Kabuli Chana : రోజూ ఇవి ఇన్ని తింటే చాలు.. రక్తమే రక్తం.. షుగర్ తగ్గుతుంది..!
Kabuli Chana : మనం ఆహారంగా కాబూలీ శనగలను కూడా తీసుకుంటూ ఉంటాం. కాబూలీ శనగలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. కాబూలీ శనగలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కాబూలీ శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది శనగలు తింటే గ్యాస్ వస్తుంది, చీము పడుతుంది అని అపోహ పడుతూ ఉంటారు. కానీ కాబూలీ శనగలను తగిన మోతాదులో తీసుకోవడం … Read more









