Challa Idli : అమ్మ‌మ్మ‌ల కాలం నాటి వంట‌.. చ‌ల్ల ఇడ్లీ.. త‌యారీ ఇలా..!

Challa Idli : ఇడ్లీలు.. మ‌నం అల్సాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో ఇవి కూడా ఒక‌టి. ఇడ్లీలను మ‌నం త‌ర‌చూ ఇంట్లో త‌యారు చేస్తూ ఉంటాము. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మ‌నం సాధార‌ణంగా ఇడ్లీల‌ను చ‌ట్నీ, సాంబార్ తో తింటూ ఉంటాము. ఇవే కాకుండా ఈ ఇడ్లీల‌ను మనం మ‌జ్జిగ‌తో కూడా తిన‌వ‌చ్చు. మ‌జ్జిగ చారు, ఇడ్లీల‌ను క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వేస‌వికాలంలో ఇలా ఇడ్లీల‌ను మ‌జ్జిగ చారుతో తింటే … Read more

Strawberry Smoothie : మండుటెండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌గా స్ట్రాబెర్రీల‌తో ఇలా డ్రింక్ త‌యారు చేసి తాగండి..!

Strawberry Smoothie : వేస‌వికాలం వ‌చ్చిందంటే చాలు మ‌నం ఎక్కువ‌గా చ‌ల్ల‌గా ఉండే ప‌దార్థాల‌ను తీసుకుంటూ ఉంటాము. ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి పండ్ల ర‌సాల‌ను త‌యారు చేసి తీసుకోవ‌డంతో పాటు వాటితో ర‌క‌ర‌కాల స్మూతీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన స్మూతీల‌ల్లో స్ట్రాబెరీ స్మూతీ కూడా ఒక‌టి. స్ట్రాబెరీస్ తో చేసే స్మూతీని తాగ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. చ‌ల్ల చ‌ల్ల‌గా రుచిగా ఉండే ఈ … Read more

Fruits For Stomach : ఈ పండ్ల‌ను తింటే చాలు.. పొట్ట‌, పేగులు మొత్తం క్లీన్ అవుతాయి..!

Fruits For Stomach : మారిన మ‌న జీవ‌న విధానం, ఆహారపు అల‌వాట్ల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది జీర్ణ‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జంక్ ఫుడ్ కు తిన‌డానికి అల‌వాటు ప‌డిన మ‌న‌లో చాలా మంది ఫైబ‌ర్ క‌లిగిన ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటున్నారు. దీంతో పొట్ట పూర్తిగా శుభ్ర‌ప‌డ‌డం లేదు. దీని కార‌ణంగా మ‌ల‌బ‌ద్ద‌కం, క‌డుపు ఉబ్బ‌రం, కడుపు నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువ‌వుతున్నారు. జీర్ణ‌క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌లు … Read more

Spicy Chicken Balls : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఈ చికెన్ స్నాక్స్‌ని.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Spicy Chicken Balls : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. కేవ‌లం కూర‌లు, బిర్యానీలు, వేపుళ్లే కాకుండా చికెన్ తో మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్లల్లో స్పైసీ చికెన్ బాల్స్ కూడా ఒక‌టి. ఈ చికెన్ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి.వీటిని నిమిషాల వ్య‌వ‌ధిలోనే తయారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా కూడా సుల‌భంగా చేసుకోగ‌లిగే ఈ రుచిక‌ర‌మైన స్పైసీ చికెన్ బాల్స్ ను … Read more

Mango Burfi : ఎంతో రుచిక‌ర‌మైన మ్యాంగో బ‌ర్ఫీని ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Mango Burfi : మామిడి పండ్ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడి పండ్ల రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. వీటిని నేరుగా తిన‌డంతో పాటు వీటితో ర‌క‌ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. మామిడి పండ్ల‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో మ్యాంగో బ‌ర్ఫీ కూడా ఒక‌టి. మామిడి పండ్ల‌తో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని 10 … Read more

Coconut Oil At Home : 100 శాతం స్వ‌చ్ఛ‌మైన కొబ్బ‌రినూనె.. ఇంట్లోనే సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Coconut Oil At Home : కొబ్బ‌రి నూనె.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల్లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న జుట్టు సంర‌క్ష‌ణ‌లో కూడా కొబ్బ‌రి నూనె ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు మ‌న … Read more

Onion Paratha : 2 ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో నోరూరించే కమ్మని పరోటాల‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Onion Paratha : గోధుమ‌పిండితో చేసుకోద‌గిన వంటకాల్లో ప‌రాటాలు కూడా ఒక‌టి. ప‌రాటాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ర‌క‌ర‌కాల ప‌రాటాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన ప‌రాటాల్లో ఉల్లిపాయ ప‌రాటా కూడా ఒక‌టి. ఈ ప‌రాటా చాలా రుచిగా ఉంటుంది. అలాగే అల్పాహారంగా తీసుకోవ‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఉల్లిపాయ‌ల‌తో క‌మ్మ‌టి ప‌రాటాల‌ను సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ … Read more

Tomato Bathani Curry : ఈ కూర‌ను ఎంత తిన్నా స‌రే ఇంకా తినాల‌నిపిస్తుంది.. ఎలా చేయాలంటే..?

Tomato Bathani Curry : ప‌చ్చి బ‌ఠాణీల‌ను కూడా మ‌నం వంటల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. బ‌ఠాణీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని కూడా మ‌న ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ బ‌ఠాణీల‌తో మ‌నం కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. వాటిలో టమాట బ‌ఠాణీ కూర కూడా ఒక‌టి. బ‌ఠాణీల‌తో చేసే ఈ … Read more

Carrot Junnu : క్యారెట్, బెల్లంతో ఇలా క్యారెట్ జున్ను చేసుకోండి.. రుచి ఎంతో బాగుంటుంది..!

Carrot Junnu : క్యారెట్ లతో మ‌నం అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ప‌చ్చ‌డి, హ‌ల్వా వంటి వాటితో పాటు ర‌క‌ర‌కాల వంట‌ల్లో కూడా వీటిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇవే కాకుండా క్యారెట్ తో మ‌నం జున్నును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇన్ స్టాంట్ గా క్యారెట్ తో చేసే ఈ జున్ను చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. అలాగే ఈ జున్నును తిన‌డం … Read more

Dry Fruit Sharbat : చల్ల చల్లని స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రై ఫ్రూట్ ష‌ర్బ‌త్.. శ‌క్తిని కూడా ఇస్తుంది..!

Dry Fruit Sharbat : డ్రై ఫ్రూట్స్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తిన‌డంతో పాటు వీటితో మ‌నం ల‌డ్డూల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. అలాగే డ్రై ఫ్రూట్స్ తో మ‌నం చ‌ల్ల చ‌ల్ల‌గా ష‌ర్బత్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ డ్రై ఫ్రూట్ ష‌ర్బత్ వేసవి కాలంలో తాగ‌డానికి … Read more