Kuppintaku For Nerve Pain : కోట్లు విలువ చేసే ఆకు ఇది.. త‌ల నుంచి కాళ్ల వ‌ర‌కు చ‌చ్చుబ‌డిపోయిన న‌రాల‌ను ప‌నిచేయిస్తుంది..!

Kuppintaku For Nerve Pain : మ‌న ఇంటి చుట్టు ప‌క్క‌ల విరివిరిగా పెరిగే ఔష‌ధ మొక్క‌ల‌ల్లో కుప్పింటాకు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతుంది. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. అయితే ఇది ఔష‌ధ మొక్క అని మ‌న‌లో చాలా మందికి తెలిసి ఉండ‌దు. పిచ్చి మొక్క‌గా భావించి దీనిని పీకేస్తూ ఉంటారు. కానీ కుప్పింటాకులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వివిధ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో … Read more

Watermelon Smoothie : పుచ్చ‌కాయ‌ల‌తో దీన్ని త‌యారు చేసి చ‌ల్ల చ‌ల్ల‌గా తాగండి.. దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Watermelon Smoothie : పుచ్చకాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పుచ్చకాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటుంది. శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు అందుతాయి. పుచ్చ‌కాయ‌ను నేరుగా తిన‌డంతో పాటు దీనితో మ‌నం రుచిక‌ర‌మైన స్మూతీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ స్మూతీని మ‌నం కేవ‌లం 5 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఎండ వ‌ల్ల క‌లిగే నీర‌సాన్ని త‌గ్గించ‌డంలో ఈ స్మూతీ చ‌క్క‌గా ప‌ని … Read more

White Chicken Pulao : చికెన్ బిర్యానీని ఒక్క‌సారి ఇలా చేసి చూడండి.. హోట‌ల్‌లో తిన్న‌ట్లు ఉంటుంది..!

White Chicken Pulao : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు చికెన్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వైట్ చికెన్ పులావ్ కూడా ఒక‌టి. ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసేవారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని చాలా సుల‌భంగా, చాలా త్వ‌ర‌గా త‌యారు … Read more

Loose Motions : లూజ్ మోష‌న్స్ త‌గ్గాలంటే.. దీంతో ఇలా చేయండి..!

Loose Motions : నీళ్ల విరోచనాలు.. మ‌న‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి. ఎప్పుడోక‌ప్పుడు ఏదో ఒక సంద‌ర్భంలో ప్ర‌తి ఒక్క‌రు ఈ స‌మ‌స్య బారిన ప‌డుతూ ఉంటారు. నీళ్ల విరోచ‌నాల స‌మ‌స్య త‌లెత్త‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. ఆహారం విష‌తుల్యం అయిన‌ప్పుడు, కొన్ని ర‌కాల మందుల‌ను వాడిన‌ప్పుడు, అల‌ర్జీని క‌లిగించే ఆహారాన్ని తీసుకున్న‌ప్పుడు, వైర‌స్ మ‌రియు బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల బారిన‌ప్పుడు, క‌లుషిత‌మైన నీటిని తాగిన‌ప్పుడు నీళ్ల విరోచ‌నాల … Read more

Jonna Ambali : జొన్న‌ల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని అంబ‌లి.. త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..!

Jonna Ambali : అంబ‌లి.. జొన్న పిండితో చేసే అంబ‌లి గురించి మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. అంతేకాకుండా ఈ అంబ‌లిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. వేస‌వికాలంలో త‌ప్ప‌కుండా తాగాల్సిన ఈ జొన్న అంబ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జొన్న అంబ‌లి త‌యారీకి కావ‌ల్సిన … Read more

Watermelon Salad : ఎండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌గా పుచ్చ‌కాయ‌ల‌తో ఇలా స‌లాడ్ చేసుకుని తినండి..!

Watermelon Salad : వేస‌వికాలంలో ఎక్కువ‌గా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిని తీసుకోవ‌డం వల్ల శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు అందుతాయి. శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. సాధార‌ణంగా ఈ పుచ్చకాయ‌ను నేరుగా తింటూ ఉంటాము. అలాగే జ్యూస్ త‌యారు చేసుకుని తాగుతూ ఉంటాము. ఇవే కాకుండా పుచ్చకాయ‌తో స‌లాడ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పుచ్చ‌కాయ‌, కీర‌దోస క‌లిపి చేసే … Read more

Ulavalu Benefits : ఉల‌వ‌చారును తాగితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Ulavalu Benefits : ఉల‌వ‌లు.. వీటి గురించి మ‌న‌లో చాలా మందికే తెలిసి ఉంటుంది. పూర్వకాలంలో వీటిని ఎక్కువ‌గా ఆహారంగా తీసుకునేవారు. ఉల‌వ‌ల‌తో కారం పొడి, ఉల‌వ‌ల చారు, గుగ్గిళ్లు వంటివి త‌యారు చేసి తీసుకునేవారు. అలాగే వీటిని ఎక్కువ‌గా గుర్రాల‌కు ఆహారంగా ఇస్తూ ఉంటారు. కాలం మారుతున్న కొద్ది వీటి వాడ‌కం కూడా త‌గ్గుతూ వ‌చ్చింది. కానీ ఉలవ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి … Read more

Multi Grain Rava Upma : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఇది.. అంద‌రూ తినొచ్చు..!

Multi Grain Rava Upma : ఉప్మా.. మ‌నం అల్పాహారంగా తీసుకునే ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. ఉప్మాను చాలా మంది అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. మ‌నం ఎక్కువ‌గా బొంబాయి ర‌వ్వ‌తో ఉప్మాను త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే కొన్ని సార్లు చిరు ధాన్యాల ఉప్మాను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అయితే ఒక్కో ర‌కం చిరు ధాన్యాల‌తో కాకుండా మ‌ల్టీ గ్రెయిన్ ర‌వ్వ‌తో కూడా మ‌నం ఉప్మాను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ ఉప్మా చాలారుచిగా ఉంటుంది. … Read more

Atukula Sweet : నూనె, నెయ్యి, పాలు, చ‌క్కెర లేకుండా.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోయేలా.. ఇలా స్వీట్‌ను చేయండి..!

Atukula Sweet : అటుకుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. పోహ‌, మిక్చ‌ర్ తో పాటు తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అటుకుల‌తో చేసే తీపి వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అందులో భాగంగా అటుకుల‌తో కింద చెప్పిన రుచిక‌ర‌మైన స్వీట్ ను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అటుకుల స్వీట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కొబ్బ‌రి పాలు -3 … Read more

Multani Mitti Honey Face Pack : ముల్తానీ మ‌ట్టి, తేనెల‌ను క‌లిపి ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి.. ముఖం అద్దంలా మెరిసిపోతుంది..!

Multani Mitti Honey Face Pack : ముఖం అందంగా క‌నిపించాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. ఖ‌రీదైన సౌంద‌ర్య ఉత్ప‌త్తుల‌ను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడ‌డం వ‌ల్ల అందంగా క‌నిపించిన‌ప్ప‌టికి వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం వ‌ల్ల అనేక దుష్ప్ర‌భావాలు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. ముఖాన్ని … Read more