Kakarakaya Nuvvula Karam Fry : కాక‌ర‌కాయ ఫ్రై.. చేదు లేకుండా రుచిగా ఇలా చేయ‌వ‌చ్చు.. రైస్‌లోకి బాగుంటుంది..!

Kakarakaya Nuvvula Karam Fry : కాక‌ర‌కాయ‌లు చేదుగా ఉన్నప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కాక‌ర‌కాయతో మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కాక‌ర‌కాయ‌ల‌తో మ‌నం ఎక్కువ‌గా ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాం. కాక‌ర‌కాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఈ ఫ్రైను నువ్వుల కారం వేసి మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. నువ్వుల కారం వేసి చేసే కాక‌ర‌కాయ … Read more

Fenugreek Seeds For Hair : నెల రోజుల్లోనే జుట్టు పొడ‌వుగా, దృఢంగా పెర‌గాలా.. అయితే ఇలా చేయండి చాలు..!

Fenugreek Seeds For Hair : మ‌న‌కు విరివిరిగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని దూరం చేసుకోవ‌చ్చు. అవును.. మీరు విన్న‌దే నిజ‌మే. మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, చుండ్రు, జుట్టు పొడిబార‌డం, జుట్టు పెరుగుద‌ల ఆగిపోవ‌డం, త‌ల‌లో దుర‌ద‌ వంటి జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటిని మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు … Read more

Cabbage Egg Bhurji : క్యాబేజీ, కోడిగుడ్ల‌ను క‌లిపి ఇలా వండండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Cabbage Egg Bhurji : మ‌నం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాబేజితో చేసే కూర‌లు రుచిగా ఉంటాయి. క్యాబేజితో చేసే కూర‌లు తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. క్యాబేజితో చేసే వివిధ ర‌కాల కూర‌లల్లో క్యాబేజ్ ఎగ్ బుర్జి కూడా ఒక‌టి. క్యాబేజి, కోడిగుడ్లు క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఎవ‌రైనా దీనిని తేలిక‌గా త‌యారు … Read more

Constipation : దీన్ని ప‌ర‌గ‌డుపున తాగితే చాలు.. 30 నిమిషాల్లో మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది.. పొట్టంతా క్లీన్ అవుతుంది..!

Constipation : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వారి వ‌ర‌కు అనేక ఇబ్బందులు ప‌డుతూ ఉంటారు. నీటిని త‌క్కువ‌గా తాగ‌డం, పీచు ప‌దార్థాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోక‌పోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, జంక్ ఫుడ్ ను, మ‌సాలా క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవ‌డం, స‌మయానికి ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం వంటి వివిధ కార‌ణాల‌ చేత మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను అస్స‌లు … Read more

Velakkaya Perugu Pachadi : వెల‌క్కాయ‌ల‌తో పెరుగు ప‌చ్చ‌డి ఇలా చేస్తే.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Velakkaya Perugu Pachadi : వెల‌గ‌పండు.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. వినాయ‌క చ‌వితి రోజు వెల‌గపండును మ‌నం వినాయ‌కుడికి నైవేధ్యంగా స‌మ‌ర్పిస్తూ ఉంటాం. అలాగే ఈ వెల‌గ‌పండును మ‌నం కూడా తింటూ ఉంటాం. వెల‌గపండులో బెల్లం క‌లుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. వెల‌గ‌పండులో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, జీర్ణ … Read more

Bilwa Leaves : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఈ ఒక్క ఆకును తినండి.. ఎన్నో రోగాల నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు..!

Bilwa Leaves : మ‌హా శివుడికి ఎంతో ఇష్ట‌మైనా మారేడు ప‌త్రం గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. మారేడు ఆకుల‌కు ఎంతో విశిష్ట‌త ఉంది.వీటినే బిళ్వ ప‌త్రం అని కూడా అంటారు. శివుడికి మారేడు ఆకులు స‌మ‌ర్పించి వేడ‌కుంటే కోరిన కోర్కెలు త‌ప్ప‌కుండా నెర‌వేరుతాయ‌ని మ‌న పెద్ద‌లు చెబుతూ ఉంటారు. కేవ‌లం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేదప‌రంగా కూడా మారేడు ఆకుల‌కు ఎంతో విశిష్ట‌త ఉంది. మారేడు ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. వీటిని … Read more

Aloo Suji Cutlet : సాయంత్రం స‌మ‌యంలో ఇలా వేడి వేడి స్నాక్స్ చేసుకుని తినండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Aloo Suji Cutlet : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల స్నాక్స్ ను త‌యారు చేస్తూ ఉంటాం. మ‌నం సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యారు చేసుకోద‌గిన స్నాక్స్ లో ఆలూ సూజీ కట్లెట్ కూడా ఒక‌టి. బంగాళాదుంప‌లు అలాగే బొంబాయి ర‌వ్వ క‌లిపి చేసే ఈ కట్లెట్స్ చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా వీటిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే ఈ ఆలూ సూజీ క‌ట్లెట్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలో … Read more

Oil For Hair Growth : ఈ నూనెను రాస్తే చాలు.. మీ జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది..!

Oil For Hair Growth : మ‌న ఇంట్లో ప‌దార్థాల‌తో నూనెను త‌యారు చేసుకుని జుట్టుకు రాసుకోవ‌డం వల్ల ప‌లుచ‌గా మారిన జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మ‌న జుట్టుకు ఎంతో మేలు చేసే ఈ నూనెను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నూనెను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 100 ఎమ్ ఎల్ కొబ్బ‌రి నూనెను తీసుకోవాలి. త‌రువాత ఈ నూనెను చిన్న మంట‌పై వేడి చేయాలి. త‌రువాత ఇందులో … Read more

Beerakaya Pallila Kura : బీర‌కాయ‌తో ప‌ల్లీల కూర‌ను ఇలా చేస్తే.. ఎంతో ఇష్టంగా తింటారు..!

Beerakaya Pallila Kura : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో బీరకాయ‌లు కూడా ఒక‌టి. బీర‌కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. బీర‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బీరకాయ‌ల‌తో చేసే కూర‌లు చాలా రుచిగా ఉంటాయి. బీరకాయ‌ల‌తో మ‌నం రుచిగా, సుల‌భంగా త‌యారు చేసుకోద‌గిన వంట‌కాల్లో బీర‌కాయ ప‌ల్లీల కూర కూడా ఒక‌టి. ప‌ల్లీల పొడి వేసి చేసే ఈ … Read more

Feet Beauty : మీ పాదాల‌ను తెల్ల‌గా మార్చే చిట్కా.. ఇలా చేస్తే చాలు..!

Feet Beauty : మ‌న‌లో చాలా మంది ముఖం అందంగా క‌న‌బ‌డితే చాలు అనుకుంటారు. ముఖం అందంగా క‌న‌బ‌డ‌డానికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఇత‌ర శ‌రీర భాగాల‌పై అంత శ్ర‌ద్ద‌ను చూపించ‌రు. దీంతో ముఖం తెల్ల‌గా, పాదాలు న‌ల్ల‌గా మార‌తాయి. ముఖంతో పాటు పాదాలు కూడా అందంగా ఉంటేనే మ‌నం మ‌రింత అందంగా క‌న‌బ‌డ‌తాము. ముఖంపై ఎలా అయితే దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు పేరుకుపోతాయే అదే విధంగా పాదాల‌పై కూడా దుమ్ము, ధూళి, మృత‌క‌ణాలు, మురికి పేరుకుపోతుంది. ఎండ … Read more