Wheat Halwa : తీపి తినాల‌నిపిస్తే.. గోధుమ‌పిండితో ఇలా స్వీట్ చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతుంది..!

Wheat Halwa : గోధుమ‌పిండితో మ‌నం చ‌పాతీ. రోటి వంటి వాటి త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. గోధుమ‌పిండితో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వాటిని తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ఇవే కాకుండా గోధుమ‌పిండితో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోధుమ‌పిండితో చేసుకోద‌గిన తీపివంట‌కాల్లో గోదుమ‌పిండి హ‌ల్వా కూడా ఒక‌టి. గోధుమ‌పిండి, బెల్లం క‌లిపి చేసే ఈ హ‌ల్వా చాలా రుచిగా ఉండ‌డంతో పాటు దీనిని త‌యారు … Read more

Lungs Clean Drink : పొగ తాగేవారు ఇక‌పై ఆపండి.. ఊపిరితిత్తుల‌ను ఇలా మొత్తం క్లీన్ చేసుకోండి..!

Lungs Clean Drink : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అతి ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై మ‌న శ‌రీర ఆరోగ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌స్తుత కాలంలో మారిన జీవన విధానం కార‌ణంగా మ‌న‌లో చాలా ధూమ‌పానం అనే చెడు అలవాటుకు బానిసై అయ్యారు. దీంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. ధూమ‌పానం కేవ‌లం ఊపిరితిత్తుల పైన మాత్ర‌మే కాకుండా మన … Read more

Mamidikaya Turumu Pachadi : మామిడికాయ తురుము ప‌చ్చ‌డిని ఇలా పెడితే.. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది..!

Mamidikaya Turumu Pachadi : మామిడికాయ‌ల సీజ‌న్ రానే వ‌చ్చింది.. ఇప్ప‌టికే మామిడికాయ‌లు మ‌న‌కు మార్కెట్ లోకి అందుబాటులోకి వ‌చ్చాయి. వీటితో మ‌నం ప‌ప్పు, ప‌చ్చ‌ళ్లు, పులిహోర వంటి వాటిని త‌యారు చేస్తూనే ఉన్నాం. మామిడికాయ ప‌చ్చ‌డి ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. మామిడికాయ‌ల‌తో మ‌నం ముక్క‌ల‌ ప‌చ్చ‌డితో పాటు మామిడికాయ తురుము ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. మామిడికాయ తురుము ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ ముక్క‌ల ప‌చ్చ‌డి కంటే తురుము … Read more

Raw Banana : రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ప‌చ్చి అర‌టికాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Raw Banana : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే పండ్ల‌ల్లో అర‌టి పండు కూడా ఒక‌టి. అర‌టి పండు మ‌న‌కు అన్ని కాలాల్లో విరివిరిగా ల‌భిస్తుంది. అర‌టి పండు చాలా రుచిగా ఉంటుంది. అర‌టిపండులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. అర‌టి పండే కాకుండా అర‌టి చెట్టు ఆకులు, కాండం, వేర్లు కూడా వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే మ‌నం … Read more

Nuchinunde : అన్ని ర‌కాల ప‌ప్పు దినుసుల‌తో చేసే ఈ వంట‌కం గురించి తెలుసా.. ఒక్క‌సారి టేస్ట్ చేయండి.. బాగుంటుంది..!

Nuchinunde : నుచ్చినుండే.. ఈ పేరు మ‌న‌లో చాలా మంది విని ఉండ‌రు. ఇది ఒక వంట‌కం. క‌ర్ణాట‌క స్పెష‌ల్ వంట‌కాల్లో ఇది ఒక‌టి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఒక చుక్క నూనెను వాడ‌కుండా దీనిని మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. నుచ్చినుండేను త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. మొద‌టిసారి చేసే వారు కూడా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని అల్పాహారంగా, స్నాక్స్ గా ఎలా అయినా తిన‌వ‌చ్చు. … Read more

Constipation : ఎంత‌టి తీవ్ర‌మైన మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ అయినా స‌రే.. ఇలా చేస్తే చాలు..!

Constipation : నేటి త‌రుణంలో జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌తో మ‌న‌లో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం, పీచు ప‌దార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోక‌పోవ‌డం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చొని ప‌ని చేయ‌డం వంటి … Read more

Onion Chutney : ఉల్లిపాయ చ‌ట్నీని ఇలా చేయండి.. ఇడ్లీలు, దోశ‌ల‌లోకి ఎంతో బాగుంటుంది..!

Onion Chutney : మ‌న ఆరోగ్యానికి ఉల్లిపాయ‌లు ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. ఉల్లిపాయ‌లను మ‌నం వంటల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌లు వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌ల‌తో కూర‌, చ‌ట్నీ, పులుసు వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఉల్లిపాయల‌తో చేసే చ‌ట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ‌ల‌తో రుచిగా, … Read more

Dark Armpits : ఒక్క‌సారి ఇలా చేస్తే చాలు.. ఎంత‌టి న‌ల్ల‌ని చంక‌లు అయినా స‌రే తెల్ల‌గా మారుతాయి..!

Dark Armpits : మ‌న‌లో చాలా మందికి ముఖం తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికి చంక భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా ఉంటుంది. చంక భాగంలో మృతక‌ణాలు పేరుకుపోవ‌డం, ఆభాగంలో స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, చ‌ర్మంపై దుమ్ము, ధూళి పేరుకుపోవ‌డం, అలాగే చంక భాగంలో ఎక్కువ‌గా వ్యాక్సింగ్, రేజ‌ర్స్ వంటి వాటిని ఉపయోగించ‌డం, అలాగే ర‌సాయ‌నాలు క‌లిగిన డియోడ్రెంట్ ల‌ను వాడ‌డం వంటి వివిధ కార‌ణాల చేత ఆ భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. చంక భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డం … Read more

Boondi Curry : బూందీతో ఇలా కూర చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Boondi Curry : కారం బూందీ.. ఈ వంట‌కం గురించి మ‌నంద‌రికి తెలిసిందే. పండుగ‌ల‌కు, అలాగే స్నాక్స్ గా తిన‌డానికి త‌యారు చేస్తూ ఉంటాం. కార బూందీ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ బూందీని స్నాక్స్ గా తిన‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే ఈ బూందీ కూర‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. అంద‌రూ ఇష్ట‌పడేలా ఈ బూందీ కూర‌ను ఎలా త‌యారు … Read more

Unwanted Hair Pack : ఇలా చేస్తే చాలు.. ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు ఇట్టే పోతాయి.. అందంగా క‌నిపిస్తారు..!

Unwanted Hair Pack : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది అవాంఛిత రోమాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే స్త్రీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త, పిసిఒడి, అలాగే వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది. అవాంఛిత రోమాల కార‌ణంగా మ‌నం అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. దీని వ‌ల్ల ముఖం అంద‌విహీనంగా క‌న‌బ‌డుతుంది. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి వ్యాక్స్, రేజ‌ర్స్, త్రెడ్డింగ్ … Read more