మాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. దీనిని అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ తింటార‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం … Read more

Brahmadandi : రోడ్డు ప‌క్క‌న పెరిగే ఇది ముళ్ల ముక్కే.. కానీ దీన్ని పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

Brahmadandi : రోడ్ల‌కు ఇరు వైపులా, పొలాల ద‌గ్గ‌ర‌, చేల‌లో, ఖాళీ ప్ర‌దేశాల్లో ఎక్కువ‌గా పెరిగే మొక్క‌ల‌ల్లో బ్ర‌హ్మదండి మొక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో బ్ర‌హ్మదండి, క‌ట్ట ప‌త్ర ఫ‌ల అని పిలుస్తారు. ఈ మొక్క‌ల్లో ప్ర‌తి భాగం ముళ్లుల‌ను క‌లిగి ఉంటుంది. ఈ చెట్టు పూలు ప‌సుపు రంగులో ఉంటాయి. బ్ర‌హ్మ‌దండి మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని దీనిని ఔష‌ధంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు … Read more

Hotel Style Mixed Vegetable Curry : హోట‌ల్ స్టైల్‌లో మిక్స్‌డ్ వెజిట‌బుల్ కర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Hotel Style Mixed Vegetable Curry : మ‌నం చ‌పాతీ, రోటీ, నాన్, పూరీ, బ‌ట‌ర్ నాన్ వంటి వాటిని తిన‌డానికి ర‌క‌ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌పాతీ, నాన్ వంటి వాటిని కూర‌ల‌తో తింటేనే మ‌రింత రుచిగా ఉంటాయి. ఈచ‌పాతీల‌ల్లోకి ఒక్కో కూర‌గాయ‌ను ఉప‌యోగించి ఒక్కో కూర కాకుండా అన్ని కూర‌గాయ‌ల‌ను క‌లిపి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని త‌యారు చేసుకోవచ్చు. ఈ క‌ర్రీలో ఏ కూర‌గాయ‌నైనా వాడుకోవ‌చ్చు. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న … Read more

Egg Masala Gravy : ఎగ్ మ‌సాలా గ్రేవీ క‌ర్రీని ఇలా చేయండి.. ఎందులోకి అయినా టేస్ట్ అదిరిపోతుంది..!

Egg Masala Gravy : మ‌నం కోడిగుడ్లతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే కోడిగుడ్ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పిల్ల‌ల‌కు వీటిని ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో … Read more

Basmati Rice : బాస్మ‌తి రైస్‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Basmati Rice : బాస్మ‌తీ బియ్యం.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటితో ఎక్కువ‌గా పులావ్, బిర్యానీ వంటి వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. బాస్మ‌తీ బియ్యం పొడువుగా, స‌న్న‌గా, చ‌క్క‌టి వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. బాస్మ‌తీ బియ్యంతో వండిన వంట‌కాలు చ‌క్క‌టి వాస‌న‌తో చాలా రుచిగా ఉంటాయి. మ‌న దేశంలో 29 ర‌కాల బాస్మ‌తీ బియ్యం ఉత్ప‌త్తి జ‌రుగుతుంది. బాస్మ‌తి బియ్యం ఎగుమ‌తిలో భార‌త దేశ‌మేఅగ్ర‌గామిగా ఉంది. మ‌న దేశంలో పంజాబ్, హిమాచ‌ల్ ప్రదేశ‌, హ‌ర్యానా, ఢిల్లీ, … Read more