Digestion : తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా.. వీటిని తీసుకోండి..!
Digestion : ఉష్ణోగ్రతలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు పాటిస్తున్నారు. ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలను, ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. అయితే వేసవికాలంలో మనలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కడుపు ఉబ్బరం, మలబద్దకం, ఆకలి లేకపోవడం, అజీర్తి వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. వేసవి కాలంలో పొట్ట ఆరోగ్యాన్ని … Read more









