Curd For Face : పెరుగులో ఇది క‌లిపి రాయండి.. మీ ముఖం తెల్ల‌గా అవ‌డాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

Curd For Face : మ‌నం ప్ర‌తిరోజూ పెరుగును ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఎముక‌లను ధృడంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెండ‌చంలో, జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా పెరుగు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌న శ‌రీర ఆరోగ్యంతో పాటు మ‌న ముఖ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా పెరుగు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. దీనిలో ఉండే పోష‌కాలు, యాంటీ … Read more

Palakura Challa Pulusu : పాల‌కూర చ‌ల్ల పులుసును ఇలా చేయ‌వ‌చ్చు.. అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది..!

Palakura Challa Pulusu : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పాల‌కూర‌తో ఎక్కువ‌గా మ‌నం ప‌ప్పు, కూర వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. కానీ పాల‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చ‌ల్ల పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పెరుగు, పాల‌కూర క‌లిపి చేసే ఈ చ‌ల్ల పులుసు చాలా … Read more

Camel Milk : ఒంటె పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా.. ఇది తెలిస్తే ఇప్పుడే ప్రారంభిస్తారు..!

Camel Milk : ప్రస్తుత కాలంలో డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వచ్చు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. డ‌యాబెటిస్ బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గడం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి వ‌స్తుంది. శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికీ అనేక ప‌రిశోధ‌న‌లను ఈ … Read more

Atibala : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటారు.. దీని లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..

Atibala : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ మొక్క‌లు ఉంటాయి. కానీ అవి ఔష‌ధ మొక్క‌ల‌ని వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని తెలియ‌క మ‌నం వాటిని పిచ్చి మొక్క‌లుగా భావిస్తూ ఉంటాము. అలాంటి కొన్ని ర‌కాల మొక్క‌ల‌ల్లో అతిబ‌ల మొక్క కూడా ఒక‌టి. దీనిని ముద్ర‌బెండ‌, తుత్తురు బెండ‌, దువ్వెన‌కాయ‌ల చెట్టు అని కూడా పిలుస్తారు. గ్రామాల్లో ఈ మొక్క తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతుంది. ఈ మొక్క‌లో … Read more

Saggubiyyam Halwa : 10 నిమిషాల్లో త‌యార‌య్యే స‌గ్గు బియ్యం హ‌ల్వా.. దీన్ని తింటే దెబ్బ‌కు వేడి మొత్తం పోతుంది..!

Saggubiyyam Halwa : మ‌నం స‌గ్గుబియ్యాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇత‌ర ఆహార ప‌దార్థాల వ‌లె స‌గ్గుబియ్యం మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. స‌గ్గుబియ్యంతో మ‌నం ఎక్కువ‌గా పాయసం త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే ర‌క‌ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మ‌నం స‌గ్గుబియ్యంతో హ‌ల్వాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. స‌గ్గుబియ్యంతో చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. నాన‌బెట్టిన స‌గ్గుబియ్యం ఉండాలే కానీ ఈ హ‌ల్వాను మ‌నం కేవ‌లం … Read more

Uric Acid And Gout : యూరిక్ యాసిడ్‌, గౌట్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే అద్భుత‌మైన చిట్కాలు..!

Uric Acid And Gout : ప్ర‌స్తుత కాలంలో ర‌క్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి మ‌న‌లో చాలా మంది అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. మాంసాహారాన్ని ఎక్కువ‌గా తీసుకునే వారిలో ఈ యాసిడ్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. సాధార‌ణంగా ఈ యూరిక్ యాసిడ్ ను మూత్ర‌పిండాలు వ‌డ‌క‌ట్టి బ‌య‌ట‌కు పంపిస్తూ ఉంటాయి. మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు పంపించే దాని కంటే ఎక్కువ‌గా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవ్వ‌డం వ‌ల్ల అది శ‌రీరంలో పేరుకుపోతుంది. ర‌క్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ‌గా … Read more

Dondakaya Menthi Karam : దొండ‌కాయ‌ల‌ను ఇలా మెంతికారం ఫ్రై చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి.. అన్నంలోకి బాగుంటుంది..!

Dondakaya Menthi Karam : దొండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు కానీ వీటిని కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఫ్రైను త‌యారు చేస్తూ ఉంటాం. ఈ దొండ‌కాయ ఫ్రైలో మెంతికారం పొడి వేసి దీనిని మ‌రింత రుచిగా కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఈ విధంగా మెంతికారం వేసి చేసిన దొండ‌కాయ … Read more

Mustard : ఆయుర్వేదం ప్ర‌కారం ఆవాల‌ను ఎన్ని విధాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చో తెలుసా..?

Mustard : మ‌న వం గ‌దిలో పోపుల డ‌బ్బాలో ఉండే దినుసుల్లో ఆవాలు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిందే. తాళింపుల్లో వీటిని ఎక్కువ‌గా వాడతారు. ఆవాలు వేయ‌నిదే మ‌నం కూర‌ల‌ను త‌యారు చేయ‌ము. అలాగే ఆవ పిండి మ‌నం ప‌చ్చ‌ళ్ల‌ల్లో త‌యారీలో ఉప‌యోగిస్తాము. ఆవాల నుండి తీసిన నూనెను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తాము. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఆయుర్వేదంలో ఔష‌ధాల త‌యారీలో కూడా ఆవాల‌ను ఉప‌యోగిస్తారు. ఆవాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆవాల‌ను అలాగే … Read more

Jangri : స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా ప‌ర్ఫెక్ట్ జాంగ్రీల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Jangri : మ‌ను స్వీట్ షాపుల్లో లభించే ప‌దార్థాల్లో జాంగ్రీలు కూడా ఒక‌టి. జాంగ్రీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తిన‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. పైన క‌ర‌క‌ర‌లాడుతూ లోప‌ల జ్యూసీగా ఉండే ఈ జాంగ్రీల‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. జాంగ్రీ చుట్ట‌డం రావాలే కానీ వీటిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే ఈ జాంగ్రీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

Cloves : రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక్క ల‌వంగాన్ని తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves : మ‌న వంట గ‌దిలో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగం కూడా ఒక‌టి. వంట‌ల్లో దీనిని విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాము. ల‌వంగం చాలా ఘాటైన రుచిని క‌లిగి ఉంటుంది. దీనిని వంట్ల‌లో వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి, వాస‌న పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. కేవ‌లం వంట‌ల రుచిని పెంచ‌డ‌మే కాకుండా ల‌వంగాలు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి. ల‌వంగాలను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య … Read more