Potato Rice : ఆలు రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా త‌యారు చేయాలి..!

Potato Rice : బంగాళాదుంప‌లు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది బంగాళాదుంప‌ల‌తో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. వీటితో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, పులుసు, కూర‌లు, చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆలూ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ ల‌ల్లోకి ఈ … Read more

Hair Growth Tip : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth Tip : ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం మ‌న జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం, జుట్టు చిట్ల‌డం, తెగిపోవ‌డం, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుస్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. అదే విధంగా ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం ప‌ట్టదు. ఎక్కువ‌గా ఖ‌ర్చు కూడా అవ్వ‌దు. మ‌న జుట్టును అందంగా, … Read more

Tawa Chicken Fry : త‌వా చికెన్ ఫ్రై.. ఇలా చేశారంటే రెస్టారెంట్ స్టైల్‌లో వ‌స్తుంది.. టేస్ట్ సూప‌ర్‌గా ఉంటుంది..!

Tawa Chicken Fry : మ‌న‌లో చాలా మంది చికెన్ తో చేసిన వంట‌కాల‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌నకు రెస్టారెంట్ ల‌లో ల‌భించే చికెన్ వంట‌కాల్లో త‌వా చికెన్ ఫ్రై కూడా ఒక‌టి. పెనం మీద వేసి వేయించి చేసే ఈ చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఇది తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ కు వెళ్లే ప‌ని … Read more

Phone Early Morning : ఉదయం నిద్ర లేచిన వెంట‌నే ఫోన్‌ను చూస్తున్నారా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఇక‌పై అలా చేయ‌రు..!

Phone Early Morning : ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ ల‌వినియోగం రోజురోజుకు ఎక్కువవుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ వీటిని ఉప‌యోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారు ఈ రోజుల్లో ఉండ‌ర‌టే అది అతిశ‌యోక్తి కాదు. చాలా మంది ఒక‌టి కంటే ఎక్కువ ఫోన్ ల‌నే ఉప‌యోగిస్తున్నారు. సోష‌ల్ మీడియా, మూవీస్, గేమ్స్ అంటూ స‌గానికి పైగా స‌మ‌యాన్ని సెల్ ఫోన్ ల‌ల్లోనే గ‌డిపేస్తున్నారు. చాలా మంది వారివారి రోజును సెల్ ఫోన్ చూడ‌డంతోనే … Read more

Mamidikaya Pachadi : మామిడికాయ ప‌చ్చ‌డిని ఇలా చేసి తినండి.. అన్నం, టిఫిన్స్ లోకి బాగుంటుంది..!

Mamidikaya Pachadi : మామిడికాయ‌ల సీజ‌న్ రానే వ‌స్తుంది. మామిడికాయ‌లు మార్కెట్ లోకి వ‌చ్చి రాగానే వాటితో చాలా మంది ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటారు. మామిడికాయ‌ల‌తో చేసే ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. వీటితో మ‌నం నిల్వ ప‌చ్చ‌డే కాకుండా అప్ప‌టిక‌ప్పుడు తినేలా రోటి ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మామిడికాయ‌తో చేసే రోటి ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. లొట్ట‌లేసుకుంటూ తినేలా ఉండే మామిడికాయ రోటి ప‌చ్చ‌డిని … Read more

Brinjal For Cholesterol : వీటిని వారంలో రెండు సార్లు తినండి చాలు.. కొలెస్ట్రాల్ లెవల్స్ మొత్తం క‌రిగిపోతాయి..!

Brinjal For Cholesterol : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ఊబ‌కాయం, గుండెపోటు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డ‌మే. కొలెస్ట్రాల్ మ‌న శ‌రీరానికి అవ‌స‌మ‌ర‌మే అయిన‌ప్ప‌టికి చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌డం వ‌ల్ల ఊబ‌కాయం, ర‌క్త‌నాళాల్లో పూడిక‌లు, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, ఛాతిలో నొప్పి, ఫ్యాటీ లివర్, మూత్ర‌పిండాలకు సంబంధించిన స‌మ‌స్య‌లు … Read more

Pudina Tomato Rice : పుదీనా ట‌మాటా రైస్‌ను ఇలా చేసి చూడండి.. సూప‌ర్‌గా ఉంటుంది..!

Pudina Tomato Rice : మ‌నం పుదీనాను కూడా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. వంట‌ల రుచిని పెంచ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా పుదీనా ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో ఉప‌యోగించ‌డంతో పాటు పుదీనాతో పుదీనా ప‌చ్చ‌డి. పుదీనా రైస్ వంటి వాటిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పుదీనా రైస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పుదీనా రైస్ ను మ‌నం మ‌రింత రుచిగా కూడా త‌యారు చేసుకోవచ్చు. … Read more

Black Beans : రోజూ గుప్పెడు చాలు.. షుగ‌ర్‌, అధిక బ‌రువు, గుండె జ‌బ్బులు.. ఏవీ ఉండ‌వు..!

Black Beans : మ‌నం ఆహారంగా తీసుకునే ప‌ప్పు దినుసుల్లో బ్లాక్ బీన్స్ కూడా ఒక‌టి. ఇవి చూడ‌డానికి న‌ల్ల‌గా చిక్కుడు గింజ‌ల ఆకారంలో ఉంటాయి. వీటిని కూడా చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇత‌ర ప‌ప్పు దినుసుల వ‌ల్లె బ్లాక్ బీన్స్ కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అనేక ర‌కాల పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. బ్లాక్ బీన్స్ లో ఫైబ‌ర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, పొటాషియం, క్యాల్షియం వంటి … Read more

Coconut Kulukki : దీన్ని తాగితే చాలు.. శ‌రీరం ఒక్క నిమిషంలో చ‌ల్ల బ‌డుతుంది.. వేడి మొత్తం త‌గ్గుతుంది..!

Coconut Kulukki : మ‌నం కొబ్బ‌రి నీళ్ల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కొబ్బ‌రి నీళ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో, అలాగే శ‌రీరానికి శ‌క్తిని ఇవ్వ‌డంలో, శ‌రీరాన్ని డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, అలాగే శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో కొబ్బ‌రి నీళ్లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ కొబ్బ‌రి నీళ్ల‌ను నేరుగా తాగ‌డానికి బ‌దులుగా వీటితో కుల్కిని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం మ‌రింత త్వ‌ర‌గా చ‌ల్ల‌బ‌డుతుంది. … Read more

Egg Noodles : ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ లాంటి రుచి వ‌చ్చేలా ఎగ్ నూడుల్స్‌ను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Egg Noodles : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో ఎగ్ నూడుల్స్ ఒక‌టి. ఎగ్ నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా వీటిని తింటూ ఉంటారు. మ‌న‌కు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచితో ఈ నూడుల్స్ ల‌భిస్తూ ఉంటాయి. అస‌లు అస‌లైన చైనీస్ ఎగ్ నూడుల్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more