Kattu Pongali : నోట్లో పెట్టుకోగానే క‌రిగిపోయే క‌ట్టు పొంగ‌లి.. త‌యారీ విధానం..!

Kattu Pongali : పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో క‌ట్టు పొంగ‌లి కూడా ఒక‌టి. బియ్యం, పెస‌ర‌ప‌ప్పు క‌లిపి చేసే ఈ పొంగల్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. మ‌న ఆరోగ్యానిక ఎంతో మేలు చేసే ఈ క‌ట్టు పొంగ‌లిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ క‌ట్టు పొంగ‌లిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Almonds : బాదంప‌ప్పు వేడి చేస్తుందా.. వేస‌విలో తీసుకోవ‌చ్చా..?

Almonds : బాదంప‌ప్పు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇది కూడా ఒక‌టి. బాదంప‌ప్పులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ప్ర‌తిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప్ర‌తిరోజూ బాదంప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిలో ప్రోటీన్, ఫైబ‌ర్, విట‌మిన్ ఇ, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Mirapakaya Bajji : మిర‌ప‌కాయ బ‌జ్జీల‌ను ఒక్క‌సారి ఇలా ట్రై చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..!

Mirapakaya Bajji : మ‌నం శ‌న‌గ‌పిండితో సాయంత్రం స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. శ‌న‌గ‌పిండితో సుల‌భంగా చేసుకోద‌గిన చిరుతిళ్లల్లో బ‌జ్జీలు కూడా ఒకటి. బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం కూడా అప్పుడ‌ప్పుడూ వీటిని త‌యారు చేస్తూనే ఉంటాము. ఈ బ‌జ్జీల‌ను మ‌రింత రుచిగా, క‌మ్మ‌గా, క్రిస్పీగా ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిర‌ప‌కాయ బ‌జ్జీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. బ‌జ్జీ … Read more

Gurivinda Ginja : ఈ గింజ‌లు అంద‌రికీ తెలిసిన‌వే.. వీటిని ఇలా ఉప‌యోగిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది..!

Gurivinda Ginja : జుట్టు రాల‌డం, దుర‌ద‌, చుండ్రు, జుట్టు తెల్ల‌బ‌డ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికి ఈ స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. జుట్టును ఒత్తుగా, న‌ల్ల‌గా ఉంచుకోవ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు కూడా. ఈవిధంగా జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎటువంటి ఖ‌ర్చు లేకుండా చాలా సుల‌భంగా జుట్టును ఆరోగ్యవంతంగా … Read more

Vankaya Vellulli Fry : వంకాయ వెల్లుల్లి ఫ్రై.. త‌యారీ ఇలా.. అన్నంలో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..!

Vankaya Vellulli Fry : వంకాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. వంకాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో వంకాయ ఫ్రై కూడా ఒక‌టి. వంకాయ ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ వంకాయ ఫ్రైను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వెల్లుల్లి కారం వేసి చేసే ఈ వంకాయ … Read more

Alasanda Vadalu : అల‌సంద‌ల‌తో ఎంతో క్రిస్పీగా.. రుచిగా.. ఇలా వ‌డ‌ల‌ను చేసుకోవ‌చ్చు..!

Alasanda Vadalu : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో అల‌సంద‌లు కూడా ఒక‌టి. అల‌సంద‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో విలువైన పోష‌కాలు ఉన్నాయి. అల‌సంద‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అల‌సంద‌ల‌తో కూర‌, గుగ్గిళ్లు వంటివే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అల‌సంద‌ల‌తో వ‌డ‌ల‌ను తేలిక‌గా, రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Tomato Biryani : ట‌మాటా బిర్యానీని ఎప్పుడైనా టేస్ట్ చేశారా.. ఇలా చేయాలి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Tomato Biryani : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. నాన్ వెజ్ తో చేసే బిర్యానీలే కాకుండా కూర‌గాయ‌ల‌తో కూడా బిర్యానీని త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోగ‌లిగిన‌రుచిక‌ర‌మైన బిర్యానీల‌లో ట‌మాట బిర్యానీ కూడా ఒక‌టి. ట‌మాటాల‌తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్ కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా సుల‌భంగా ఈ ట‌మాట బిర్యానీని ఎలా … Read more

Champaran Mutton : ఎప్పటిలా కాకుండా మటన్ కర్రీని ఈసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Champaran Mutton : మాంసాహార ప్రియుల‌కు మ‌ట‌న్ రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌టన్ నుఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ ల‌భిస్తాయి. అలాగే దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. మ‌ట‌న్ తో మ‌నం ఎక్కువ‌గా కూర‌ను వండుతూ ఉంటాం. మ‌ట‌న్ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కోలా త‌యారు చేస్తూ ఉంటారు. త‌ర‌చూ చేసే విధంగా కాకుండా ఈ మ‌ట‌న్ క‌ర్రీని … Read more

Dry Amla For Young Age : భోజ‌నానికి ముందు ఒక్క కాయ తింటే చాలు.. 100 ఏళ్లు వ‌చ్చినా య‌వ్వ‌నంగా ఉంటారు..!

Dry Amla For Young Age : ఉసిరికాయ‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఉసిరికాయ పుల్ల పుల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఆహార ప‌దార్థాల్లో ఇది కూడా ఒక‌టి. ఉసిరికాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఉసిరికాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఆయుర్వేదంలో విరివిరిగా ఉప‌యోగించే త్రిఫ‌లాల్లో ఉసిరికాయ కూడా ఒక‌టి. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా … Read more

Sattu Drink : శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచి కొవ్వును క‌రిగించే పాత‌కాల‌పు స‌త్తు డ్రింక్‌.. త‌యారీ ఇలా..!

Sattu Drink : మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి డ్రింక్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. దీనిని పూర్వకాలంలో ఎక్కువ‌గా తయారు చేసుకుని తాగేవారు. ఈ డ్రింక్ ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎక్కువ‌గా ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. స‌లుభంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. దీనిని తాగ‌డం వ‌ల్ల రోజంతా ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. శ‌రీరానికి కావల్సిన పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ డ్రింక్ ను … Read more