Chicken Roast : హోట‌ల్‌లో ల‌భించే విధంగా చికెన్ రోస్ట్‌ను ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Chicken Roast : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ వేపుడు కూడా ఒక‌టి. చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అయితే మ‌నం ఈ చికెన్ వేపుడును ర‌క‌ర‌కాల ప‌ద్ద‌తుల్లో త‌యారు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా చికెన్ తో … Read more

Royyala Pulusu : రొయ్య‌ల కూర ఇలా చేస్తే చాలు.. ప్ర‌తి సారి ఇలాగే చేసి తింటారు..!

Royyala Pulusu : మ‌నం రొయ్య‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. రొయ్య‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రొయ్య‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో రొయ్య‌ల పులుసు కూడా ఒక‌టి. ఒక్క‌సారి కింద చెప్పిన విధంగా చేసిన ఈ పులుసును తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. అంత రుచిగా మ‌నం రొయ్య‌ల పులుసును త‌యారు చేసుకోవ‌చ్చు. చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్లు … Read more

Detergent With Salt : డిట‌ర్జెంట్‌, ఉప్పు.. రెండూ క‌లిపి వాడితే.. ఊహించ‌ని ఫ‌లితాలు..!

Detergent With Salt : ఒక చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల మ‌నం వంట పాత్ర‌ల‌పై ఉండే మాడిన మ‌ర‌క‌ల‌న్నింటిని, నూనె మ‌ర‌క‌ల‌న్నింటిని చాలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు. ఈచిట్కాను వాడ‌డం వ‌ల్ల వంట పాత్ర‌లు కొత్త వాటి వ‌లె త‌ళత‌ళ మెరిసిపోతాయి. మ‌నం ఒక్కొసారి కూర‌లు వండుతూనే స్ట‌వ్ మీద ఉంచి మ‌రిచిపోతూ ఉంటాము. పాలను కూడా స్ట‌వ్ మీద ఉంచి మ‌రిచిపోతాము. దీంతో పాలు పొంగ‌డంతో పాటు గిన్నెల‌కు మ‌ర‌క‌లు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి … Read more

Chicken Liver Vepudu : చికెన్ లివ‌ర్ వేపుడు ఇలా చేస్తే.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Chicken Liver Vepudu : మ‌నం చికెన్ తో పాటుగా చికెన్ లివ‌ర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దీనిలో కూడా మ‌న శ‌రీరానికి అవ‌ప‌స‌ర‌మ‌య్యే వివిధ పోష‌కాలు ఉంటాయి. ఈ చికెన్ లివ‌ర్ తో ఎక్కువ‌గా వేపుడు, కూర వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటారు. చికెన్ లివ‌ర్ తో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ చికెన్ లివ‌ర్ వేపుడును … Read more

Laddu For Anemia : ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉన్న‌వారు వీటిని రోజుకు ఒక‌టి తినండి.. ర‌క్తం చెప్ప‌లేనంత‌గా పెరుగుతుంది..!

Laddu For Anemia : మ‌న‌లో చాలా మంది వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కూడా ఒక‌టి. ఎక్కువ‌గా స్త్రీలు ఈ స‌మ‌స్య బారిన ప‌డుతూ ఉంటారు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను తేలిక‌గా అస్స‌లు తీసుకోకూడ‌దు. దీని వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక ఈ స‌మ‌స్య నుండి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డాలి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు నువ్వుల‌తో కింద చెప్పిన విధంగా ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌డం … Read more

Juices For Beauty : వీటిని తీసుకుంటే చాలు.. మీ ముఖం రంగు అమాంతం మారి మెరిసిపోతుంది..!

Juices For Beauty : మ‌న శ‌రీర అవ‌య‌వాల‌ను క‌ప్పి ఉంచే చ‌ర్మం అందంగా క‌న‌బ‌డాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. కానీ మ‌న‌లో చాలా మంది అనేక ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉన్నారు. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికి ఎంత ఖ‌ర్చు చేసినప్ప‌టికి ఫ‌లితం లేక నిరుత్సాహ ప‌డుతూ ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విష‌యాల‌ను పాటించ‌డం … Read more

Laddu For Back Pain : రోజూ ఒక్క‌టి తింటే చాలు.. వెన్ను నొప్పి ఉండ‌దు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..!

Laddu For Back Pain : మ‌న‌ల్ని వేధించే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల్లో న‌డుము నొప్పి కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. మారిన మన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల‌ కార‌ణంగా త‌లెత్తే అనారోగ్య స‌మ‌స్య‌లో ఇది కూడా ఒక‌టి. న‌డుము నొప్పితో బాధ‌ప‌డే వారు కింద‌త చెప్పిన విధంగా ల‌డ్డూల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి … Read more

White Chickpeas Breakfast : అత్యంత ఆరోగ్య‌వంత‌మైన ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ ఇది.. ఎలా చేయాలంటే..?

White Chickpeas Breakfast : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో తెల్ల శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ప్రోటీన్ ల‌తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వివిధ ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ శ‌న‌గ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే బ్రేక్ ఫాస్ట్ … Read more

Lizards In Home : బ‌ల్లులు మీ ఇంట్లో న‌ర‌కం చూపిస్తున్నాయా.. ఇలా చేస్తే ఒక్క బ‌ల్లి కూడా ఉండ‌దు..!

Lizards In Home : మ‌న ఇంట్లో ఉండే కీట‌కాల్లో బ‌ల్లులు కూడా ఒక‌టి. ఇవి గోడ‌ల మీద పాకుతూ చూడ‌డానికే భ‌యంక‌రంగా అస‌హ్యంగా ఉంటాయి. కొంద‌రైతే వీటిని చూస్తేనే భ‌య‌ప‌డిపోతూ ఉంటారు. ఇంట్లో బ‌ల్లుల‌తో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు.మ‌నం వంట చేసుకునే పాత్ర‌ల‌పై పాకుతూ ఇవి వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా దారి తీస్తాయి. ఇంట్లో నుండి బ‌ల్లుల‌ను పార‌ద్రోల‌డానికి వివిధ ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో బ‌ల్లుల‌ను … Read more

Small Onion Breakfast Chutney : టిఫిన్ల‌లోకి ఎప్పుడూ తినే చ‌ట్నీ కాకుండా ఇలా కొత్త‌గా ట్రై చేయండి.. అంద‌రికీ న‌చ్చుతుంది..!

Small Onion Breakfast Chutney : మ‌నం ఉద‌యం ఇడ్లీ, దోశ వంటి అల్పాహాల‌ను తిన‌డానికి ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌ల్లీ చ‌ట్నీ, ట‌మాట చ‌ట్నీ, పుట్నాల చ‌ట్నీ ఇలా ర‌క‌ర‌కాల చ‌ట్నీలను త‌యారు చేస్తూ ఉంటాము. చ‌ట్నీలు రుచిగా ఉంటేనే మ‌నం త‌యారు చేసిన అల్పాహారాలు రుచిగా ఉంటాయి. మ‌నం త‌ర‌చూ చేసే చ‌ట్నీల‌తో పాటు చిన్న ఉల్లిపాయ‌ల‌తో మ‌రో రుచిక‌ర‌మైన చ‌ట్నీను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో చేసే ఈ చ‌ట్నీ … Read more