Bathani Chaat : బయట బండ్లపై లభించే బఠానీ చాట్‌ను.. ఇంట్లోనే ఇలా చేయవచ్చు.. రుచి అమోఘంగా ఉంటుంది..
Bathani Chaat : మనకు సాయంత్రం సమయంలో చాట్ బండార్ లల్లో ఎక్కువగా లభించే వాటిల్లో బఠాణీ చాట్ కూడా ఒకటి. బఠాణీ చాట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ బఠాణీ చాట్ ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఈ చాట్ చాలా చక్కగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే బఠాణీ చాట్ ను ఎలా తయారు … Read more









