Saggubiyyam Java : స‌గ్గుబియ్యం జావ‌ను ఇలా తాగితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Saggubiyyam Java : స‌గ్గుబియ్యం.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఎంతో కాలంగా వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాము. సగ్గుబియ్యాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని వీటిని ఎక్కువ‌గా వేసవి కాలంలో తీసుకుంటూ ఉంటారు. స‌గ్గుబియ్యంతో ఎక్కువ‌గా పాయ‌సం, కిచిడి, స‌గ్గుబియ్యం వ‌డ వంటి వాటితో పాటు ఇత‌ర వంట‌కాల త‌యారీలో కూడా వాడుతూ ఉంటారు. స‌గ్గుబియ్యంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని … Read more

Special Masala Bath : మ‌సాలా బాత్‌ను కార కారంగా ఇలా ఒక్క‌సారి చేయండి.. మ‌ళ్లీ ఇలాగే కావాలంటారు..!

Special Masala Bath : మ‌నం ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌సాలా బాత్ కూడా ఒక‌టి. మ‌సాలా బాత్ చాలా రుచిగా ఉంటుంది. ర‌వ్వ‌తో ఎప్పుడూ ఒకేరకం వంట‌కాలు కాకుండా ఇలా మ‌సాలా బాత్ ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి ఇది తినారంటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో … Read more

Garlic Bread : బేక‌రీల‌లో ల‌భించే దీన్ని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు.. చాలా ఈజీ..!

Garlic Bread : మ‌నం మైదాపిండితో ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మైదాపిండితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో గార్లిక్ బ్రెడ్ కూడా ఒక‌టి. ఈగార్లిక్ బ్రెడ్ ను మ‌న‌లో చాలా మంది తినే ఉంటారు. మ‌న‌కు ఎక్కువ‌గా బేక‌రీల‌ల్లో, మెక్ డొనాల్డ్స్ వంటి వాటిలో ఈ బ్రెడ్ ల‌భిస్తూ ఉంటుంది. అయితే బ‌య‌ట తినే ప‌ని లేకుండా ఈ గార్లిక్ బ్రెడ్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు … Read more

Banana Drink For Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌ట్టాలంటే.. ఈ డ్రింక్ తాగండి..!

Banana Drink For Sleep : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. నిద్ర‌లేమి స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, శ‌రీరానికి త‌గినంత శ్ర‌మ లేక‌పోవ‌డం, శ‌రీరంలో ఉండే వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల చేత నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తూ ఉంటుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయకూడ‌దు. మ‌న శ‌రీరానికి ఆహారం, … Read more

Semiya Saggubiyyam Payasam : సేమియా స‌గ్గుబియ్యం పాయ‌సం త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Semiya Saggubiyyam Payasam : మ‌నం వంటింట్లో త‌ర‌చూ చేసే తీపి వంట‌కాల్లో సేమ్యా పాయ‌సం కూడా ఒక‌టి. సేమ్యా పాయ‌సం తిన్నా కొద్ది తినాల‌నిపించేత రుచిగా ఉంటుంది. ఈ పాయ‌సాన్ని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. త‌ర‌చూ ఒకే ర‌కం సేమియా పాయ‌సం కాకుండా దీనిని మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన సేమియా, స‌గ్గుబియ్యం క‌లిపి చేసే ఈ పాయ‌సం కూడా చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు సుల‌భంగా … Read more

Aloo Vankaya Curry : ఫంక్షన్ల‌లో చేసిన‌ట్లుగా ఆలు, వంకాయ క‌ర్రీని ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..

Aloo Vankaya Curry : మ‌నం బంగాళాదుంప‌ల‌తో ఇత‌ర కూర‌గాయ‌ల‌ను కూడా క‌లిపి వండుతూ ఉంటాము. ఇలా చేసుకోద‌గిన కూర‌ల్ల‌లో ఆలూ వంకాయ కూర కూడా ఒక‌టి. వంకాయ‌లు, బంగాళాదుంప క‌లిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను 15 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్నప్పుడు చేసుకోవడానికి ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది. అలాగే ఎవ‌రైనా ఈ కూర‌ను చాలా తేలిక‌గా త‌యారు చేయ‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ కూర‌ను … Read more

Gongura : గోంగూర‌ను తినడం వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..?

Gongura : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. గోంగూర‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండర‌నే చెప్ప‌వ‌చ్చు. గోంగూర‌తో ప‌చ్చ‌డి, ప‌ప్పు, గోంగూర రొయ్య‌లు, గోంగూర చికెన్, గోంగూర మ‌ట‌న్ వంటి వాటిని త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. గోంగూర ప‌చ్చ‌డిని చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయ‌ని చెప్ప‌వ‌చ్చు. గోంగూర‌తో చేసే వంట‌కాలు పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటాయి. అలాగే గోంగూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు అందడంతో పాటు ఎన్నో … Read more

Palarasam : తెలుగువారి సంప్ర‌దాయ వంట‌కం.. పాల‌ర‌సం.. ఇలా చేయాలి..!

Palarasam : మ‌నం సాధార‌ణంగా దోశ‌, అట్టు వంటి అల్పాహారాల‌ను చ‌ట్నీ, ప‌చ్చ‌ళ్లు, పప్పు వంటి వాటితో తింటూ ఉంటాము. ఇవే కాకుండా అట్టు వంటి వాటిని మ‌నం స్వీట్ చ‌ట్నీతో కూడా తిన‌వ‌చ్చు. ఈ స్వీట్ చ‌ట్నీనే పాల‌ర‌సం అని కూడా అంటారు. బియ్యం పిండితో చేసే ఈ వంట‌కం చ‌లిమిడి మాదిరి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా గుంటూరులోని పల్నాడు ప్రాంతాల‌లో దీనిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటారు. పాల‌ర‌సాని అట్టుతో క‌లిపి తింటే … Read more

Coconut Papad Curry : కొబ్బ‌రి, అప్ప‌డాలు క‌లిపి ఇలా కూర చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Coconut Papad Curry : మ‌నలో చాలా మంది అప్ప‌డాల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. అప్ప‌డాలు క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ‌గా ప‌ప్పు, సాంబార్ వంటి కూర‌ల‌తో వీటిని సైడ్ డిష్ గా తింటూ ఉంటారు. అలాగే మ‌న ఇంట్లో జ‌రిగే ప్ర‌తి ఫంక్ష‌న్ లో కూడా అప్ప‌డాలు త‌ప్ప‌కుండా ఉంటాయి. సైడ్ డిష్ గా తిన‌డంతో పాటు ఈ అప్ప‌డాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి తురుము … Read more

Beetles In Rice : బియ్యంలో ఎక్కువ‌గా పురుగులు వ‌స్తున్నాయా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే బియ్యాన్ని నిల్వ చేయ‌వ‌చ్చు..!

Beetles In Rice : మ‌నం సాధార‌ణంగా బియ్యాన్ని నెల‌కు స‌రిప‌డా కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటూ ఉంటాము. అలాగే కొంద‌రు ఆరు నెల‌ల‌కు స‌రిప‌డా బియ్యాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటారు. దాదాపు ప్ర‌తి ఇంట్లో ఇలాగే చేస్తూ ఉంటారు. కేవ‌లం బియ్య‌మే కాకుండా ప‌ప్పు దినుసుల‌ను, పిండి వంటి వాటిని కూడా నెల‌కు స‌రిప‌డా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటాము. అయితే కొన్ని సార్లు ఇలా నిల్వ చేసుకున్న బియ్యం, … Read more