Face Beauty : దీన్ని రాస్తే చాలు.. ముఖంపై ఉండే ఎంత‌టి న‌లుపు అయినా స‌రే పోతుంది..!

Face Beauty : ముఖం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాలని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటారు. పార్ల‌ర్ కు వెళ్లి ర‌క‌ర‌కాల ఫ్యాక్ ల‌ను వేసుకుంటూ ఉంటారు. వాటిలో గోల్డెన్ ఫేస్ ప్యాక్ కూడా ఒక‌టి. ఈ ఫేస్ ప్యాక్ చాలా ఖ‌రీదుతో కూడుకుని ఉంటుంది. అయితే దీనిని ముఖానికి వేసుకోవ‌డం వ‌ల్ల ముఖం అందంగా మారుతుంది. అయితే అంద‌రూ దీనిని ఉప‌యోగించ‌లేరు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడ‌డం వ‌ల్ల … Read more

Ravva Aloo Masala : ర‌వ్వ ఆలు మ‌సాలా.. ఇలా చేయాలి.. ఉద‌యం టిఫిన్‌లో తింటే అద్భుతంగా ఉంటుంది..!

Ravva Aloo Masala : మ‌నం ఉద‌యం పూట ర‌వ్వ‌తో ర‌క‌ర‌కాల బ్రేక్ ఫాస్ట్ ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ర‌వ్వ‌తో చేసే బ్రేక్ ఫాస్ట్ లు చాలా రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ర‌వ్వ‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన అల్పాహారాల్లో ర‌వ్వ ఆలూ బ్రేక్ ఫాస్ట్ కూడా ఒక‌టి. ర‌వ్వ‌తో చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. … Read more

Raju Gari Kodi Pulao : హోట‌ల్స్‌లో ల‌భించే రాజు గారి కోడి పులావ్‌.. ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..!

Raju Gari Kodi Pulao : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వెరైటీల‌లో రాజు గారి కోడి పులావ్ కూడా ఒక‌టి. చికెన్ తో ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది ఈ పులావ్. రాజు కోడి పులావ్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ పులావ్ ను ఎవ‌రైనా చాలా తేలిక‌గా … Read more

Camphor Making : క‌ర్పూరాన్ని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..?

Camphor Making : క‌ర్పూరం.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దేవుని ఆరాధ‌న‌లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. దాదాపు ప్ర‌తి హిందూ కుటుంబంలో ఇది ఉంటుంది. దేవున్ని పూజించ‌డానికి ఉప‌యోగించ‌డంతో పాటు దీనిని ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు. దీనిని వాడడం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న‌లో చాలా మందికి క‌ర్పూరం తెలిసిన‌ప్ప‌టికి దానిని ఎలా త‌యారీ విధానం గురించి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. క‌ర్పూరాన్ని ఒక చెట్టు నుండి త‌యారు … Read more

Egg Masala Idli : ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ ఇడ్లీ చేసుకోండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Egg Masala Idli : త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒక‌టి. కోడిగుడ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుర‌కోవ‌డం వ‌ల్ల పోష‌కాహార లోపం త‌లెత్త‌కుండా ఉంటుంది. కోడిగుడ్ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఎగ్ మ‌సాలా ఇడ్లీ కూడా ఒక‌టి. కోడిగుడ్ల‌తో చేసే … Read more

Instant Veg Pulao : 10 నిమిషాల్లోనే వెజ్ పులావ్‌ను ఇలా ఇన్‌స్టంట్‌గా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Instant Veg Pulao : వెజిటేబుల్ పులావ్.. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. కూర‌గాయ‌ల‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. మ‌నం అప్పుడ‌ప్పుడూ వంటింట్లో దీనిని త‌యారు చేస్తూ ఉంటాం. అచితే చాలా మంది ఈ పులావ్ ను త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా శ్ర‌మించాలి అలాగే దీనిని త‌యారు చేయ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంద‌ని భావిస్తూ ఉంటారు. కానీ కేవ‌లం … Read more

Nuts : బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు క‌న్నా ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి.. త‌క్కువ ధ‌ర‌లో ల‌భిస్తాయి..!

Nuts : మ‌న శ‌రీరానికి ఎన్నో ర‌కాల పోష‌కాలు అవ‌స‌ర‌మ‌వుతాయి. మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌న శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాల‌ను అందించ‌డం చాలా అవ‌స‌రం. శ‌రీరానికి త‌గిన‌న్ని పోష‌కాల‌ను అందాలంటే డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాల‌ని చాలా మంది చెబుతూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సి పోష‌కాల‌న్నీ అందుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. అయితే నేటి కాలంలో డ్రై ఫ్రూట్స్ ధ‌ర‌లు ఎంత‌గా … Read more

Daddojanam : ఆల‌యాల్లో అందించే ద‌ద్దోజ‌నం ప్ర‌సాదాన్ని.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Daddojanam : మ‌నం ప్ర‌తిరోజూ పెరుగును ఆహారంగా తీసుకుంటాము. పెరుగులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పెరుగును తిన‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వేస‌వి కాలంలో పెరుగు తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పెరుగుతో మ‌నం రుచిగా ఉండే దద్దోజాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాము. దీనిని దేవాల‌యాల్లో ప్ర‌సాదంగా కూడా ఇస్తూ ఉంటారు. ద‌ద్దోజ‌నం చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more

Palli Pakoda : ప‌ల్లీల‌తో ఇలా పకోడీల‌ను చేస్తే.. 15 రోజుల వ‌ర‌కు ఫ్రెష్‌గా ఉంటాయి..!

Palli Pakoda : పల్లీలు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఇవి ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో ఉంటాయి. పల్లీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ప‌చ్చ‌ళ్లు, వంట‌ల్లో వాడ‌డంతో పాటు ప‌ల్లీల‌తో మ‌నం ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసుకోద‌గిన చిరు తిళ్ల‌ల్లో ప‌ల్లి ప‌కోడి కూడా ఒక‌టి. స్వీట్ షాపుల్లో ఇది మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటాయి. రుచిగా, క‌ర‌క‌రలాడుతూ ఉండే ఈ ప‌ల్లి ప‌కోడీల‌ను మ‌నం … Read more

Giloy : తిప్ప‌తీగ‌ను వాడుతున్నారా.. ఈ ముఖ్య‌మైన విష‌యాల‌ను తెలుసుకోండి.. లేదంటే న‌ష్ట‌పోతారు..!

Giloy : తిప్ప తీగ.. ఆయుర్వేదంలో ఈ మొక్క‌ను అనేక ర‌కాల ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. తిప్ప తీగ‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఇది ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ఇత‌ర చెట్ల‌కు అల్లుకుని ఎక్కువ‌గా పెరుగుతూ ఉంటుంది. దీనిని అమృత‌వ‌ల్లి అని కూడా అంటారు. ఈ మొక్క చ‌నిపోయిన ఆరు నెల‌ల త‌రువాత మ‌ర‌లా నీళ్లు పోసిన కూడా తిప్ప తీగ మొక్క తిరిగి చ‌క్క‌గా పెరుగుతుంది. అయితే చాలా మంది దీనిని పిచ్చి … Read more