Jonna Ambali : రోజుకు ఒక్క గ్లాస్ తాగినా చాలు.. వందల రోగాలు నయం అవుతాయి..!
Jonna Ambali : జొన్న అంబలి.. జొన్న పిండితో చేసే ఈ అంబలి చాలా బలవర్దకమైన ఆహారమనే చెప్పవచ్చు. ఈ అంబలిని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. శరీరానికి కావల్సిన ఎన్నో ముఖ్యమైన పోషకాలు అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ అంబలిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎవరైనా ఈ అంబలిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. జొన్నపిండితో అంబలిని ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









