Jonna Kichdi : జొన్నలతో ఎంతో రుచిగా ఉండే కిచిడీ.. ఆరోగ్యకరం కూడా.. ఇలా చేసుకోవచ్చు..!
Jonna Kichdi : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాలలో జొన్నలు కూడా ఒకటి. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నేటి తరుణంలో జొన్నల వాడకం ఎక్కువైందనే చెప్పవచ్చు. జొన్నలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంతత్రంలో ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరం బలంగా తయారవుతుంది. … Read more









