Borugula Dosa : బొరుగులతో అప్పటికప్పుడు మెత్తని దోశలను ఇలా వేసుకోవచ్చు..!
Borugula Dosa : మనం బొరుగులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బొరుగులతో మనం ఎక్కువగా ఉగ్గాణి, మిక్చర్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. బొరుగులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఇవే కాకుండా బొరుగులతో మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. టిపిన్ ఏం చేయాలో తోచనప్పుడు, సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా 10 నిమిషాల్లో రుచికరమైన దోశలను … Read more









