Mushroom Fried Rice : పుట్ట‌గొడుగుల‌తో ఎంతో సింపుల్‌గా ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేయ‌వ‌చ్చు..!

Mushroom Fried Rice : మ‌నం పుట్ట‌గొడుగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప్ర‌స్తుత కాలంలో ఇవి మ‌న‌కు అన్ని వేళ‌ల్లా ల‌భిస్తున్నాయి. పుట్ట‌గొడుగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. పుట్ట‌గొడుగుల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటితో రుచిగా, సుల‌భంగా చేసుకోద‌గిన వంట‌కాల్లో మ‌ష్రూమ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒక‌టి. ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. బ్యాచిల‌ర్స్, … Read more

Masala Majjiga : మ‌సాలా మ‌జ్జిగ‌ను ఇలా చేయండి.. గ్లాసుల‌కు గ్లాసులు అల‌వోక‌గా తాగేస్తారు..!

Masala Majjiga : మ‌నం మ‌జ్జిగ‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల వ‌లె మ‌జ్జిగ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మ‌జ్జిగ తాగ‌డం వ‌ల్ల శ‌రీరం త్వ‌ర‌గా చ‌ల్ల‌బ‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సిన వివిధ ర‌కాల పోష‌కాలు అందుతాయి. నేరుగా మ‌జ్జిగ‌ను తాగ‌డంతో పాటు వివిధ రుచుల్లో కూడా మ‌జ్జిగ‌ను తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. మ‌నం ఇంట్లో రుచిగా, సుల‌భంగా, చ‌ల్ల‌గా త‌యారు చేసుకోగ‌లిగిన మ‌జ్జిగ వెరైటీలల్లో మ‌జ్జిగ చాస్ ( మ‌సాలా … Read more

Onions For Hair : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. జుట్టు ఎంత‌లా పెరుగుతుందంటే.. నమ్మ‌లేరు..!

Onions For Hair : జుట్టు రాల‌డం, జుట్టు ప‌లుచ‌గా ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు ఈ చిన్న చిట్కాను వాడ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే మ‌రొక‌రి అవ‌స‌రం లేకుండా చాలా సుల‌భంగా ఉప‌యోగించ‌వ‌చ్చు. అలాగే ఈచాలా త‌క్కువ ఖ‌ర్చులో త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మనం … Read more

Palli Chutney : ప‌ల్లి చ‌ట్నీని ఇలా చేయండి.. ఇడ్లీ, దోశ‌లోకి ఎంతో రుచిగా ఉంటుంది..!

Palli Chutney : ప‌ల్లీల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిలో మ‌న శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ప‌ల్లీల‌ను మొల‌కెత్తించి , నాన‌బెట్టి తిన‌డంతో పాటు వీటితో మ‌నం రుచిగా ఉండే ప‌చ్చ‌ళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసే ప‌చ్చ‌ళ్లు చాలా రుచిగా ఉంటాయి. ఈ ప‌ల్లీల‌తో అన్నంలోకి తినేలా రుచిగా, సుల‌భంగా … Read more

Stuffed Capsicum : స్ట‌ఫ్డ్ క్యాప్సిక‌మ్ త‌యారీ ఇలా.. ఒక్క‌సారి రుచి చూశారంటే వ‌ద‌ల‌రు..!

Stuffed Capsicum : మ‌నం క్యాప్సికంను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. క్యాప్సికం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో కూడా మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. క్యాప్సికంతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో స్టఫ్డ్ క్యాప్సికం ఫ్రై కూడా ఒక‌టి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. ఈ ఫ్రైను ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. ఎంతో రుచిగా ఉండే … Read more

Tomato Methi Masala Curry : ట‌మాటా, మెంతికూర‌తో ఇలా మ‌సాలా క‌ర్రీ చేయండి.. రైస్‌, చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

Tomato Methi Masala Curry : మ‌నం ట‌మాటాల‌తో ఎంతో రుచిగా ఉండే ట‌మాట కూర‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాట కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ట‌మాట కూర‌లో మెంతికూర‌ను వేసి మ‌నం మ‌రింత రుచిగా కూర‌ను తయారు చేసుకోవ‌చ్చు. మెంతికూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతికూర‌తో చేసే కూర‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. ట‌మాటాలు, మెంతికూర‌తో రుచిగా మ‌సాలా కూర‌ను … Read more

