Chettinad Masala Egg Fry : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌తో ఇలా మ‌సాలా ఎగ్ ఫ్రైని ఎప్పుడైనా చేశారా.. ఒక్క‌సారి చేసి తినండి.. బాగుంటుంది..!

Chettinad Masala Egg Fry : మ‌నం కోడిగుడ్డును కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కోడిగుడ్డు మ‌న శ‌రీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. కోడిగుడ్డుతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కోడిగుడ్డుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చెట్టినాడు మ‌సాలా ఎగ్ ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఎగ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. నిమిషాల వ్య‌వ‌ధిలోనే ఈ ఎగ్ … Read more

Eye Sight Home Remedy : కేవలం 1 స్పూన్ పాలతో కలిపి తింటే.. కంటిచూపు వేగంగా పెరుగుతుంది, కళ్ళజోడు విసిరి పారేస్తారు..

Eye Sight Home Remedy : ఒక చ‌క్క‌టి పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌న కంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. అలాగే ఈ పొడిని త‌యారు చేసుకోవ‌డం వాడ‌డం కూడా చాలా సుల‌భం. కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఈ పొడిని ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి..అలాగే దీనిని ఎలా ఉప‌యోగించాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది … Read more

Masala Mirchi Bajji : హైద‌రాబాద్ స్పెష‌ల్ మ‌సాలా మిర్చీ బ‌జ్జీ.. నోట్లో వేసుకోగానే రుచి అదిరిపోతుంది..!

Masala Mirchi Bajji : మ‌న‌కు సాయంత్రం స‌మ‌యాల్లో ల‌భించే వివిధ ర‌కాల చిరుతిళ్లల్లో మిర్చి బ‌జ్జీ కూడా ఒకటి. మిర్చి బ‌జ్జీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బ‌జ్జీల‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మ‌నం ఇంట్లో కూడా అప్పుడ‌ప్పుడూ వీటిని త‌యారు చేస్తూ ఉంటాం. సాధార‌ణ మిర్చీ బ‌జ్జీలే కాకుండా మ‌నం మ‌సాలా మిర్చీ బ‌జ్జీని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మ‌సాలా మిర్చి బ‌జ్జీలు సాధార‌ణ బజ్జీల కంటే మ‌రింత రుచిగా … Read more

Kaju Shake : జీడిప‌ప్పుతో కాజు షేక్ త‌యారీ ఇలా.. టేస్ట్ అదుర్స్‌.. చ‌ల్ల చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు..

Kaju Shake : జీడిప‌ప్పు.. దీనిని మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. జీడిపప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. దీనిలో ఎన్నో ర‌కాల పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి. జీడిప‌ప్పు ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. జీడిప‌ప్పును నానబెట్టి తీసుకోవ‌డంతో పాటు దీనిని వంట‌ల్లో కూడా విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ జీడిప‌ప్పుతో ఎంతో రుచిగా ఉండే కాజు … Read more

Mustard Seeds Water : ఉదయాన్నే దీన్ని తాగితే.. వాత రోగాలు, కొలెస్ట్రాల్, కిడ్నీ రోగాలు పూర్తిగా మాయం..

Mustard Seeds Water : రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో ఒక టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల వాత రోగాలు, కొలెస్ట్రాల్, న‌రాల బ‌ల‌హీన‌త‌, అధిక బ‌రువు, మూత్ర‌పిండాల స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. ఈ టీ ని తాగ‌డం వ‌ల్ల ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. నీర‌సం, అల‌స‌ట‌, ముఖం అంవిహీనంగా మార‌డం, అజీర్తి, గ్యాస్, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేయ‌డంలో … Read more

Veg Bhurji : ఎగ్ బుర్జీ మాత్ర‌మే కాదు.. వెజ్ బుర్జీని కూడా చేసుకోవ‌చ్చు తెలుసా..?

Veg Bhurji : మ‌నంద‌రికి ఎగ్ బుర్జీ గురించి తెలిసిందే. కోడిగుడ్ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ ఇలా దేనితోనైనా తిన‌డానికి వీలుగా ఉంటుంది. ఎగ్ బుర్జీనే కాకుండా మ‌నం వెజిట‌బుల్ బుర్జీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కోడిగుడ్లు ఉప‌యోగించ‌కుండా చేసే ఈ వంట‌కం కూడా చాలా రుచిగా ఉంటుంది. కోడిగుడ్లను తిన‌ని వారు ఇలా వెజిటేబుల్ బుర్జీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. … Read more

Coconut Lassi : కొబ్బ‌రి ల‌స్సీని ఎప్పుడైనా తాగారా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేయాలి..!

Coconut Lassi : పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పెరుగులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. దీనిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. పెరుగును నేరుగా తిన‌డంతో పాటు దీనితో మ‌నం ల‌స్సీని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వేసవి కాలంలో ఈ లస్సీని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ల‌స్సీ చల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌నం మ‌న రుచికి … Read more

Doosari Teega : అద్భుత‌మైన ఔష‌ధ‌గుణాలు ఉన్న మొక్క ఇది.. దీన్ని ఎలా ఉప‌యోగించాలో తెలుసా..?

Doosari Teega : దూస‌రి తీగ‌.. తీగ జాతికి చెందిన ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఎక్కువ‌గా గ్రామాల్లో అలాగే రోడ్ల‌కు ఇరు వైపులా చెట్ల‌కు, కంచెల‌కు అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. రైతుల‌కు ఈ తీగ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. ఈ తీగ‌తో దూడ‌ల మూతుల‌కు చిక్కాల‌ను అల్లుతూ ఉంటారు. అలాగే ఈ తీగ‌తో బుట్ట‌లు, త‌ట్ట‌లు కూడా అల్లుతారు. చాలా మంది దూస‌రి తీగ ఎందుకు ప‌నికి రాదు … Read more

Royal Rose Faluda : బండ్ల‌పై ల‌భించే రాయ‌ల్ రోస్ ఫ‌లూదా.. ఇలా ఈజీగా చేయ‌వ‌చ్చు..!

Royal Rose Faluda : వేసవి కాలం రాగానే మ‌న‌కు రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద‌, షాపుల్లో ఎక్కువ‌గా ల‌భించే ప‌దార్థాల్లో రాయ‌ల్ రోస్ ఫాలుదా కూడా ఒక‌టి. ఫాలుదా చ‌ల్ల చ‌ల్ల‌గా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ రాయ‌ల్ రోస్ ఫాలుదాను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కాస్త ఓపిక ఉంటే చాలు దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. అచ్చం బ‌య‌ట ల‌భించే రుచితో … Read more

Carrot Saggubiyyam Payasam : క్యారెట్ స‌గ్గుబియ్యం పాయ‌సం.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..

Carrot Saggubiyyam Payasam : మ‌నం వంటింట్లో విరివిరిగా స‌గ్గు బియ్యం పాయ‌సాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే సాధార‌ణంగా మ‌నం పాయ‌సాన్ని పంచ‌దార‌, బెల్లం ఉప‌యోగించి త‌యారు చేస్తూ ఉంటాం. బెల్లం, పంచ‌దార ఉప‌యోగించ‌కుండా కూడా మ‌నం ఎంతో రుచిగా ఉండే పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు చేసేలా ఈ పాయ‌సంలో మ‌నం క్యారెట్ … Read more