Brinjal Coconut Fry : వంకాయ కొబ్బరి ఫ్రై ఇలా చేయండి.. చాలా రుచిగా బాగుంటుంది..

Brinjal Coconut Fry : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వంకాయ‌లను మ‌నం త‌ర‌చూ ఆహారంగా భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వంకాయ‌ల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో వంకాయ ఫ్రై కూడా ఒక‌టి. వంకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ వంకాయ ఫ్రైలో కొబ్బ‌రి వేసి దీనిని మ‌నం మ‌రింత రుచిగా త‌యారు … Read more

Ravva Balls : ఎప్పుడూ చేసే టిఫిన్ కాకుండా ఇలా ర‌వ్వ‌తో కొత్త‌గా చేసుకోండి.. ఎంతో బాగుంటాయి..!

Ravva Balls : మ‌నం బొంబాయి ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బొంబాయి ర‌వ్వ‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. బొంబాయి ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ర‌వ్వ బాల్స్ కూడా ఒక‌టి. ర‌వ్వ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తిన‌వ‌చ్చు. బొంబాయి ర‌వ్వ‌తో ఎంతో రుచిగా ఉండే ర‌వ్వ బాల్స్ ను ఎలా త‌యారు … Read more

Fish : చేప‌లు త‌ర‌చూ తింటున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలివి..!

Fish : చేప‌ల కూర‌ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చేప‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న‌సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. చేప‌ల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అయితే మ‌న‌లో చాలా చేప‌ల‌ను తిన్న‌ప్ప‌టికి చేప త‌ల‌ను ప‌డేస్తూ ఉంటారు. దానిని కూర‌ల్లో వేసుకోరు. చేప త‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎటువంటి ప్ర‌యోజ‌నం … Read more

Paneer Pulao : ప‌నీర్‌తోనూ ఎంతో రుచిక‌ర‌మైన పులావ్‌ను ఇలా చేసుకోవ‌చ్చు..!

Paneer Pulao : మ‌నం ప‌నీర్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పనీర్ లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. ప‌నీర్ తో మ‌నం ర‌క‌ర‌కాల వంటకాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌నీర్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. ప‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ పులావ్ ఒక‌టి. ఇది … Read more

Pesara Pappu Sambar : ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే పెసరపప్పు చారును ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..

Pesara Pappu Sambar : మ‌నం వంటింట్లో త‌ర‌చూ సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటాం. సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది సాంబార్ ను ఇష్టంగా తింటారు. సాంబార్ ను అన్నం, ఇడ్లీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మ‌నం సాధార‌ణంగా ఈ సాంబార్ ను కందిప‌ప్పుతో త‌యారు చేస్తూ ఉంటాం. కేవ‌లం కందిప‌ప్పుతోనే కాకుండా మ‌నం పెస‌ర‌ప‌ప్పుతో కూడా సాంబార్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర‌ప‌ప్పుతో చేసే సాంబార్ … Read more

Pigmentation : మీ ముఖంపై మంగు మ‌చ్చ‌లు, న‌లుపు, మొటిమ‌ల‌ను త‌గ్గించే చిట్కాలు.. ఏం చేయాలంటే..?

Pigmentation : పిగ్మెంటేష‌న్, హైప‌ర్ పిగ్మెంటేష‌న్.. ప్ర‌స్తుత కాలంలో ఇటువంటి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. స్త్రీ, పురుషులు అలాగే వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ్య బారిన ప‌డుతూ ఉంటారు. వ‌య‌సు పైబ‌డ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన సౌంద‌ర్య సాధ‌నాల‌ను వాడడం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం, మెల‌నిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవ్వ‌డం వంటి వివిధ కారణాల చ‌ర్మం మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. … Read more

Tomato Munakkaya Curry : ట‌మాటా మున‌క్కాయ కూర‌ను ఇలా చేయండి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Tomato Munakkaya Curry : మ‌నం మున‌క్కాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మున‌క్కాయ‌ల‌ను ఎక్కువ‌గా సాంబార్ లో వేస్తూ ఉంటాము. అలాగే వీటితో ప‌చ్చ‌డి, కూర వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మున‌క్కాయ‌తో చేసే కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. మున‌క్కాయ‌ల‌ల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు, పోష‌కాలు దాగి ఉన్నాయి. మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. … Read more

Chicken Fry Piece Biryani : ఈ చికెన్ బిర్యానీ రుచి మాములుగా ఉండదు.. ఒక్క‌సారి చేసి తింటే చాలు..!

Chicken Fry Piece Biryani : మ‌నం చికెన్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఒక‌టి. మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ఈ బిర్యానీ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ఫ్రై పీస్ బిర్యానీని ఇష్టంగా తింటారు. ఈ చికెన్ … Read more

Knee Pain : 3 రోజుల్లో కీళ్ల నొప్పులు, తుంటి నొప్పి, మోకాళ్ళ నొప్పులు.. పూర్తిగా తగ్గిపోతాయి..

Knee Pain : నేటి త‌రుణంలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, న‌డుము నొప్పి, తుంటి నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ నొప్పుల బారిన ప‌డుతున్నారు. పోష‌కాహా లోపం, మారిన మ‌న అల‌వాట్లు, జీవ‌న విధానం, అధిక బ‌రువు, వాతం ఎక్కువ‌వ‌డం, కీళ్ల మ‌ధ్య జిగురు త‌గ్గ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఈ స‌మ‌స్య‌లు త‌లెత్తుతూ ఉంటాయి. చాలా మంది నొప్పుల‌ను త‌గ్గించ‌డానికి … Read more

Ragi Ambali Old Style : పూర్వం మన పెద్ద‌లు చేసుకున్న స్టైల్‌లో రాగి అంబ‌లిని ఇలా చేయ‌వ‌చ్చు..!

Ragi Ambali Old Style : రాగులు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. మ‌నం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో ఇవి ఒక‌టి. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గేలా చేయ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా, బ‌లంగా ఉంచ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, శ‌రీరానికి బ‌లాన్ని, శ‌క్తిని చేకూర్చ‌డంలో ఇలా అనేక విధాలుగా రాగులు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ … Read more