Palli Pakoda : ప‌ల్లీల‌తో చేసే ఈ స్నాక్స్ ను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటాయి.. అస‌లు విడిచిపెట్ట‌రు..

Palli Pakoda : మ‌నం ప‌ల్లీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ప‌ల్లీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్స్ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఈ ప‌ల్లీల‌తో మ‌నం చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ల్లీల‌తో చేసే చిరుతిళ్లల్లో ప‌ల్లిప‌కోడా కూడా ఒక‌టి. ప‌ల్లి ప‌కోడా చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ షాపుల్లో మ‌న‌కు ఎక్కువ‌గా ఇవి … Read more

Sherva : ప‌రాటాల‌లోకి ఎంతో రుచిక‌ర‌మైన షేర్వా.. త‌యారీ ఇలా..

Sherva : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఇంట్లోనే పులావ్, బిర్యానీ, నాన్, చ‌పాతీ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. అలాగే వీటిని తిన‌డానికి షేర్వాను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. షేర్వాతో క‌లిపి తింటే బిర్యానీ, పులావ్ ల రుచి మ‌రింత పెరుగుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ షేర్వాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా … Read more

Sonthi For Weakness : రోజంతా నీర‌సంగా ఉంటుందా.. దీన్ని తీసుకుంటే ఉత్సాహంగా మారుతారు.. శ‌క్తి వ‌స్తుంది..

Sonthi For Weakness : మ‌న‌లో చాలా మందికి ఉదయం లేచిన త‌రువాత నీర‌సంగా ఉండ‌డం, బ‌ద్ద‌కంగా ఉండ‌డం, ఉత్సాహంగా లేక‌పోవ‌డం వంటి సమ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. దీనినే మార్నింగ్ సిక్ నెస్ అని కూడా అంటారు. అలాంటి వారిలో పొట్టలో చాలా అసౌక‌ర్యంగా ఉంటుంది. అలాగే నోటిని శుభ్రం చేసుకున్న‌ప్పుడు ప‌స‌ర్లు రావ‌డం, పుల్ల‌టి త్రేన్పులు రావ‌డం వంటి జ‌రుగుతూ ఉంటాయి. దీని వ‌ల్ల వారు రోజంతా ఉత్సాహంగా ఉండ‌లేక‌పోతుంటారు. స‌హ‌జ సిద్దంగా మ‌నం చాలా … Read more

Tulsi Water : తుల‌సి ఆకుల‌తో నీళ్ల‌ను ఇలా త‌యారు చేయాలి.. రోజూ ప‌ర‌గ‌డుపునే తాగాలి..

Tulsi Water : మ‌నం పూజించే మొక్క‌ల్లో తుల‌సి మొక్క ఒక‌టి. హిందువులు ఈ మొక్క‌ను ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. దేవాల‌యాల్లో కూడా తుల‌సి తీర్థాన్ని ఇస్తూ ఉంటారు. ఈ తుల‌సి తీర్థాన్ని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అలాగే మ‌నం ఇంట్లో కూడా పూజ చేసిన త‌రువాత అంద‌రికి తుల‌సి తీర్థాన్ని ఇస్తూ ఉంటాం. తుల‌సి ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయన్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. తుల‌సి ఆకుల్లో … Read more

Tomato Vepudu Pappu : ట‌మాటాల‌ను వేసి ఎప్పుడైనా ఇలా వేపుడు ప‌ప్పును చేశారా.. రుచి అదిరిపోతుంది..

Tomato Vepudu Pappu : మనం వంటింట్లో విరివిరిగా ట‌మాటాల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో ట‌మాట ప‌ప్పు ఒక‌టి. ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ట‌మాట ప‌ప్పు, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ట‌మాట ప‌ప్పును చాలా మంది ఇష్టంగా తింటారు. త‌ర‌చూ చేసే ట‌మాట ప‌ప్పు కంటే కింద చెప్పిన విధంగా చేసిన ట‌మాట … Read more

Thotakura Pachadi : తోట‌కూర‌తో ఎంతో రుచిక‌ర‌మైన పచ్చడిని ఇలా పెట్టుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Thotakura Pachadi : మ‌నం తోట‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. తోట‌కూరను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. తోట‌కూర‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. తోట‌కూర‌తో మ‌నం ఎక్కువ‌గా వేపుడు, ప‌ప్పు వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా తోట‌కూర‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. తోట‌కూర‌తో చేసే … Read more

Tulsi Leaves For Heart : ఈ ఆకుల ర‌సాన్ని తాగితే గుండె సేఫ్‌.. కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది..

Tulsi Leaves For Heart : నేటి ఆధునిక త‌రుణంలో మ‌న‌లో చాలా మంది ర‌క్త‌నాళాలు పూడుకుపోవ‌డం, గుండె పోటు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా గుండె పోటు బారిన ప‌డి ప్రాణాల‌ను కోల్పోతున్నారు. గుండె పోటు బారిన ప‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. మ‌నం తీసుకునే ఆహార‌మే గుండె పోటు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తిన‌డం, కొవ్వులు క‌లిగిన ఆహారాల‌ను తిన‌డం, నూనెలో … Read more

Pesala Mixture : స్వీట్ షాపుల్లో ల‌భించే పెస‌ల మిక్చ‌ర్‌.. ఇంట్లోనూ ఎంతో సుల‌భంగా చేసుకోవ‌చ్చు..

Pesala Mixture : మ‌నకు స్వీట్ షాపుల్లో ల‌భించే ప‌దార్థాల్లో పెస‌ర్ల మిక్చ‌ర్ కూడా ఒక‌టి. పెస‌ర్ల‌తో చేసే ఈ మిక్చ‌ర్ తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. స్నాక్స్ గా తిన‌డానికి ఈ పెస‌ర్ల మిక్చ‌ర్ చ‌క్క‌గా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పెస‌ర్ల మిక్చ‌ర్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎంతో రుచిగా ఉండే పెస‌ర్ల … Read more

Minapa Vadiyalu : మిన‌ప వ‌డియాల‌ను ఇలా చేయండి.. అన్నంలో తింటే టేస్టీగా ఉంటాయి..

Minapa Vadiyalu : మ‌నం ఇంట్లో ర‌క‌ర‌కాల వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పు, సాంబార్ వంటి వాటితో పాటు కూర‌ల‌తో కూడా ఈ వ‌డియాల‌ను తింటూ ఉంటాం. మ‌నం త‌యారు చేసే వివిధ ర‌కాల వ‌డియాల్లో మిన‌ప వ‌డియాలు కూడా ఒక‌టి. మిన‌ప వ‌డియాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ మిన‌ప వ‌డియాల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా ఉండ‌డంతో పాటు సంవ‌త్స‌రం … Read more

Millets : చిరు ధాన్యాల‌ను అస‌లు ఎంత‌సేపు నాన‌బెట్టాలో తెలుసా..? వీటిని ఎలా వండాలంటే..?

Millets : మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తున్నాయి. ప్ర‌స్తుత కాలంలో షుగ‌ర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జ‌బ్బులు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, థైరాయిడ్ ఇలా అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి వైద్యులు చిరుధాన్యాలను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. దీంతో చిరు ధాన్యాల వాడ‌కం ప్ర‌స్తుత కాలంలో ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం అనేక ర‌కాల … Read more