Liver : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ లివ‌ర్ డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

Liver : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో కాలేయం కూడా ఒక‌టి. మ‌న శ‌రీరంలో కాలేయం నిరంత‌రం ప‌ని చేస్తూనే ఉంటుంది. అలాగే కాలేయం అనేక ముఖ్య‌మైన విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తీసుకున్న ఆహారంలో ఉండే పురుగుమందుల‌ను విచ్ఛిన్నం చేయ‌డంలో, మ‌నం వాడే మందుల్లో ఉండే ర‌సాయ‌నాల‌ను విచ్చినం చేయ‌డంలో, పోష‌కాల‌ను నిల్వ చేయ‌డంలో, మ‌నం తిన్న ఆహారం జీర్ణ‌మ‌వ్వ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే ర‌సాయ‌నాల‌ను విడుద‌ల చేయ‌డంలో, శ‌రీరంలో మ‌లినాల‌ను తొల‌గించ‌డంలో, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎంజైమ్ ల‌ను … Read more

Hotel Style Sambar : ఇలా చేస్తే హోట‌ల్స్ లాంటి సాంబార్ రెడీ అవుతుంది.. రుచి అమోఘంగా ఉంటుంది..!

Hotel Style Sambar : మ‌నకు టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో, బండ్ల మీద అల్పాహారాల‌ను తిన‌డానికి చ‌ట్నీల‌తో పాటు సాంబార్ ను కూడా ఇస్తూ ఉంటారు. అల్ఫాహారాల‌ను తిన‌డానికి ఇచ్చే ఈ సాంబార్ చాలా రుచిగా, చిక్క‌గా, ఘుమ‌ఘుమ‌లాడుతూ ఉంటుంది. అచ్చం టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే విధంగా చిక్క‌గా, రుచిగా ఉండే ఈ సాంబార్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. టిఫిన్ సాంబార్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే … Read more

Green Chilli : ప‌చ్చి మిర్చిని తిన‌డం లేదా.. వీటిని తింటే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలిస్తే న‌మ్మ‌లేరు..!

Green Chilli : ప‌చ్చిమిర్చి… ఇది తెలియ‌ని వారుండ‌రు. మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో విరివిరిగా ఈ ప‌చ్చిమిర్చిని ఉప‌యోగిస్తూ ఉంటాం. అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే రోటి ప‌చ్చ‌ళ్ల‌ల్లో, చ‌ట్నీల త‌యారీలో వీటిని వాడుతూ ఉంటాం. కొంద‌రు మ‌జ్జిగ‌తో కూడా ప‌చ్చిమిర్చిని తింటూ ఉంటారు. అయితే కారంగా ఉండే శ‌రీరానికి హానిని క‌లిగిస్తాయ‌ని చాలా మంది వీటిని త‌క్కువ‌గా వాడ‌తారు. అయితే కారంగా ఉండే అన్ని ప‌దార్థాలు శ‌రీరానికి హానిని క‌లిగించ‌వ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇత‌ర ఆహార … Read more

Minapa Pappu Annam : మిగిలిపోయిన అన్నంతో ఇలా ఎంతో టేస్టీగా మిన‌ప ప‌ప్పు అన్నం చేయ‌వ‌చ్చు..!

Minapa Pappu Annam : మ‌నం ప్ర‌తిరోజూ ఆహారంగా అన్నాన్ని తింటూ ఉంటాం. కూర‌ల‌తో తిన‌డంతో పాటు అన్నంతో మ‌నం వివిధ ర‌కాల రైస్ డిషెస్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అన్నంతో మ‌నం సుల‌భంగా, రుచిగా త‌యారు చేసుకోగ‌లిగిన రైస్ డిషెస్ ల్లో మిన‌ప‌ప్పు అన్నం కూడా ఒక‌టి. ఇది ఒక పాత‌కాల‌పు వంట‌కం. మిన‌ప‌ప్పుతో చేసే ఈ అన్నం చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల్లోకి కూడా ఈ అన్నం చ‌క్క‌గా … Read more